@OrugalluBidda అలా అనుమానం వచ్చే నేను చివర్లో రంగం లో దిగాను. స్టడీ చేశాక అర్థమైన విషయం ఒకప్పుడు బాగా బతికి ప్రజారాజ్యం తరఫున రాజకీయాల్లో ��ిరిగి దెబ్బలు తిని ఈ పరిస్థితికి వచ్చిన భోళా శంకర్ అని. పాపం అనిపించింది.
బ్రేకింగ్
శాసన మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం
సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయింపుపై సభలో చర్చించాలని @YSRCParty డిమాండ్
వాయిదా తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీలు భరత్, అరుణ్ కుమార్, కుంభ రవిబాబు
చిత్తూరు జిల్ల��లో..
సాయం కోసం వచ్చిన మహిళపై కానిస్టేబుల్ అఘాయిత్యం
కీచక కానిస్టేబుల్, హోం గార్డు నుంచి రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు
సాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే తనను లైంగిక వేధింపులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళ
పలమనేరు గంటావూరు చెందిన షబ్రీన్ తనను కానిస్టేబుల్ ఉమా శంకర్, హోం గార్డ్ కిరణ్ కుమార్ లు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు
కానిస్టేబుల్ ఉమాశంకర్ తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని ఆరోపించిన షబ్రీన్
ఈ విషయం బయటకు చెబితే నా పిల్లలు ముగ్గురును చంపేస్తాను అంటూ బెదిరించాడని కన్నీరు
తనపై వేధింపులకు పాల్పడ్డ వారిపై ఎస్పీ చర్యలు తీసుకోవాలని విన్నపం
గుంటూరు:
సోషల్ మీడియా యాక్టివిస్ట్ సాయి భార్గవ్ ను అరెస్ట్ చేసిన సిఐడి పోలీసులు
196,353,111(3),(4),(5),143r/61(2) BNS,sec 66 IT Act of 20000f CCPS సెక్షన్ కింద కేసు నమోదు
ఒక పథకం ప్రకారం వరుసగా నేరాలు ,దోపిడీలు, దొమ్మీలు, కిడ్నాప్ లు చేసే వ్యక్తులపై పెట్టే 111 (3)(4)(5)సెక్షన్ ను సోషల్ మీడియా యాక్టివిస్టు సాయి భార్గవ్ పెట్టిన సిఐడి పోలీసులు
సాయి భార్గవ్ ను గుంటూరు సిఐడి కోర్టులో ప్రవేశపెట్టిన సిఐడి పోలీసులు
సోషల్ మీడియా కేసులో 111(3)(4)(5) సెక్షన్ వర్తించదని వాదనను వినిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ( @YSRCPLegalCell )ప్రతినిధులు
విచారణ సందర్భంగా ��ిఐడి పోలీసులు తనను కొట్టారని న్యాయమూర్తికి తెలిపిన సాయి భార్గవ్
ఇన్ కెమెరా ప్రొసీడింగిడ్స్ తో సాయి భార్గవ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన న్యాయమూర్తి
సిఐడి పోలీసులు తనను కొట్టారని సాయి భార్గవ్ న్యాయమూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలం పై సాయి భార్గవ్ వైద్య పరీక్షల కోసం న్యాయవాది సమక్షంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కు పంపిన న్యాయమూర్తి
బ్రేకింగ్
అనంతపురం గుంతకల్లు నియోజకవర్గంలో దారుణం
పామిడి మండలం జీ.కొట్టాల గ్రామంలో @YSRCParty కార్యకర్త సతీష్ రెడ్డి దారుణహత్య
ఆస్తి వివాదాలతో హ��్య జరిగి ఉంటుందని అనుమానం
ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు
అమరావతి మునిగిపోయిందని ఫేస్బుక్లో పోస్టు చేసిన ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి మునిగిపోయిందంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన తిరుపతి GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ సస్పెండ్
అమరావతిలో 3 రిజర్వాయర్లు ఎందుకు? అమరావతినే ఒక రిజర్వాయర్ గా కడితే పోలా? ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం' అని పోస్టు చేసిన ఉద్యోగి
