రావణ్ వ్యవహారంపై మరోసారి స్పందించిన కొడాలి నాని
రావణ్ ను జోసఫ్ గా మార్చింది ఎవరు?
కమ్మ వ్యక్తిని దళితుడిగా, క్రిస్టియన్ గా మార్చింది టీడీపీ, ఎల్లో మీడియా
రావణ్ పేరు రావణ్.. జోసఫ్ కాదు, అతను క్రిస్టియన్ కాదు.
జనసైనికులు పెట్టిన కేసుల్లో బెయిల్ ఇప్పించింది ఎవరు?
బెయిల్ రావడంలో చంద్రబాబు పాత్ర లేదని ఎవరైనా చెప్పగలరా?
రావణ్ జగన్ ను తిడతాడు, పవన్ ను ఇంకా ఎక్కువ తిడతాడు.. కానీ లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబును ఒక్క మాట కూడా అనడు.
చిన్న సోషల్ మీడియా పోస్టులకే అరెస్టు చేసే టీడీపీ.. రావణ్ పై ఎందుకు కేసు పెట్టలేదు.
ఏడాదిగా గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా..?
చంద్రబాబును నమ్ముకుంటే జనసేన మునుగుతుంది
పిఠాపురం పోలీస్ స్టేషన్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట చెల్లదు.
బిగ్ బాస్ ఏం చెబితే పోలీసులు అదే చేస్తారు.. డిప్యూటీ సీఎం,డమ్మీ సీఎంకు రాష్ట్రంలో వాల్యూ లేదు.
యాక్టింగ్ సీఎం లోకేష్ మాటలే చెల్లుబాటు అవుతాయి.
అమరావతి:
రెండులక్షల కోట్లు తగలేసి కొద్దిమంది లాభం కోసం కట్టుకునే జనం లేని గేటెడ్ కమ్యూనిటీ.
MAVIGUN:
కేవలం ఇరవైవేల కోట్ల ఖర్చుతో బ్రహ్మాండమైన గ్రోత్ కారిడార్ తో కూడిన అసలైన ప్రజా రాజధాని.
చంద్రబాబును నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోకు ఆంధ్రుడా.
బ్రేకింగ్ న్యూస్
శవాలపై పేలాలు ఏరుకుంటున్న ఏపీ ప్రభుత్వం
-TV9
విజయవాడ న్యూ జీజీహెచ్ లో దారుణాలు
మనిషి చచ్చినా కనికరించని సిబ్బంది
మృతదేహాన్ని ఇంటికి చేర్చడం కోసం 5 వేలు లంచం అడిగిన గవర్నమెంట్ అంబులెన్స్ సిబ్బంది
ఉచితసేవలో ఉచితాన్ని చెరిపేసి బిజినెస్
వైరల్ అవుతున్న CI రాములు నాయక్ రాసలీలల వీడియో లు
న్యాయం కోసం వచ్చిన మహిళతో పరిచయం... ఆపై వివాహం
సీఐ వివాహం చేసుకొని మోసం చేశాడని బాధితురాల ఫిర్యాదు
విచారణ అనంతరం సీఐ రాములు నాయక్ పై సస్పెన్షన్ వేటు
సస్పెన్షన్ అనంతరం తరచూ బాధితురాలికి వేధింపులు
2019-24 లో జగన్ ను అన్ని విషయాలు లో ప్రశ్నించాను.
YSRCP ఏ రోజు నాపై TDP కండువా వేసి TWITTER OFFICIAL అకౌంట్లో POST చెయ్యలేదు.
YSRCP ఏ రోజు నాపై క్రిమినల్ కేసులు పెట్టలేదు.
ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కాలి అనుకోవడం మీ తప్పు.
