తెలుగు భాషని అంతర్జాలంలో విరివిగా కాకపోయినా, చక్కగానే కనబడేటట్లు చేస్తున్న అందరికీ ధన్యవాదములు. తెలుగు భాషని మరింత ఉదృతంగా వినియోగింప చేయడానికి ఏమేమి చెయ్యాలో సలహాలు ట్వీటండి.
సాధికారికంగా, తెలుగు మాధ్యమంలో చదువుకునే వారికి ప్రతీ సాంకేతిక పదానికి తెలుగు పదం తెలుసు, కాకపోతే, తల్లి తండ్రుల మోజు ఆంగ్ల విధ్యపై https://t.co/u8z4jCvzh5