దీంతో సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని స్పష్టం చేస్తూ సస్పెండ్ చేసిన ప్రభుత్వం
బ్రేకింగ్ న్యూస్
ఓటుకు నోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుపై దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మత్తయ్య లేఖ
చంద్రబాబు ప్రోత్సాహం మేరకే తాను ఓటుకు నోట్లు కేసులో తప్పు చేశానని సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్న మత్తయ్య
ఓటుకు నోటు కేసులో మత్తయ్య పాత్ర పై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ప్��ధాన న్యాయమూర్తి ధర్మాసనం
తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో కీలకంగా మారిన మత్తయ్య లేఖ
లేఖలోని అంశాలను పిటిషన్ రూపంలో కోర్టులో ఫైల్ చేయనున్న మత్తయ్య తరఫు న్యాయవాది
బ్రేకింగ్ న్యూస్
గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును అడ్డుకున్న టిడ్కో కాలనీ వాసుల���
టిడ్కో కాలనీలో మంచినీటి బోర్ల పనుల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
ఎమ్మెల్యేను చుట్టుముట్టిన టిడ్కో కాలనీ వాసులు
2024 ఎన్నికల ప్రచారంలో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఫ్రీగా ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన రాము
టిడ్కో ఇళ్ల లోన్లన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పిన వాగ్దానం
ఏడాదిన్నర అయ్యింది ఎప్పుడు లోన్లు మాఫీ చేస్తారంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించిన టిడ్కో కాలనీ ��హిళలు
లోన్లు కట్టాలని బ్యాంకర్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు.. బ్యాంకు అధికారులు నోటీసులు ఇస్తున్నారు
లోన్లు కట్టకపోతే అధికారులు మా ఇళ్లను జప్తు చేస్తామంటున్నారు
తమకు ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారని ఎమ్మెల్యేను ఘెరావ్ చేసిన మహిళలు
ట్రై చేస్తున్నాను...టైమ్ పడుతుందని..ఇప్పటికిప్పడే చేయాలంటే చేయలేనన్న ఎమ్మెల్యే
తమకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందేనని పట్టుబట్టడంతో వెన���తిరిగి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
One of the NRIs i respect a lot
He was the first person of Asian origin to receive the Turing Award, in 1994, sometimes known as the Nobel Prize of computer science, for his work in the field of artificial intelligence. Dabbala Raj Reddy
Founding chairman of IIIT Hyderabad
ఇది విశాఖ ఉక్కు చరిత్రను చెప్పే వీడియో.. రీసెర్చ్ చేస్తున్నంతసేపూ నాకు ఒకటే అనిపించింది.
"ఆంధ్రప్రేదేశ్ రాజకీయ నాయకులు ఎంత షేమ్ లెస్ గా బతుకుతున్నారు" అని !!
ఈ మాట చెప్పడానికి నాకేం భయం లేదు. 32 మంది చనిపోయారు అని అంటారు కదా వైజాగ్ స్టీల్ ఉద్యమంలో వాళ్లు ఎవరో తె���ుసా? వాళ్ల పేర్లు ఎక్కడెక్కడ ఎలా చనిపోయారో తెలుసుకోవడానికి నాకు 20 రోజుల టైం పట్టింది. కేవలం చావులు మాత్రమే కాదు.. పదేళ్ల పిల్లల్ని కూడా తుపాకీ తూటాలు చీల్చుకొని వెళ్లాయ్ అప్పుడు.
Watch: https://t.co/IXvkzrhTBH
1966లో 67 మంది ప్రజా ప్రతినిధులు.. ఈ పదవులు ఉంటే ఎంత ఊడితే ఎంత అని ఉక్కు సంకల్పంతో ఉద్యమించారు..
ఒక్కరు..
ఒక్కరు..
