విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నాను. అలాగే బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రమాదంలో మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కనీసం రూ.1 కోటి ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వారి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించి భరోసా ఇవ్వాలి. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలను సమగ్రంగా విచారించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
#VizagSteelPlant #VisakhaSteelPlant #FireAccidentAtVizagSteelPlant

@AstroPrashanth9 What about this tweet.. u are posting all probabilities and if any thing happens among them..then u are making retweet about the happened one😄😄 so smart
@naralokesh@GVMC_VISAKHA@AndhraPradeshCM@APDeputyCMO because of the negligence from the gvmc staff and function hall staff the building was in dilapidated state which led Balakrishna to bedridden for the past 9 months..kindly help him🙏🙏
Internet disrupted for the past two days.. lodged a complaint in the my jio app..but no technician visited my home..kindly do the needful @JioCare@JioFiberChennai@JioFibre@reliancejio
CMR central Gajuwaka collecting bike parking charges , though I am having movie ticket which is against to GO issued by government..kindly look into the matter and do the needful sir @GVMC_VISAKHA
For the past one week,,the street lights in our area weren’t glowing…kindly do the needful.. location ::Vadlapudi 530046..for your reference pole no 307/B/6
Too much of pressure numbs the thinking process of bankers.Ensure Security,return back the environment free from toxic /threat culture. 5Days week ,Adequate Recruitment,Work life balance is not a WANT but a Need.#UnitedWeStand@FinMinIndia@PMOIndia@nsitharaman