అమరావతి కి ఇస్తుంది అప్పు ..
అది అప్పు అనేది నిజం ..
కేంద్రం కేవలం గ్యారంటీ మాత్రమే ఇస్తుంది. ప్రతి External loan కి , ప్రతి రాష్ట్రానికి అదే Policy . కావాలంటే World Bank లేదా Asian Development Bank website లలో చూడవచ్చు .
Asian development Bank నుండి వస్తున్న రుణం జపాన్ కరెన్సీ లో వస్తుంది .
మనం Yen లోనే చెల్లించాలి . ఏడాదికి రెండు Instalments లో 2030 జూన్ నుండి 2050 డిసెంబర్ వరకు చెల్లించాలి.
Heartbreaking tragedy #Kadapa#AndhraPradesh: 41-yr-old farmer Nagendra dies by suicide after hanging 12-yr-old daughter Gayatri, 10-yr-old son Bhargav, 38-yr-old wife Vani to death, unable to face debtors who he reportedly owed ₹20 lakh, growing oranges on 10-acres leased land
పోయాం మోసం అంటున్న ఆంద్ర ప్రదేశ్ ప్రజలు.
ఇప్పుడు ఏ ఒక్క పథకం అయినా వస్తుందా ?
జగన్ ప్రభుత్వం వచ్చాక మొదటి సంక్రాంతి నాటికి వాహన మిత్ర ఇచ్చాడు. , అమ్మ ఒడి ఇచ్చాడు. రైతు భరోసా 13500 ఇచ్చాడు. ఆరోగ్య శ్రీ పఠిష్టంగా అమలు ప్రారంభించాడు. ఇళ్ల స్థలాలు దాదాపుగా ready అయ్యాయి.
1 లక్షా 25 వేల మందికి సచివాలయ ఉద్యోగాలు , 2 లక్షల 65 వేల మంది volunteer లు , 3 లక్షల మంది ఉన్న అంగన్వాడీ & ఆశ workers కి జీతాలు పెంపు , 5 లక్షల ప్రభుత్వ udyogaalu IR ఇలా ఎన్నో చేసాడు.
ఇప్పుడు ఏమీ లెవ్వు. అడిగితే తిడుతున్నారు. కొడుతున్నారు అంటున్న ప్రజలు.
#BabuSurityBadhuduGuarantee
సంపద సృష్టి లో భాగంగా మంగళవారం మళ్ళీ 5000 0 AM and 11:30 కోట్ల అప్పు ..
ఒక్క పదకం కొత్తగా అమలు చేయడం లేదు .
చేస్తుంది ఏమీ లేదు .. మళ్ళీ 5000 కోట్ల అప్పు కోసం
లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు
చెప్పే వాళ్లను పిట్టల దొరలు అంటారు.
వాళ్ల పొట్ట కూటి కోసం కట్టుకథలు చెబుతూ
అందరినీ నవ్విస్తూ కాలం వెల్లదీస్తూ ఉంటారు.
అంతరించిపోతున్న ఆ కళను
ఇప్పుడు @ncbn నెత్తికి ఎత్తుకున్నాడు.
అధికారం కోసం లేనిది ఉన్నట్లు..
ఉన్నది లేనట్లు అవాస్తవాలు చెబుతూ..
అవే నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నం
చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు.
ఇప్పుడు విద్యుత్ రంగం, చార్జీల పెంపు వంటి విషయాలపై కూడా ఈ పిట్టల దొర పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు.
విద్యుత్ రంగాన్ని సర్వనాశం చేసి..
అధికారంలో ఉన్న ప్రతిసారీ..
విద్యుత్ చార్జీలను భారీగా పెంచేసి..
చార్జీల పెంపుపై ప్రజలు ధర్నాలు
చేస్తే తుపాకులతో కాల్చి చంపేసి..
ఇప్పుడు నీతులు చెబుతున్న చంద్రబాబుకు
కొన్ని సూటి ప్రశ్నలు..
చంద్రబాబూ.. మీ హయాంలో విద్యుత్ రంగం కుదేలైన మాట వాస్తవం కాదా?
