కాంగ్రెస్ పార��టీ అధికారం...
కార్యకర్తల పోరాటానికి నిదర్శనం...
నాయకుల అంకితభావానికి ప్రతీక....
నేటి మన అధికారం...
నాడు దివంగత నేత జగదీశ్వర్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకులు కార్చిన చెమట చుక్కలతో నాటిన పునాది ఫలితం.
జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల నియామక ప్రక్రియను సమన్వయం చేసేందుకు ఇంచార్జిగా నియమితులైన CWC ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి గారికి హారిక శుభాకాంక్షలు
• @VamsiChandReddy
Wishing younger brother @VamsiChandReddy garu a very happy birthday! 🎉 A first-generation political worker who began his journey with NSUI, earned the admiration of our leader Shri Rahul Gandhi ji, and now serves as a Special Invitee to the CWC. A true example of hard work and commitment to the Congress ideology. Proud of you! 🇮🇳💪 #HappyBirthdayVamshi
Rest in Peace Sir 🕊️🙏
I am deeply saddened to learn of the passing of former Prime Minister Manmohan Singh ji.
My heartfelt condolences to his family and loved ones. Your visionary leadership and economic reforms will forever be remembered.
Thank you for your unwavering support for the formation of Separate Telangana State and for recognizing the aspirations of our people.
Your contributions to our nation's progress will always be remembered with respect and gratitude.
#ManmohanSingh
కల్వకుర్తిలో స్వర్గీయ వైఎస్ఆర్ గారి 15వ వర్ధంతి కార్యక్రమం💐💐
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ���ారి వర్ధంతి సందర్భంగా కల్వకుర్తి బస్టాండ్ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాల్లర్పించడం జరిగింది..🌹🙏
Happy #IYCFoundationDay to the vibrant warriors of the world's largest democratic youth organization! 🎉
Indian Youth Congress workers, you are the voice of the voiceless, the strength of the weak, and the hope for a better tomorrow.
Keep fighting for the rights of common citizens, and know that your efforts are shaping a brighter future for all! 💪
Here's to the power of youth, democracy, and determination! 🙌
TGMRIES ప్రెసిడెంట్ మరియు వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి గారి చొరవతో మసీదు పునర్నిర్మాణం.
ఇటీవల మొయినాబాద్ లోని మసీదు కూలగొట్టిన ఘటనలో నిందితుడిని పట్టుకోవడమే కాకుండా, మసీదు పునర్నిర్మాణం కోసం TGMRIES ప్రెసిడెంట్ మరియు వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి గారు, కాంగ్రెస్ మ��నారిటీ విభాగం మరియు ప్రభుత్వం అండగా నిలిచింది.
Rahul Gandhi Ji promised to waive off farmers’ loans of up to ₹2,00,000 and the Prajala govt of Telangana led by CM @revanth_anumula Garu has fulfilled it.
ఏఐసీసీ కార్యదర్శి,కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు.
జనం మెచ్చిన జననేత,తెలంగాణ యువనేత,అన్నా అంటే నేనున్నానంటు భరోసానిచ్చే యువ నాయకులు మా అన్న @VamsiChandReddy గారికి జన్మదిన శుభాకాంక్షలు💐
నా కులం "యువ" కులం నా బలం "జన" బలం #యువజన
హైదరాబాద్ శివారులోని రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన #TSRTC బస్సుపై ఇవాళ కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి దాడి చేశారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవ��ాత్తూ
బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న తమ బస్సులపై ఎలాంటి కారణం లేకుండా దాడులు చేయడాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు. ఆర్టీసీ బస్సుపై దాడిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ మహేశ్వరం పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దర్యాప్తునూ ప్రారంభించా���ు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని సంరక్షించుకోవాల్సింది కూడా ప్రజలే. ప్రజల ఆస్తిపై దాడులు చేయడం శ్రేయస్కరం కాదు. పోలీస్ శాఖ సహకారంతో నిందితులపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం. బస్సు డ్యామేజీ ఖర్చులను వారి నుంచి వసూలు చేయడం జరుగుతుంది.
@TSRTCHQ @PROTSRTC @RachakondaCop