- ప్రొఫెసర్ నాగేశ్వరరావు
తమిళనాడు లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి పై అవినీతి ఆరోపణలు రాగా "అది నా పరిధిలో లేదు ఆరోగ్య శాఖ మంత్రి చూసుకుంటాడు" లాంటి సాకులు చెప్పకుండా CM స్థాయి లో బిజీ గా ఉన్నా కూడా వెంటనే స్పందించి స్వయంగా హాస్పిటల్ కి వెళ్లి ఎంక్వయిరీ చేసాడు TN CM విజయ్
ఈ మధ్య కాలంలో కొన్ని రాష్టాల్లో సాకులు చెప్పి కొంతమంది తప్పించుకుని తిరిగటం చూస్తూనే ఉన్నాం
బ్రేకింగ్ న్యూస్
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరెస్ట్
అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో అరెస్ట్ చేసిన పోలీసులు
టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వెళ్తుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల తీరుకు నిరసనగా వైసీపీ నేతలు, కార్యకర్తల ధర్నా
@arunrgit@pvssarma Hi,Can u answer this..How is this possible? 17.2 lakh votes cast in just 3,500 booths between 11:45 PM & 2 AM-491votes per booth in 135 minutes = 3.6 voters minute.After accounting for VVPAT dead time,that’s barely 6 seconds per voter for TWO votes! Last voter at 2 AM?
ఈ ఒక్క సంతకం మా జీవితాన్నే మార్చింది
అప్పులలో ఉన్న మాకు రుణమాఫీ
చదువుకి ఫీ రియంబస్మెంట్
జనాలకి ఒక చిన్న బరోసా అని చెప్పిన సంతకం
నేను ఉన్న అన్న దైర్యం ఇచ్చిన సంతకం
చదువు అయినా ఆరోగ్యం మైన కొండంత అండగా నిలబడిన సంతకం
అదే YSR గారు ఆంధ్ర జనాలపైన చేసిన మరుపు రాని సంతకం
YSRLIVESON
రావణ్ టీడీపీ వ్యక్తి.. అందుకే తెలుగు దేశం ఎక్కడ కేసులు పెట్టడం లేదు
లోకేశ్, చంద్రబాబు, బాలకృష్ణకు అనుకూలంగా ఉంటాడు
వైసీపీ అనేది సంక్షేమ పార్టీ.. టీడీపీ బుడిద పార్టీ
రావణ్ గతంలో మమ్మల్ని విమర్శించాడు
చంద్రబాబు కూటమికి రోజులు దగ్గర పడ్డాయి- కొడాలి నాని
మూడు నెలల్లో!
ఒక తల్లి కొడుకుని కాల్చిన బూడిద ఇవ్వమని అడుగుతుంది!
ఒక కొడుకు చనిపోయిన తండ్రిని అంతక్రియలు చేసుకోనివ్వమని అడుగుతుండు!
ఇంకో కుటుంబం అరెస్ట్ చేసి తీసుక పోయిన కొడుకు వున్నాడా, లేడా అని అడుగుతున్నారు!
ఇంకోఅయన రోజు హింస భరించలేక ఆత్మహత్య!
ఏమి పాలన రా బాబు!
బ్రేకింగ్ న్యూస్
కర్నూలు ఆస్పరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత
విచారణకు వచ్చి స్టేషన్ లోనే పురుగుల మందు తాగిన హనుమంతరెడ్డి
ఓ కేసు విచారణ పేరుతో సీఐ వేధిస్తున్నారని హనుమంతరెడ్డి కుటుంబం ఆరోపణ
ఈరోజు మరోసారి స్టేషన్ కు రమ్మని పిలిచిన CI
పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందు తాగిన హనుమంతరెడ్డి
మళ్లీ కొడతారన్న భయంతో స్టేషన్ లోనే హనుమంత రెడ్డి సూసైడ్ అటెంప్ట్
సీఐ వేధింపులే కారణమంటూ స్టేషన్ ముందు బాధిత కుటుంబం ఆందోళన
బ్రేకింగ్
చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథెడ్డి సెటైర్లు
2024లో ఆశకి, కృతజ్ఞతకి మధ్య ఎన్నికలు జరిగాయన్న బుగ్గన
కృతజ్ఞత ఓడిపోయి ప్రజలకు ఆశపెట్టిన బాబు గగెలిచింది
బాబు పరిపాలనకి ప్రకృతి సహకరించడం లేదు
ప్రజలు పదేపదే మోసపోతున్నా నాలుగోసారి టీడీపీనే గెలిపించారు