ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలో ఉన్నట్లయితే నదుల అనుసంధానం ద్వారా గోదావరి నుంచి కృష్ణకు నీటిని తరలించిన విధంగానే...
కృష్ణా నది నుంచి నీటిని కుప్పంకి ఈ పాటికే తరలించగలిగేవాళ్ళం..🙌🙌
కుప్పం నుంచి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు కనుక సంయుక్తంగా డబ్బులు పెట్టగలిగి.. వాటర్ ని.. లిఫ్ట్ చేసుకోగలిగితే.. తమిళనాడు లోని పంచపల్లి డ్యాంకు దిగువన.. పిక్కిలి ప్రాంతం లోపున.. కావేరి నదికి నీటిని తరలించగలిగేవాళ్ళం.💪💪💪💪
అప్పుడు ఇక 5000 క్యూసెక్కులేం ఖర్మ..!!
అవసరానికి 10టీఎంసీల నీళ్ళు అయినా ఇవ్వగలిగే వాళ్ళం..!!✌️✌️✌️
ఈ పని చేయటం వల్ల.. కావేరి నదిలోని నీళ్ళను కర్ణాటక రాష్ట్రం పూర్తిగా వాడుకొనే సౌలభ్యం కలిగేది..! తమిళనాడు లోని కావేరి నది పూర్తి పరీవాహక ప్రాంతానికి కృష్ణా నీళ్ళు లభించేవి.!💯💯💯
ఇక అటువంటి అప్పుడు.. బెంగళూరు బంద్, కర్ణాటక బంద్ వంటి ఆర్థిక నష్టం జరగకుండా నివారించగలం కూడా..✍️✍️✍️
అందుకే కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాలలోని ప్రజలు కూడా.. చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలోని తెలుగుదేశానికి నైతిక మద్దతు ఇవ్వండి. తెలుగుదేశం పార్టీకి మీ అండదండలు అందించండి.!!
అన్ని దక్షిణాది రాష్ట్రాలను సస్యశ్యామలం చేయగల అగ్రనాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇప్పుడు మనకందరికీ అవసరం.!!
కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాలు కూడా సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలి..😍😍😍
#CauveryIssue #CauveryWater #ಕಾವೇರಿನೀರು #ಕರ್ನಾಟಕ #ಬೆಂಗಳೂರುಬಂದ್ #Bangalore
#CBNForTheBetterFuture #PeopleWithNaidu #TDPWillBeBack #AndhraPradesh #Tamilnadu #Karnataka
@rajinikanth@CMofKarnataka@mkstalin@naralokesh@BangaloreTDP
వెలిగొండ ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలనే సంకల్పంతో, రాత్రంతా సొరంగంలోనే ఉండి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి అంకితభావం అభినందనీయం. ప్రాజెక్టు కోసం శ్రమిస్తున్న ఇంజనీర్లు, కార్మికుల్లో మీ పర్యవేక్షణ కొత్త ఉత్సాహాన్ని నింపింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్య సాధనలో మీ కష్టం వెలకట్టలేనిది. కీప్ ఇట్ అప్ రామానాయుడు గారు!
@ncbn@RamanaiduTDP
ఉండవల్లిలోని ముఖ్యమంత్రిగారి నివాసంలో లోకేష్ అన్న ఏర్పాటు చేసిన ఆత్మయ సమ్మేళనం కార్యక్రమంలో కుటుంబంతో కలిసి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది.
ఆప్యాయంగా అన్న పలకరింపుతో మొదలైన సమ్మేళం. ఆద్యంతం సరదా సరదాగా జరిగింది. మా కుటుంబానికి ఎన్నో మధురమైన క్షణాలను అందించింది.
~Admin Post
Dear @naralokesh Garu, Mukkapati Likhitha from Savalyapuram (Palnadu) has been selected for the Indian Ball Badminton team to play in Malaysia. Following the tragic loss of her father, she is now the sole support for her bedridden mother.
ఆంధ్రా ‘అర్జున’ పుత్రిక జ్యోతి సురేఖకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర మంత్రులకు బహిరంగ లేఖ – తెలుగు జాతి ఆత్మగౌరవ విన్నపం
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులకు. @RamMNK@PemmasaniOnX @_SrinivasaVarma @naralokesh@ncbn
https://t.co/PXuOufW2DB…
నాయుడు పండగ తెచ్చాడు
అవును నాయుడు నిజమైన పండగ తెచ్చాడు..
మరో మారు ఆంధ్రుల బ్రతుకులకు పండుగనిచ్చాడు..
సోషల్ మీడియాలో దసరా కి సొంత ఊరు వచ్చి మళ్లీ పట్నం బాట పట్టిన వైరల్ వీడియోస్ చూస్తూ ఉంటే భలే అనిపించింది..!
గత సర్కార్ హయాంలో ఊరు రావాలంటే ఒకటికి పది సార్లు ఆలోచన చేసి, అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా వెళ్లలేక, వెళ్లాలనే ఆశ ఉన్న సొంత వారికి దూరంగా పట్నంలో ఉండలేక తప్పక మనసొప్పక ఉన్న చోటే ఉండాల్సిన పరిస్థితి ఉండేది..