మీరు అధికారంలోకి రాకముందు డిస్కంలకు రూ.29 వేల కోట్ల అప్పులు, బకాయిలు ఉంటే..
మీరు దిగిపోయే నాటికి అవి ఏకంగా రూ.86 వేల కోట్లకు ఎగబాకిన మాట వాస్తవం కాదా?
దాదాపుగా 23.88 శాతం సీఏజీఆర్తో మీ హయాంలో డిస్కంల పరిస్థితి దయనీయంగా మారలేదా?
మీ హయాంలో ప్రభుత్వం నుంచి డిస్కంలకు రూ.13,255 కోట్లు మాత్రమే ఇస్తే..
జగన్ గారి హయాంలో రూ.47,800 కోట్లు డిస్కంలకు సహాయం చేసిన విషయం మీకు తెలియదా?
మీ హయాంలో 3,494 మెగావాట్ల పవన విద్యుత్ కోసం చేసుకున్న పీపీఏలను పరిశీలిస్తే సగటున యూనిట్ రూ.4.84 చొప్పున చేసుకున్నారు. అదే జగన్ గారి హయాంలో అదే విద్యుత్ యూనిట్ రూ.2.49కే వచ్చింది. అంటే జగన్ గారి హయాంతో పోలిస్తే మీ హయాంలో చేసుకున్న ఒప్పందాల వలన రూ.2.35 అదనంగా భారం పడుతున్న మాట వాస్తవమా? కాదా?
3,494 మెగావాట్లు అంటే 9 వేల మిలియన్ యూనిట్లు! యూనిట్ రూ.2.35 చొప్పున చూస్తే ఏడాదికి రూ.2 వేల కోట్లు అదనపు భారం పడుతున్నది నిజం కాదా?
ఆ లెక్కన 25 ఏళ్లకు అక్షరాల రూ.50వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడలేదా?
ఇక 2,500 మెగావాట్ల సోలార్ పవర్ కోసం మీరు చేసుకున్న పీపీఏలను పరిశీలిస్తే.. సగటున యూనిట్ విద్యుత్ రూ.5.90 చొప్పున కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. 2,500 మెగావాట్లు అంటే 4,200 మిలియన్ యూనిట్లు. జగన్ గారి హయాంలో చేసుకున్న పీపీఏల ప్రకారం యూనిట్ రూ.2.49లతో పోల్చి చూస్తే.. మీ హయాంలో సోలార్ పవర్ యూనిట్ విద్యుత్ రూ.3.41 పైసల చొప్పున అదనంగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నది నిజం కాదా?
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కొనుగోలు చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేయడం ద్వారా ఆ మేరకు జగన్ గారు సంపద సృష్టిస్తే..
అదే మీ హయాంలో చేసుకున్న సోలార్, విండ్ పీపీఏల వల్ల 25 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.87,500 కోట్ల భారం పడటం వల్ల ఆ మేరకు సంపద ఆవిరి అయిపోతున్నది వాస్తవం కాదా?
అధికారంలో ఉన్న ప్రతిసారీ ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మీరు వేసి
మీరు అవినీతి అక్రమాలకు పాల్పడి.. మీరు విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి
ఇప్పుడు రోజుకొక పిట్ట కథలతో పచ్చి అబద్ధాలు ఏంటి చంద్రబాబు? మీకు దమ్ముంటే వీటికి సమాధానం చెప్పండి?
#CBNFailedCM
#YSRCPPoruBaata
#BaadudeBaaduduByCBN
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandrababu
#Breaking 🚨
వెంకన్న గుడిలో కూటమి నేతలు చేతివాటం
డా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి వెంకన్న గుడిలో వందల రూపాయాలు పెట్టి టికెట్ కొన్న వారికీ గంటల కొద్దీ క్యూలో తప్పని నరకయాతన
కానీ.. కూటమి నేతలకి కావాల్సిన వారికి, తమకి ముడుపులు సమర్పించుకున్న వారికి మాత్రం నిమిషాల్లోనే స్పెషల్ దర్శనం
ఇదేం అరాచకం అంటూ మండిపడుతున్న భక్తులు
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
మెదడుకు మేత:
1.1995లో ఒక అమెరికా డాలర్ 32 రూపాయలు. ప్రస్తుతం అది 85 రూపాయలు. అంటే 30 ఏళ్లలో 165% పెరిగింది. అదే లెక్కన మరొక 30 ఏళ్లకు డాలర్ ధర ఎంత ఉంటుంది? ఈ స్థితిలో, ఇంటర్నేషనల్ బాండ్లలో అప్పు చేసి అసలు+వడ్డీ మొత్తాన్ని డాలర్ల రూపంలో తీర్చగలమా?
