ఇన్ని రోజులు రాజకీయాన్ని మీరే కబ్జా చేసి దోచుకోని,మా అందరి నోట్ల మట్టి కొట్టిండ్రు.ఇక ఇప్పుడు ఆ పప్పులుడకవు. బిడ్డా, మునుగోడు మీద ఏనుగు 🐘గుర్తు ఉన్న నీలిజండా ఎగిరింది. మా బంగారు భవిష్యత్ ను మేమే నిర్ణయించుకుంటం.ఇక మూటా ముల్లె సర్దుకోండి.👊 #KCR#TRS#BJP#Cong - Pack Up Now
కెసీఆర్ కు ధనవంతుల ఆరోగ్యాన్ని కాపాడే కార్పొరేటు ఆసుపత్రుల మీద ఉన్న శ్రద్ధ, పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే తెలంగాణ ప్రభుత్వ పరిధిలో నడుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులపై లేదు. తెలంగాణ ప్రజలారా మీ ఆరోగ్య రక్షణ బహుజన రాజ్యంతోనే సాధ్యం.
#KCRFailedPublicHealth#RSPinUSA@RSPraveenSwaero
DSP లో సుదీర్ఘ కాలం పాటు పని చేసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న రింగు దయాకరణ్ మౌర్య గారు మాన్యశ్రీ కాన్షీరాం గారి ఆశయసాధన కోసం నిన్న బహుజన్ సమాజ్ పార్టీ(BSP)లో చేరడం జరిగింది. వారికి నా హృదయపూర్వక అభినందనలు. దారులెన్నయినా రాజ్యాధికారమే మన లక్ష్యం- గమ్యం 🙏🏼 #ElephantThisTime
ఇప్పుడే ఒక సభలో యుద్దనౌక గద్దరన్నను కలిసిన. దోపిడీవర్గాలు ఎన్ని తూటాలు దించినా, ఆయన పాటలో వాడి వేడి ఎంతమాత్రమూ తగ్గలేదు✊ఎర్రకోటపై నీలి జండా ఎగరేయడానికి చివరి వరకు గళమెత్తుతానని మడమతిప్పుడు లేదని గద్దరన్న ప్రకటించడం, తెలంగాణలో బహుజనరాజ్య స్థాపనకు శుభసంకేతం. #ElephantThisTime
కేసీఆర్ వినండి,ప్రజల నోట మీ గురించి
మీరు ముందస్తు ఎన్నికలకు సిద్ధం అయ్యారు,
ప్రజలు మిమ్ములను ముందే గద్దె దించడానికి రెడీ అయ్యారు.
#IamRSP@RSPraveenSwaero@TelanganaCMO