ఇప్పుడేమో పండగ వస్తుంది అంటే చాలు ముందే అన్నీ సర్దుకుని మరీ ఇంటిల్లపాదీ రోడ్డెక్కి రయ్ రయ్ మంటూ వెళ్లిపోతున్నారు..
ఇంట్లో వాళ్ళ సంగతి ఎలా ఉన్నా ఉన్నా గత పాలకుల హయాంలో ఆంధ్రా సరిహద్దుల్లోకి వెళ్లడం అంటే ఏరి కోరి మరీ తిప్పలు కొని తెచ్చుకున్నట్లే అన్నట్లు ఉండేది ఎందుకంటే ఆ కొండెక్కిన రోడ్లు పుణ్యమా అని ఏదో ఒక చోట కుయ్.. కుయ్ మనే అంబులెన్స్ అవసరం వచ్చేది..!
అవన్నీ పక్కన పెట్టేస్తే..పండక్కి ఇంటికెళ్లి సొంతవారితో సరదాగా గడిపే స్వేచ్చను మరో మారు కల్పించింది మాత్రం నాయుడే అని ఒప్పుకుని తీరాల్సిందే..
ఇక భావి తరాల బ్రతుకు మార్చే ఆలోచనలో భాగంగా ఆయన చేస్తున్న యజ్ఞం సఫలీకృతం అయితే...
ప్రయాణంతో పని లేదు..
ప్రత్యేకంగా బయలుదేరాల్సిన అవసరం అస్సలు ఉండడు..
ఎందుకంటే ఆంధ్రా సిగలో పూచే మాణిహారం సాక్షిగా అప్పుడు పుట్టిన గడ్డపైన బ్రతుకు తెరువు కొలువుదీరుతుంది కదా..!
Thank You and we will wait for the day Naidu..!
#AndhraSpeaks
#TeamBTF
#BangaloreTDPForum
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల బోర్డులకు ఛైర్మన్లను నియమించడంతో పాటు, ఇతర రాష్ట్రాలలో టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్లను నియమించిన సందర్భంగా…
బెంగళూరు టీడీపీ ఫోరం వ్యవస్థాపకులు శ్రీ కనకమేడల వీరాంజనేయులు గారిని బెంగళూరు టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ ప్రెసిడెంట్గా నియమించడం పట్ల ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –
“నన్ను ఈ గౌరవప్రదమైన పదవికి నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి , యువనేత శ్రీ నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి ,అలాగే బెంగళూరు టీడీపీ ఫోరంను సమన్వయపరుస్తున్న గౌరవనీయులైన ఎమ్మెల్సీలు శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి , శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారికి మరియు ఫోరం కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ, పార్టీ ఆశయాలను, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్తాను అని తెలియచేసారు .
బెంగళూరు టీడీపీ ఫోరం.
#TeamBTF
#BangaloreTDPForum
@Pallasrinivas4u
ఉద్యోగ, వ్యాపార రీత్యా మాతృభూమికి దూరంగా బెంగళూరులో నివసిస్తున్నప్పటికీ, తమ జీవితాల్లో ఆర్థిక ప్రగతికి, అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలనే కారణమని బలంగా విశ్వసించిన యువత.. మన రాష్ట్రం స్వర్ణాంధ్రగా విరాజిల్లుతుందని కలలు కన్నారు. ఆ కలను సాకారం చేసుకోవడానికి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న 'బెంగళూరు టీడీపీ ఫోరమ్' నేడు 12 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మాతృభూమి అభ్యున్నతి కోసం, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటం కోసం మీరు నిరంతరం చేస్తున్న కృషి, కార్యకలాపాలు ఎంతో అభినందనీయం. భవిష్యత్తులో కూడా కొనసాగాలని, విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
#12yearsofBTF
#BangaloreTDPForum
రక్తం ఏరులై పారిన సరే హైదరాబాద్ లో మెట్రో కట్టనియ్య: కెసిఆర్
10 ఏళ్లు హైదరాబాద్ లో మెట్రో అడ్డుకుందే కేసీఆర్..
మెట్రో కట్టొద్దు అని నాడు L&T సంస్థను హెచ్చరించి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్న ద్రోహి కేసీఆర్
2014 ఎన్నికల ముందు, శంఖారావం ఇక్కడి నుండే,
2023 లో ఎమ్మెల్సీ ఎన్నికల శంఖారావం,
2024 శంఖారావం ఇక్కడే,
నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల శంఖారావం ఇక్కడి నుండే!
బెంగుళూరు టీడీపీ ఫోరమ్ రికార్డు పదిలం 👌
జపాన్ దిగ్గజ సంస్థ నిడెక్ కార్పొరేషన్ కు చెందిన నిడెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎయిర్ కండీషనింగ్ మోటార్స్ తయారుచేసే ప్లాంట్ ను శ్రీసిటీలో ఏర్పాటుచేస్తోంది. వచ్చే జనవరి నుండి ఉత్పత్తి మొదలయ్యే ఈ ప్లాంట్ ఏడాదికి 60 లక్షల ఏసీ మోటార్స్ తయారవుతాయి...
#IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
#BangaloreTDPForum