రేవంత్ రెడ్డి సిరిసిల్లలో కాదు ముందు కొడంగల్‌లోనే గెలవడు
గణపతి పండుగకు ప్రతి ఊరులో మళ్లీ కేసీఆర్ రావాలని పాటలు పెట్టుకున్నారు
సిరిసిల్ల సభకు ఎవరూ పోరూ.. ఖాళీ కుర్చీలను చూసుకుంటా రేవంత్ రెడ్డి మాట్లాడుతాడు చూడు
రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు పోయినా ప్రజలు ఓడిస్తారు
- సిరిసిల్ల ప్రజలు
కేసీఆర్ సీఎం అవ్వగానే బహదూర్‌గూడలో మీటింగ్ పెట్టి కార్తీక్ రెడ్డి ఎమ్మెల్యేగా మీకు పట్టాలు ఇస్తాడు
ఇది మీకు బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న మాట
బుల్లెట్ ట్రైన్ పేరు మీద రియల్ ఎస్టేట్ దందా చేస్తే ఊరుకునేది లేదు
- కేటీఆర్