ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను తన కుటుంబం అనుకున్నటువంటి ఏకైక మహనీయుడు స్వర్గీయులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పెద్దాయన కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు AP రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో పెద్ద కుమారుడిగా సభ్యుడిగా మనకు పాలన అందిస్తున్నాడు
కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల పరిపాలనలో సూపర్ సిక్స్ అంటూ సూపర్ శూన్యంగా ప్రజలకు సంక్షేమ పథకాలు శూన్యం చేయడం జరిగింది. ఇలాంటి కూటమి ప్రభుత్వం కుట్రపూరితమైన ఆలోచన విధానంతో గద్దెనిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు.
https://t.co/5NPNlC3HXu
మామిళ్లపల్లి గ్రామంలో గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేయాలని రోడ్డుపైకి వచ్చిన మొక్కజొన్న రైతులపై ఈ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తుంది.
గిట్టుబాటు ధర కల్పించి రైతులను న్యాయం చేయకపోగా, వారిపై అక్రమ కేసులు పెట్టడం ఏంటి @ncbn, @katchannaidu?
- ఎగ్గుల శ్రీనివాసులు, వైయస్ఆర్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు కర్నూల్ జిల్లా ఎస్సి విభాగం పరిశీలకులు
#SaveAPFarmers #CBNJungleRaj #MosagaduBabu #JaganannaConnects
🚨 #SaveTirumalaFromTDP
అంగడి సరుకులా మారిన తిరుమల బ్రేక్ దర్శన టికెట్లు!
బ్రేక్ దర్శనానికి ఒక్కో వ్యక్తి నుంచి రూ.3 వేలు వసూలు చేస్తున్న ముఠా.కేవలం 45 నిమిషాల్లో దర్శనం పూర్తి చేయిస్తామంటూ ఆఫర్..స్వయంగా ముఠా సభ్యులతో మాట్లాడిన AVSO వెంకట నగేష్
టీటీడీ ప్రక్షాళన అంటే ఇదేనా CBN.?
ఎన్నికల ముందు అన్నదాతలకు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వారికి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా వారిని ఆదుకోవడానికి @ncbn కు మనసు రావడం లేదు.
- ఎగ్గుల శ్రీనివాసులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి.
#AndhraPradesh #ThuglaqCBN #JaganannaConnects
దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూటమి పరిపాలన ఉంది.
- ఎగ్గుల శ్రీనివాసులు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు కర్నూల్ జిల్లా ఎస్సి విభాగం జిల్లా పరిశీలకులు.
రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన, జంగల్ రాజ్ పాలన, అరాచక పాలన నడుస్తుంది అనటానికి ఎలాంటి సందేహం లేదు
- ఎగ్గుల శ్రీనివాసులు గారు ,స్టేట్ SC సెల్ ఆఫీసియల్ స్పోక్స్ పర్సన్
ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విమర్శలకి, బాడీ షేమింగ్ కి తేడా తెలియని సూటు, బూటు వేసుకున్న అజ్ఞాని @PemmasaniOnX.
వైయస్ జగన్ గారి కృషి వల్ల వచ్చిన పరిశ్రమల క్రెడిట్ చోరీ చేయడం తప్పితే చంద్రబాబుకు ఏమి చేతకావలేదు.
- ఎగ్గుల శ్రీనివాసులు గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి.
#SadistChandrababu #YSJaganMark #CBNFailedCM #JaganannaConnects
🚨 న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా..
తనకు జరిగిన అన్యాయంపై @PawanKalyan కు సూటి ప్రశ్న..
ఒక ఆడబిడ్డ ఆవేదన మీకు పట్టదా?
ఎమ్మెల్యే పవర్ ను అడ్డంపెట్టుకుని నాకు అన్యాయం చేయాలని చూస్తే..
@JanaSenaParty రాష్ట్ర కార్యాలయం ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా..
- మరో వీడియో విడుదల చేసిన అరవ శ్రీధర్ బాధితురాలు హర్ష వీణ.
#PackageStarPK
#SadistChandrababu
#CBNFailedCM
#JaganannaConnects
సంపద సృష్టిస్తా అని చెప్పి.. చంద్రబాబు తన కుటుంబ ఆస్తులను పెంచుకుంటున్నారు.
చంద్రబాబు తన కుటుంబ సంస్థ హెరిటేజ్ కు రాయితీలు, సబ్సిడీలతో దోచిపెడుతున్నాడు.
- ఎగ్గుల శ్రీనివాసులు గారు , రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి.
#SadistChandrababu#TDPScams#CBNFailedCM #JaganannaConnects
టీటీడీ పరాకమణిలో కోటి రూపాయల విలువైన బంగారం దొంగతనం జరిగినట్టు బయటపడటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం.
గత 20 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే చర్యలకే పాల్పడుతున్నదన్న భావన ప్రజల్లో పెరుగుతోంది.
- ఎగ్గుల శ్రీనివాసులు గారు , రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి.
ప్రజాసమస్యలు చర్చించాల్సిన చట్టసభలో లడ్డుపై చర్చ సందర్బంగా ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు మతాన్ని ఆపాదిస్తూ చైర్మన్ పై చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం.
- ఎగ్గుల శ్రీనివాసులు, రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి.
#TDPReligiousPoliticsExposed
#SadistChandraBabu
#SaveTirumalaFromTDP
#JaganannaConnects
ప్రజాసమస్యలు చర్చించాల్సిన చట్టసభలో లడ్డుపై చర్చ సందర్బంగా ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు మతాన్ని ఆపాదిస్తూ చైర్మన్ పై చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం.
- ఎగ్గుల శ్రీనివాసులు, రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి.
#TDPReligiousPoliticsExposed
#SadistChandraBabu
#SaveTirumalaFromTDP
#JaganannaConnects
ఒళ్ళు బలిసి తిరుమల గురించి, భగవద్గీత గురించి వెటకారంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం మంచి కాదు @BollineniRNaidu.
బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ ని చేసి.. తిరుమల పవిత్రతను దిగజారుస్తున్నారు.
- ఎగ్గుల శ్రీనివాసులు, రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి.
#BRNaiduMustResignFromTTD
#ShameOnBRNaidu
#TTDChairmanSexScandle
#JaganannaConnects
పరమ శివుడి మెడలోని నాగేంద్రుడిని అవమానించడం ఎంతవరుకు ధర్మం @ncbn?
పరమ శివుడు ఆభరణంగా పెట్టుకున్న దైవస్వరూపమైన నాగేంద్రుడిని శివుడి మెడలో నుంచి తీసి ఏమి చెయ్యాలో అది చేస్తే అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కాదా?
- ఎగ్గుల శ్రీనివాసులు, రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి.
#SadistChandrababu
#SaveTirumalaFromTDP
#JaganannaConnects