మన చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన వీరనారుల్లో చాకలి ఐలమ్మ గారు ఒకరు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె సాగించిన వీరోచిత పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. ఆ ధీరవనిత జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. @DRJRCN
@telangana
My dear people of Telangana,dont come out only if it is emergency. Bikers, take care of self and opposite too.Check your vehicle before starting. If any emergency contact local activist of Congress or Police team or you can contact me. Your safety is my priority.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో
మహబూబాబా��్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన అధికారిక వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ ప్రాధాన్యతను స్మరించుకుంటూ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని, ప్రజా పాలన, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ నిబద్ధతను వివరించాను.
ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాల�� అందించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని తెలిపాను.
ఈ అధికారిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు, జిల్లా ఎస్పీ శబరీష్ గారు, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
@revanth_anumula @Collector_MBD @spmahabubabad @TelanganaCMO @INCTelangana @PettemINC @Revanth_Sainyam
#prajapalana
#telanganavimochanadivas
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి సూచన మరియు హెచ్చరిక.
రాబోయే రోజుల్లో వాతవరణ మార్పుల వల్ల పిల్లలు, పెద్దలు జ్వరాలు జలుబు దగ్గు వంటి వాటి వల్ల ఇబ్బంది కలగవచ్చు.దయచేసి తగినా జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలకు పెద్దలకు మిరియాల పాలు, పసుపు పాలు ఇవ్వండి. మన ఆరోగ్యం మనమే కాపా��ుకుందాం. ఒక డాక్టర్ గా చేసే సూచన ఈ లక్షణాలు పెరిగితే దగ్గర్లో ఉన్న డాక్టర్ని వెంటనే కలవండి.
మీ రాంచంద్రునాయక్
@INCTelangana @PettemINC
#Weather
#Rains
#Viralfever
#illhealth
ఆ విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో ప్రతి ఒక్కరి జీవితంలోని అడ్డంకులు తొలగి, ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. 💐🙏
వినాయకుని ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నాం, ఎన్నో ప్రభూత్వాలూ వచ్చిన ఈ నియోజకవర్గంలో కోర్టు రాలేదు. మన రేవంతన్న ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతోంది అనే దానికి నిదర్శనం ఈ రోజు మరిపెడ లో సివిల్ కోర్ట్ కి జి.ఓ జారి చెయ్యడం.గత 10ఏళ్లుగా ఉన్న ప్రభుత్వం ఎన్నో సార్లు చేసిన విఘ్నప్తులను పక్కన పడేసింది.కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కలని నేరవేర్చింది. మన ముఖ్యమంత్రి @revanth_anumula@INCIndia@INCTelangana@RahulGandhiగారికి నా సహచార మంత్రులకు, మిత్రులకు, ప్రజలందరి తరుపున ధాన్యవాదాలు
#Thankful
#Civilcourt
#Dornakal
BJP MLA Rakesh Reddy Praises Minister Tummala for Swift Response to Farmers’ Grievance
మంత్రి తుమ్మలపై...
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రశంసలు
ఆదివారం నాడు 500 మంది రైతులు నా ఇంటి ముందే ధర్నాకు కూర్చుంటే... కేవలం 15 నిమిషాల్లో స్పందించిన మంత్రి తుమ్మల!
నా నియోజకవర్గంలో 500 మంది రైతులు నా ఇంటి ముందే బైఠాయించి ధర్నాకు దిగారు.
ఆదివారం నాడు మంత్రి గారి ఓఎస్డీకి ఫోన్ చ���స్తే... మరుసటి 15 నిమిషాల్లోనే స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు ఫోన్ చేశారు.
“రాకేష్.. 3 గంటల్లో సమస్య క్లియర్ అవుతుంది” అని భరోసా ఇచ్చారు.
అన్నట్లుగానే ఒంటి గంటకు మళ్లీ ఫోన్ చేసి.. 'కలెక్టర్‌తో మాట్లాడాను, సమస్య పరిష్కారమైంది' అని చెప్పారు. మరుసటి రోజు కలెక్టర్‌కి ఫోన్ చేస్తే 'మంత్రి గారే స్వయంగా మాట్లాడారు' అని పనులు పూర్తి చేశారు!
1985 నుంచి 40 ఏళ్లుగా మంత్రిగా ఉన్న తుమ్��ల గారు.. ప్రతిపక్షానికి చెందిన మాలాంటి కొత్త ఎమ్మెల్యేలకు ��దివారం నాడు కూడా ఇంత గౌరవం, బాధ్యత చూపడం గొప్ప విషయం.
రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పనితీరును ప్రశంసలతో ముంచెత్తిన ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి!
#TummalaNageswaraRao #PaidiRakeshReddy #TelanganaAssembly
• @TummalaOfficial
ప్రజాసమస్యలపై చర్చకు వేదిక కావాల్సిన శాసనసభను బీఆర్ఎస్ నాయకులు రచ్చకు నిలయంగా మారుస్తున్నారు. తమ నియోజకవర్గాల సమస్యలను ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్��స్తావిస్తారని ఎదురుచూసే ప్రజలకు నిరాశ ఎదురవుతోంది.