ఒక్క లీడర్ ఉన్నాడా అలాంటి సంకల్పంతో ఇప్పుడు ఏపీలో..
Shameless Fellows
నేను MLA, నేను MP, నేను Minister అని చెప్పుకునే ముందు కొంచెం సిగ్గుతెచ్చుకోండి.
APలో ఒక ఓడ మల్లయ్య..
అవసరమైనప్పుడు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అన్నాడు ప్రతిపక్షంలో..
అధికారంలోకి రాగానే నేను అనపాలజిటిక్ సనాతనీ అని గుండెలు బాదుకుంటున్నాడు. ఏదీ ఆ రోషం ఇప్పుడు చచ్చిపోయిందా.. ఇప్పుడు గుర్తుకురావట్లేదా ఆ 32 మంది అమరుల త్యాగం??
ఇది రాజకీయ నాయకుల కోసం కాదు.. విద్యార్థులపైన ఒక హోప్ తో చేసిన వీడ��యో!!
స్వార్థ రాజకీయ నాయకులు వెంటిలేటర్ పైకి చేర్చేశారు స్టీల్ ఫ్యాక్టరీని.. పోతున్న ప్రాణాలను ఆపే సత్తా ధైర్యం సాహసం పిడికిలి బిగించి పోరాడగలిగే యువతకు మాత్రమే ఉంది. వాళ్ల కోసమే ఈ వీడియో, జర్నలిస్టుగా నా విధి అసలేం జరిగిందీ అని చెప్పడం. ప్రజా ప్రతినిధులు ఫెయిలయ్యారు.. యువత కచ్చితంగా ఫెయిలవ్వకూడదు.. విశాఖ ఉక్కును చంపెయ్యకూడదు!
Watch: https://t.co/IXvkzrhTBH
#SaveVizagSteel
#VisakhaUkkuAndhrulaHakku✊🏼
బ్రేకింగ్ న్యూస్
ముగిసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి విచారణ
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న @YSRCParty నాయకులు, కార్యకర్తలు
4 గంటల పాటు భూమనను విచారించిన డీఎస్పీ భక్తవత్సలం
పోలీసులు అడిగిన ప్రశ్నలు అన్నింటికి సమాధానం చెప్పానన్న భూమన కరుణాకరరెడ్డి
తమపై కుట్రపూరితంగా కేసు పెట్టారన్న భూమన
తాను చేసిన వ్యాఖ్యలకు నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నాననీ వెల్లడి
.@ncbn గారూ… మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసిమరీ ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
చంద్రబాబుగారూ మీ హయాంలో ఇ���్ల పట్టాలూ ఇవ్వక, ఇళ్లూ కట్టించక పేదలు ఎంతోమంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. కాని మేము వారి సొంతింటి కలను నిజం చేసేలా “పేదలందరికీ ఇళ్లు’’ కార్యక్రమం కింద 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించాం. ఇందులో కొనుగోలుకే రూ.11,871 కోట్లు ఖర్చుచేశాం. మా ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాల విలువ మార్కెట్ రేట్లతో చూస్తే రూ.1.5లక్షల కోట్లపైమాటే. ఇంటిపట్టావిలువే ఒక్కోచోట రూ. 2.5 లక్షల నుంచి రూ.10ల��క్షలు - రూ.15లక్షల వరకూ ఉంది. ఇళ్లపట్టాలకోసం, ఇళ్లకోసం ధర్నాలు, ఆందోళనలు మా ఐదేళ్లకాలంలో కనిపించకపోవడమే మా చిత్తశుద్ధికి నిదర్శనం. మరి చంద్రబాబుగారూ…, మీ జీవితకాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా? మీరు చేయకపోగా, మేం చేపట్టిన కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి ఇప్పుడు అన్నింటినీ నాశనం చేస్తున్నారు.
