#NaraLokesh#chandrababunaidu#Katchamnaidu
బాబు గారు, లోకేష్ గారు,
దేవుడు మమ్మల్ని కరుణించాడు కానీ సివిల్ సప్లై అధికారులు కరుణించడం లేదు.
20 రోజులు ను��చి నరకం చూస్తున్నారు రైతులు.
తిరువూరు నియోజకవర్గం, ముష్టికుంట్ల గ్రామం.
పరిష్కారం చూపండి. 🙏🙏
@Pallasrinivas4u
సర్ ,
దయచేసి మా ��ిరువూరు నియోజకవర్గం, ముష్టికుంట్ల గ్రామంలో వడ్లు మొత్తం వెంటనే కోనెలాగ ఆదేశాలివ్వండి.
April 22 తారీకు నాడు మా పొలంలో వడ్లు కోస్తే, ఎదురు చూసి చూసి మే 12 తారీకు 20 రోజులు తరువాత ఖాటా వేసారు.
మళ్ళీ లోడ్ చెయ్యడానికి 4 రోజులు ఆగాలంటా
మంత్రి గారు ,
దయచేసి మా తిరువూరు నియోజకవర్గం, ముష్టికుంట్ల గ్రామంలో వడ్లు మొత్తం వెంటనే కోనెలాగ ఆదేశాలివ్వండి.
April 22 తారీకు నాడు మా పొలంలో వడ్లు కోస్తే, ఎదురు చూసి చూసి మే 12 తారీకు 20 రోజులు తరువాత ఖాటా వేసారు.
మళ్ళీ లోడ్ చెయ్యడానికి 4 రోజులు ఆగాలంటా
#kachamnaidu
బాబు గారు ,

#ChandrababuNaidu
నారా లోకేష్ గారు ,
దయచేసి మా తిరువూరు నియోజకవర్గం, ముష్టికుంట్ల గ్రామంలో వడ్లు మొత్తం వెంట��ే కోనెలాగ ఆదేశాలివ్వండి.
April 22 తారీకు నాడు మా పొలంలో వడ్లు కోస్తే, ఎదురు చూసి చూసి మే 12 తారీకు 20 రోజులు తరువాత ఖాటా వేసారు.
మళ్ళీ లోడ్ చెయ్యడానికి 4 రోజులు ఆగాలంటా
#naralokesh
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన అత్యంత బాధాకరం. వంతులవారీగా తనను పంచుకోవాలని కన్న కొడుకులు నిర్ణయించుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై తన చితిని తానే పేర్చుకుని ఓ తండ్రి ఆత్మాహుతికి పాల్పడిన సంఘటన తీవ్రంగా కలిచివ��సింది. తల్లిదండ్రులు భారమనే భావన పిల్లలకు ఏమాత్రం మంచిది కాదు. కంటికి రెప్పలా సాది.. తమ కాళ్లపై నిలబడేలా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను పోషించేస్థితిలో కొందరు కొడుకులు లేకపోవడం దురదృష్టకరం.
Must watch video 👏👏
వీడు అసలు నిజం చెప్పాడు..మేతరెడ్డి గాడు ఏ రకంగా బాబుగారు వ్యవసాయం దండగ అన్నాడని గోబెల్స్ ప్రచారం చేసాడో చూడండి
ఇలాంటివి టీడీపీ క్యాడర్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి
తిరువూరు నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గౌరవ సభ కార్యక్రమం కనీసం 1% కూడా పూర్తి కాలేదు.
ఎవరు దీనికి కారణం !
ఎవరు దీనికి బాధ్యులు !
కేవలం 1000 నుంచి 5000 ఓట్లు తేడాతో గత 3 సార్లు ఓడిపోయం.
#ITDP#Narachandrababunaidu#Naralokesh