@INCTelangana
సామాన్య కార్యకర్త నుంచి పార్టీ రాష్ట్ర రథసారథి వరకు ఎదిగి… పీసీసీ అధ్యక్షులుగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
బీసీ బిడ్డకు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించిన నిర్ణయం…కేవలం ఒక పదవిని అప్పగించడం కాదు, సామాజిక న్యాయంపై కాంగ్రెస్‌కు ఉన్న నిబద్ధతకు నిదర్శనం.
ఆ బాధ్యతను స్వీకరించిన నాటి నుంచి… ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే @kharge గారి నాయకత్వంలో, శ్రీ రాహుల్ గాంధీ @RahulGandhi గారి మార్గదర్శకత్వంలో,పార్టీని బలోపేతం చేస్తూ, కార్యకర్తలకు అండగా నిలుస్తూ,మహేష్ కుమార్ గౌడ్ గారు సాగిస్తున్న ప్రస్థానం అభినందనీయం.
ఇదే అంకితభావంతో ప్రజాసేవలో మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని కోరుకుంటూ మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
@Bmaheshgoud6666
నరసింహులపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
ఆలయ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపాను.
@porika_balram@INCTelangana@INCIndia
వెయ్యి రోజుల ప్రజా పాలన దినోత్సవ ర్యాలీ నరసింహులపేట మండల కేంద్రంలో నిర్వాహించాము.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీల���ు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాం.
ప్రజల ఆశీస్సులతో మరింత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాం.
@MURALINAIK_B @porika_balram @Nehrunai
#1000rojulapalana
#prajaplana
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా…
ప్రతి కుటుంబం అభివృద్ధే లక్ష్యంగా…
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు.
మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. 🙏
@INCIndia@INCTelangana@realyssharmila@RahulGandhi@revanth_anumula
ఐదు దశాబ్దాల ప్రజాసేవ… నాలుగు కీలక మంత్రిత్వ శాఖలు… ఒక అసమాన్య రాజనీతిజ్ఞుడు.
భారతరత్న గ్రహీత, భారత 13వ రాష్ట్రపతి, అపారమైన పార్లమెంటరీ అనుభవం కలిగిన ప్రణబ్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి!
@INCIndia@INCTelangana@Bmaheshgoud6666#PranabMukherjee#Remembering
#FormerPresident
నిమ్స్ వైద్య ఖర్చుల ��ోసం రూ.5 లక్షల ఎస్టిమేట్ కాపీ అందజేత
కురవి మండలం సూదనపల్లి గ్రామానికి చెందిన తాటిపాముల గోవిందమ్మ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న నేపథ్యంలో, వైద్య ఖర్చుల కోసం అవసరమైన రూ.5 లక్షల ఎస్టిమేట్ కాపీని ఆమె కుటుంబ సభ్యులకు అందించాను.
ఈ సందర్భంగా గోవిందమ్మ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వైద్య చికిత్సకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందేలా కృషి చేస్తామని తెలిపాను.
@revanth_anumula @TelanganaCMO @Korinanik1 @porika_balram @DamodarCilarapu
��మిళనాడు గవర్నర్ గా నియమితులైన మాజీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ.నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి @nkkrofficial గారికి శుభకాంక్షలు
#congrats
#tamilnadu
#governor
ఈ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతి లెక్కను, పూర్తి వివరాలను ప్రజల పరిశీలన కోసం జత చేస్తున్నాను.
నాపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా, ప్రజల ముందుకు వచ్చి మాట్లాడేందుకు నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాను. తెలిసీ తెలియని మాటలతో, వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొ��్టే విధంగా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి నిజాలు కావని నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు.అయినప్పటికీ ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో నా వివరణ ఇస్తున్నాను.
ప్రజల నమ్మకమే నా బలం.
డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం.
@seethakkaMLA @porika_balram @Ponnam_INC @INCIndia @INCTelangana @INC_Ponguleti @Vemnarenderredy @Tummala_INC
డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారములు 🙏
గత వారం రోజులుగా ��ా మీద వస్తున్న అభియోగాలపై నా వివరణను ప్రజల ముందుంచుతున్నాను.
నన్ను నమ్మి గెలిపించిన డోర్నకల్ నియోజకవర్గ ప్రజల కోసం, గత 30 ఏళ్లుగా జరగని అభివృద్ధిని ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో నా శాయశక్తులా కృషి చేస్తూ ముందుకు తీసుకెళ్లాను. ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ప్రాథమిక పాఠశాలలు, సీసీ రోడ్లు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టాను.
ఆరోగ్య శాఖ మంత్రి @DamodarCilarapu గారి ���హకారంతో 100 పడకల ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి కోసం కృషి చేశాను. నీటిపారుదల శాఖ మంత్రి @UttamINC ఉత్తమ్‌కుమార్ రెడ్డి గారి సహకారంతో నీటి అవసరాల కోసం రూ.20 కోట్లు సమకూర్చేలా చర్యలు తీసుకున్నాను.
ఆరోగ్యం బాగోలేని వారికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్, అర్హులైన ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేశాను.
ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి సహకారంతో, నా సహచర మంత్రుల సహకారంతో డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అక్షరాల రూ.786 కోట్ల మేరకు నిధులు సమకూర్చి అభివృద్ధికి అడుగులు వేశాను.