మా హయాంలో మేం 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని శాంక్షన్ చేయి���చి, మొదలుపెట్టడం ద్వారా ఏకంగా 17,005 కాలనీలు ఏర్పడ్డాయి. కోవిడ్‌లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ అనతి కాలంలోనే ఇందులో 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశాం. అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లను ప్రారంభించి చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాం. చంద్రబాబుగారూ మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపేశారు? ఇది పేదల ఆశలను వమ్ము చేయడం కాదంటారా?
మ�� హయాంలో లబ్ధిదారులకు సిమెంటు, స్టీలు, వంటి నిర్మాణానికి అవసరమైన దాదాపు 12 రకాల సామాన్లు తక్కువ ధరకే అందించాం. ఈ రూపంలో ప్రతి లబ్ధిదారునికి రూ.40వేలు మేలు జరగడమే కాకుండా, దీంతోపాటు 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందించి మరో రూ.15వేలు సహాయం చేశాం. మరో రూ.35వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి, ఆ వడ్డీ డబ్బును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం ద్వారా ఇంటి నిర్మాణానికి అండగా నిలబడ్డాం. ఈ రకంగా ప్రతి ఇంటిక�� కేంద్రం ఇచ్చే రూ.1.8లక్షలు కాక, మొత్తంగా రూ.2.7లక్షల లబ్ధి చేకూర్చడమే కాకుండా, మౌలిక సదుపాయాల కొరకు మరో రూ.1లక్ష కూడా ఖర్చు చేసుకుంటూ పోయాం. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు చంద్రబాబుగారూ?
చంద్రబాబుగారూ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా…, కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరకు, మురికికూపాలుగా ఉండకూడదని, నీరు, కరెంటు, డ్రైనేజీ, ఇంకుడుగుంతలు, రోడ్లు తదితర సదుపాయాలకోసం దాదాపుగా రూ.3,555 కోట్లు మా హయాంలో ఖర్చుచేశాం. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా మొత్తంగా మేం చేసిన ఖర్చు దాదాపుగా రూ.35,300 కోట్లు. ఈ 16-17 నెలల కాలంలో మీరెంత ఖర్చుచేశారు?
మా హయాంలో “పేదలకు ఇళ్లు’’ కార్యక్రమం ముందుకు వెళ్లకూడదని మీరు చేయని పన్నాగంలేదు. మీ పార్టీ నాయకుల ద్వారా మీరు కోర్టులో కేసులు వేయించారు. అమరావతిలో 50వేల పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇస్తే, సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టుల్లో వాదించి స్టేలు తేవడమే కాకుండా, అధికారంలోకి రాగానే కర్కశంగా వ్యవహరించి ఇచ���చిన ఆ పట్టాలను రద్దుచేసి విజయవాడ, గుంటూరు నగరాల్లోని పేదలకు తీరని ద్రోహం చేశారు. మరి మీరు చేసింది ద్రోహం కాదా? పేద కుటుంబాలమీద మీరు కక్ష తీర్చు��ోవడం లేదా? ఇది చాలదు అన్నట్టు, ఇక మిగిలిన పట్టాల్లో ఎక్కడైతే ఇంకా ఇళ్లు మీరు బాధ్యతగా శాంక్షన్ చేయించి, కట్టించాల్సింది పోయి, అక్కడ ఇంకా ఇళ్లు కట్టలేదు కాబట్టి, వాటిని, రిజిస్టర్ అయిన ఆ పట్టాలను, మీకు హక్కులేకపోయినా వెనక్కి తీసుకుని, మీ స్కాముల కొరకు, ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్కులు కడతాం అంటూ ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటుగా లేదా, చంద్రబాబుగారూ..!
