Central lo weak ayina @BJP4India ki support ga vellabothunna @PawanKalyan 🥵🥵🥵
Pk power ento #Delhi ki chupinchabothunnadu 💀💀
Dayachesi ap nunchi vellipo anna
🚨ఏపీ కస్టోడియల్ డెత్లపై సుప్రీంకోర్టులో పిల్
కేవలం 7 వారాల్లో 7 కస్టోడియల్ మరణాలు, ఇతర మానవ హక్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
గాదె సాయికృష్ణ అదృశ్యం, క్రాంతికుమార్ మృతి, గిరిజన మహిళపై దాడి సహా పలు ఘటనలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సీబీఐ లేదా కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర SITతో విచారణ జరపాలని పిటిషనర్ కోరారు.
బ్రేకింగ్ న్యూస్
ముంబై జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీ కేసులో ట్విస్ట్
జత్వానీ కేసులో కూటమి కుట్రలు బట్టబయలు
IPS అధికారులను వేధించడానికి జత్వానీతో కూటమి కుట్రలు
జత్వానీని వేధించారంటూ గతంలో కూటమి మంత్రుల రాద్దాంతం
జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిల్ అని తేల్చిన సీఐడీ
జత్వానీ కుటుంబ సభ్యుల పాత్ర లేదని సీఐడీ ఛార్జ్ షీట్
సీఐడీ ఛార్జ్ షీట్ విద్యాసాగర్ కు నోటీసులు జారీ
జత్వానీ బ్లాక్ మెయిల్ చేసిందని నిర్ధారించిన సీఐడీ
బెదిరించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు నిర్ధారణ
కుక్కల విద్యాసాగర్ నుంచి డబ్బు గుంజినట్టు సీఐడీ వెల్లడి
బ్లాక్ మెయిల్ తో రూ.1.31 కోట్లు లాగేసిందని CID నిర్ధారణ
బ్యాంకు లావాదేవీలను సాంకేతికంగా నిర్ధారించిన సీఐడీ
సీఐడీ ఛార్జ్ షీట్ నేపథ్యంలో లేఖ విడుదల చేసిన జత్వానీ
తనను బలిపశువును చేశారంటూ జత్వానీ లేఖ
గతంలో జత్వానీని వెనకేసుకొచ్చిన TDP మంత్రులు,ఎమ్మెల్యేలు
ఏపీకి రప్పించి తప్పుడు కేసులు పెట్టించిన ప్రభుత్వం
జత్వానీ అంశంపై ఎల్లో మీడియా కొత్త డ్రామాలు
ఐపీఎస్ అధికారులపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం
అడ్డంగా దొరికిపోయాక మళ్లీ కొత్త డ్రామాకు తెరలేపిన TDP
బ్రేకింగ్
పేపర్ లీకేజీలపై మౌనం ఎందుకు?
నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నా ఏపీలో ఎందుకు జరగడం లేదు
మన రాష్ట్రంలో సినిమా బెనిఫిట్ షోల మీద చూపిస్తున్నఉత్సాహం.. నీట్, DSC పేపర్ లీకేజీపై ఉంటడం లేదు
ప్రశ్నించాల్సిన వాళ్లే మౌనంగా ఉన్నప్పుడు.. మరొకరు ఎలా ప్రశ్నిస్తారు
-కేతిరెడ్డి
రామ.. రామా ఏంటి ఈ అపచారం? తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం మాయం!🚨
మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు రాయి వద్ద నిత్యం పూజలు అందుకుంటున్న విగ్రహాన్ని అపహరించిన దుండగులు
అర్థరాత్రి వేళ విగ్రహం చోరీ చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు
ఆంజనేయస్వామి విగ్రహం దొంగలిస్తుంటే.. మీ పోలీసులు, టీటీడీ నిఘా వ్యవస్థ నిద్రపోతోందా @ncbn ?
#SaveTemplesFromTDP
#CBNFailedCM
#SadistChandraBabu
naku enduko 2029 lo BJP ki fielding set anipisthundhi 😌
center lo power change ayithe mana pawala gadu naa wife and children christians abba antadu 😆 sainiks andaru hallelujah antaru
mana babu garu who is modi? how dare you modi ani national media lo hadavidi chestaru 🤣
inkenni rojulu ra matham… dharmam ani janalni chavagodtaru… andaru okkate India oka manchi secular desham ga develop ayithe chalu ✌🏻
నిజం గా AP సచివాలయం ఉద్యోగం కి పెట్టిన పరీక్ష లో అవకతవకలు జరిగింటే ఈ రోజు నేనో గవర్నమెంట్ ఎంప్లొయ్ ని MLA రికమెండ్ ఉన్నా హాఫ్ మార్క్ తక్కువ ఉంది రూల్ అంటే రూలే OC లకి రాదని రిజెక్ట్ చేసారు
జగన్ నీతి, నిజాయితీ అనుకుంటూ తప్పు జరగనివ్వలేదు కాబట్టే గవర్నమెంట్ జాబ్ లేక ఇక్కడ ఇంటర్ ఫైయిల్ ఇల్లిటరేట్ గాళ్ళతో మాటలు అనిపించుకుంటూ ఉన్నాం
ఇప్పుడు NEET గురించి ప్రశ్నించలేదే?
చరిత్రలో ప్రతి నాయకుడు ఒక తప్పు చేసి చాలా నష్టపోయాడు
రైలు ప్రమాదంలో వందల మంది చనిపోతే ఆ మంత్రిపై చర్యలు తీసుకోలేదు.
విమాన ప్రమాదంలో వందల మంది చనిపోతే, ఆ మంత్రి రీల్స్ చేస్తే.. దేశమంతా వ్యతిరేకత వ్యక్తం చేసినా చర్యలు తీసుకోలేదు.
ప్రభుత్వ చేతకానితనం వల్ల పేపర్ లీకులు జరిగి, వందల మంది విద్యార్థులు చనిపోతే కూడా ఆ మంత్రిపై చర్యలు తీసుకోలేదు.
ప్రజలు చాలా వివేకవంతులు... ప్రతిసారి విద్వేషాలకు లొంగరు.
పరదా చాటున ఓటు అనే ఆయుధం వారి దగ్గర ఉంటుందని అన్ని పార్టీలు గుర్తించుకోవాల్సిందే.
తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే ఒక మెట్టు ఎక్కుతారు తప్ప, ప్రజల దృష్టిలో తగ్గరు.