2.ఒక వ్యక్తి అవసరం కోసం 70,000 రూపాయలు (800 డాలర్లు) అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు వడ్డీ రేటు తక్కువ (3.8%) అని ఊహించి, 30 ఏళ్లకు అసలు+వడ్డీ మొత్తాన్ని డాలర్లలో తిరిగి కట్టాలంటే ఎంత కట్టాలి?
•ప్రభుత్వం కూడా ఇలా చేసినప్పుడు, 30 ఏళ్లకు రూపాయల విలువ తక్కువవుతుంది కదా? మరి అప్పటి బరువు ఎవరి మీద?
•రాష్ట్రం అప్పులు తీసుకుంటూ ఆ డబ్బుతో ఆర్థికంగా లాభం తెచ్చే విధానాలను ప్రవేశపెట్టిందా? లేక మూడుపాయల పధకంలో ముడి పెట్టడమేనా?
సంభావ్య ప్రశ్నలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి:
1.శివరామకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం అమరావతి ప్రాంతం రాజధానిగా తగినది కాదని పేర్కొన్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో వేల కోట్ల అప్పులు చేసి నిర్మాణాలు చేయడం ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయదా?
2.రాజధాని నిర్మాణం భూ స్థిరత్వం లేకపోవడం, వరద ముప్పు ఉండటం, భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ కోల్యాప్స్ జరగడం వంటి అంశాల వల్ల ప్రమాదకరం కాదా?
3.ఈ మొత్తం అప్పు చేస్తూ భవిష్యత్తు తరాలకు అదనపు ఆర్థిక భారాన్ని మిగుల్చడం న్యాయమైన నిర్ణయమా?
4.అంతర్జాతీయ వడ్డీ రేట్లు పెరుగుతున్నా, రూపాయి విలువ క్షీణిస్తున్నా, 30-40 ఏళ్ల తర్వాత ఈ అప్పులు తీర్చగలమా?
5.అసలు సమస్యలు - నిరుద్యోగం, పారిశ్రామికాభివృద్ధి, నీటి వనరుల సంరక్షణ వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా రాజధాని నాటకానికి వెచ్చించే దానిపై సమీక్ష చేయాల్సిన అవసరం లేదూ?
విచారించాల్సిన విషయం:
•అమరావతి ప్రాంతం రియల్ ఎస్టేట్ లాభం కోసం మాత్రమే ఎంచుకున్నట్టు కనిపిస్తోంది.
•ఆర్ధిక వనరులు నిల్వ చేయడంలో ప్రభుత్వం విఫలమైందా? లేదా పనులు పూర్తిగా ప్రైవేట్ సంస్థల ప్రయోజనాల కోసం మలచబడుతున్నాయా?
#APPolitics #Amaravati #APCapital #YSRCP #TDP #JanaSena #BJP #Congress #APNews #TeluguNews #AndhraPradeshDevelopment #SaveAmaravati #APGovernment #AndhraElections
@Eenadu_Newspapr@SakshiPost@abntelugutv@ntvtelugu@THAndhra@TOIAndhra@YSRCParty@ysjagan@JaiTDP@ncbn@JanaSenaParty@PawanKalyan@BJP4Andhra@IncAndhra @YSRCPStudtWing @YSRCPAmerica @YSRCPBlog @YSRCPForFarmers@JaganannaCNCTS
నారాయణ, చైతన్య, భాష్యం ఇలా ప్రైవేటు విద్యాసంస్థలు లో English Medium ఉంచి ప్రభుత్వ స్కూల్ లలో మాత్రం తీసివేయాలి...