ఈ 16-17 నెలల కాలంలో పేదలకు ఇళ్ల విషయంలో మీ పనితీరు చూస్తే సున్నా. మీరు అధికారంలోకి వస్తే మాకు మించి ఇస్తామన్నారు. కాని, ఇప్పటివరకూ ఒక్క ఎకరం గుర్తించలేదు, ఒక్క ఎకరం కొనలేదు. ఏ ఒక్కరికీ పట్టాకూడా ఇవ్వలేదు. ఎవ్వరికీ ఇల్లుకూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు ఇచ్చినవాటిని లాక్కునే దిక్కుమాలిన పనులు చేస్తున్నారు. ఇంత చెత్తగా పరిపాలిస్తూ మరోవైపు పేదలకు ఇచ్చిన ఇళ్లపట్టాలను లాక్కుంటున్నారు. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్��ాం. పేదలకొరకు అవసరమైతే దీనిపై న్యాయపోరాటాలు చేస్తాం, వారికి అండగా నిలబడతాం. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాల్సిందిగా కేడర్‌కు కూడా పిలుపునిస్తున్నా.
ఆదోనిలో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థుల మీద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు.
నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
ఆందోళన చేస్తున్న విద్యార్థులు మీద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు... విద్యార్థి నేత సాయి, సీఐ నల్లప్పకు స్వల్ప గాయాలు
మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరంపై వెనక్కు తగ్గని ప్రభుత్వం. ఆదోని, మార్కాపూర్, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కు అప్పగించేందుకు టెండర్లు ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వం. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పేరుతో టెండర్లు ఆహ్వానం.
పల్నాడు జిల్లాలో దారుణం
పిడుగురాళ్ల మండలం జూలకల్లులో వైసీపీ నాయకుడు చల్లా అంజిరెడ్డిపై కాపు కాసి దాడి చేసిన టిడిపి నేతలు
కాళ��లపై ఇనుప రాడ్లతో దారుణంగా కొట్టడంతో విరిగిపోయిన రెండు కాళ్లు
గాయపడిన అంజిరెడ్డి పరిస్థితి విషమం
చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి తరలింపు
బ్రేకింగ్ న్యూస్
గుంటూరులో వాంతులు, విరోచనాలతో 30 మందికి అస్వస్థత
పాత గుంటూరు, ఆర్టీసీ కాలనీ రెడ్���బజార్, బుచ్చయ్య తోట నల్లచెరువు, రెడ్డిపాలెం నుంచి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన బాధితులు
ప్రత్యేక వార్డులో బాధితులను ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు
ఒకరి పరిస్థితి విషమం.. మరో ఇద్దరికి తీవ్ర అస్వస్థతగా ఉన్నట్లు సమా��ారం
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబర్, 2023 ఒక గొప్ప రోజు. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలనా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు. నేను ఒక మంచి పని చేయగలిగానన్న తృప్తి నాకు లభించింది. 1923 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే, ఒక్క మా హయాంలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను సంకల్పించాం. ఇందులో భాగంగా 2023 సెప్టెంబర్ 15న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీ��ను ఒకేసారి ప్రారంభించి ప్రజల ఆరోగ్య పరిరక్షణలో గొప్ప అడుగు ముందుకేశాం. �� ఐదు కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవడం నాకు సంతోషాన్ని కలిగించింది. వీటితో పాటు పాడేరు, పులివెందుల కాలేజీలను అడ్మిషన్లకు కూడా సిద్ధం చేశాం. మిగిలిన పనులను పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం ఆ 10 కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణం. ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున��నాం.
September 15, 2023, remains one of the most satisfying days of my tenure as Chief Minister. It gave me the joy of knowing that I had done something truly good for the people of Andhra Pradesh. From 1923 to 2019, the state had only 12 government medical colleges. But during our term alone, we took up the ambitious task of establishing 17 medical colleges at one go.
As part of this effort, on September 15, 2023, we inaugurated medical colleges in Vizianagaram, Rajahmundry, Eluru, Machilipatnam, and Nandyal, marking a historic step forward in strengthening public healthcare. These five colleges alone added 750 MBBS seats, which was a source of immense satisfaction for me. Along with this, the medical colleges in Paderu and Pulivendula were also made ready for admissions.
However, instead of completing the construction of the remaining 10 medical colleges, the present government is trying to hand them over to private entities. This is a grave injustice to the people. Citizens across the state are opposing this move, and we strongly demand that the government immediately withdraw such an attempt.