బ్రేకింగ్
మాజీమంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
పోయిన ఎన్నికల్లో ఓడిపోయాం.. మా దగ్గర డబ్బు లేదు.. మా జేబులు ఖాళీ అయ్యాయి
నిరుపేద ఆర్యవైశ్య మహిళను మేయర్ అభ్యర్థిగా నిలిపాం
వైశ్యులంతా వైసీపీకి అండగా నిలవాలి
BYREDDY MASS DIALOGUE!🥵🔥
ఒక డైలాగ్ గుర్తు వస్తుంది.
గుద్దలో దమ్ము ఉంటే ప్రజలకు మంచి చేసి కాళ్లు పట్టుకొని ఓటు అడుక్కోవాలి.
ప్రజలు ఓటు వేయకపోతే భయటిస్తాం అని చెప్పడానికి మనం ఉండేది రాయలసీమలో.
ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారు తప్ప అణిచివేస్తామంటే తిరగబడడం తప్ప వేరేది తెలీదు.
- బైరెడ్డి
మిథుననన్ను అక్కున చేర్చుకున్న మదనపల్లి!
మదనపల్లిలో నేడు నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఎంపీ మిథున్ రెడ్డి అన్న ముఖ్య అతిథిగా విచ్చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓట్లను వైఎస్ఆర్సీపీకి వేసి గెలిపించాలని కోరారు.
#VoteForYSRCP#VoteForFan
వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు
తుపాను అనంతర పరిస్థితులు, స్థానిక సంస్థ ఎన్నికల అంశాలపై చర్చ
#YSJagan
మిథుననన్ను అక్కున చేర్చుకున్న మదనపల్లి!
మదనపల్లిలో నేడు నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఎంపీ మిథున్ రెడ్డి అన్న ముఖ్య అతిథిగా విచ్చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓట్లను వైఎస్ఆర్సీపీకి వేసి గెలిపించాలని కోరారు.
#VoteForYSRCP#VoteForFan
#YSJaganForFarmers
అర్నబ్ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ప్రజలకు తోడుగా నిలబడండి!
గ్రామ, వార్డు సచివాలయాల నిర్వీర్యం, వాలంటీర్ల వ్యవస్థ రద్దు కారణంగా ఈ తుఫాన్ సహాయక చర్యల్లో జాప్యం ప్రస్పుటంగా కనిపిస్తోంది
వరి, ఆక్వా, పండ్ల తోటలు బాగా దెబ్బతిన్నాయి. కాబట్టి ధాన్యం సేకరణ సమయంలోనూ రైతులకు మద్దతుగా నిలవండి. ప్రతి గింజనూ ప్రభుత్వం సేకరించేలా ఒత్తిడి తీసుకురండి
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్టినేటర్లు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు వైయస్ జగన్ గారు సూచనలు
#CycloneArnab
#SadistChandraBabu
#CBNFailedCM
బియ్యం ధరలు విపరీతంగా పెంచారు
కేజీ రూ.85-90 వరకు అమ్ముతున్నారు
సీజ్ ది షిప్ అన్నవారు సీజ్ లేదు, షిప్ లేదు
నాదెండ్లకు ఇంత కమీషన్లు, నారా లోకేష్ కు మరింత కమీషన్లు
బియ్యాన్ని బ్లాక్ చేసి, ఎక్సోపోర్ట్ చేస్తున్నది అంతా టీడీపీ నాయకులే
మంత్రి పయ్యావుల, టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఇందులో ఉన్నారు
-వైఎస్ జగన్
మదనపల్లెను అరాచకశక్తుల చేతుల్లో పెట్టకండి.. మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీకి ఓటు వేయండి.
వైయస్ జగన్ గారి హయాంలో మదనపల్లెకి మెడికల్ కాలేజీని తీసుకొచ్చాం.. ఆస్పత్రులు, స్కూళ్లను బాగు చేశాం. కేంద్రీయ విద్యాలయం వచ్చింది.
వైయస్ఆర్సీపీ హయాంలో జరిగిన మంచిని గుర్తు చేసుకుని.. ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి.
#VoteForFan