అంతేనా సమాజ (సామాజిక) పెద్దలు ???
@ncbn@PawanKalyan@naralokesh
కూటమి ప్రభుత్వం విడుదల చేసిన తప్పుడు శ్వేత పత్రాలు కాదు, స్వయంగా ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు
➡️మార్చి 2024 చివరి నాటికి బాకీ ఉన్న హామీలు 1,56,075.3 కోట్లు
➡️మార్చి 2024 చివరి నాటికి మొత్తం బకాయిలు
4,94,197.1 కోట్లు
➡️మొత్తం 6,50,272 కోట్లు
#APLoans#RBI#UANow
.@ncbn పొద్దున లేస్తే సంపద సృష్టిస్తా అంటాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంత సంపద సృష్టించాడో చూస్తే ఆశ్చర్యపోతారు. పన్నురూపంలో ప్రభుత్వానికి వచ్చే రాబడిని చంద్రబాబు 6 శాతం పెంచితే.. మా హయాంలో 16.7 శాతం పెంచాం. ఇప్పుడు చెప్పండి ఎవరు సంపద సృష్టించినట్లు?
-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ ఆర్ధికశాఖ మంత్రి
#CBNFailedCM
#BaadudeBaaduduByCBN
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
కూటమి ప్రభుత్వంలో న్యాయం కోరితే అరెస్టులు తప్పవు...
కొయ్యూరు గురుకుల పాఠశాల ఈ నెల 13వ తేదీన అదృశ్యమైన పదవ తరగతి విద్యార్థి వంతల మనోజ్ తేజ్ (15) పాఠశాల సమీపంలోని చెరువులో శవమై తేలాడు.
న్యాయం చేయాలనీ కోరిన తల్లి దండ్రులను అరెస్ట్ చేసిన పోలీసులు..
#SaveAndhraPradesh #CBNSadistRule
#AndhraPradesh
రాడ్డు సౌకర్యం లేక ప్రతి రోజు 3కిలోమీటర్లు అడవిలో నడిచి వెళ్లసిందే.
అమరావతి గ్రామాలకు వేల కోట్ల అప్పులతో రోడ్లు వేస్తోన్న కూటమి ప్రభుత్వం, వీరికి ఆ సౌభాగ్యం లేదా?
#APRoads#AndhraPradesh#UANow
https://t.co/imvqpr7pMO
సొంతంగా విజనరీ అని కిరీటం పెట్టుకుని ఫోజులిచ్చే చంద్రబాబు.ఆరు నెలలుగా ప్రజలకు పావలా మేలు చేయకపోగా వేలకోట్ల రుణాలతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారు. మున్ముందు ఇది ఎన్ని లక్షల కోట్ల అప్పుగా మారుతుందో.
ఇదేనా సంపద సృష్టి అంటే బాబు ?
#Andhrapradesh@Anithareddyatp@YSRCParty
ఆ illiterate పార్టీ మొత్తం అవినీతి కంపు.
కోడై కూస్తున్న మీడియా.
పవన్ Cinema Style లో Warning ఇచ్చారు అంట.
మొత్తం 164 మందిది ఇదే తంతు.
మద్యం , ఇసుక , బదిలీలు , బెదిరింపులు , వాటాలు. పంచాయితీలు.
చెయ్యని దందాలు లేవు.
6 నెలల్లో ఈ స్థాయికి వచ్చారు.
ఇంకా ఎన్ని చూడాలో
#BabuSurityBadhuduGuarantee
సంపద సృష్టి కాదు నష్టి అంటున్న ఈనాడు
ఆర్ధిక సంవత్సరం ఇంకో నాలుగు నెలలే (డిసెంబర్ ఆదాయం మదింపు ఇంకా పూర్తి కాలేదు)GST ఆదాయం,అమ్మకపు పన్నులు, రిజిస్ట్రేషన్,Excise ద్వారా అంచనాలతో పోలిస్తే చాలా తక్కువ వచ్చింది.మొత్తం ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల పైబడి ఆదాయం అంచనా వేస్తే ఇప్పటికీ వచ్చిందీ 50% మాత్రమే