real God of masses #Annantr గారు ఒక్కడే
55 సంవత్సరాలు క్రితం అవుట్ డోర్ షూటింగ్ నిమిత్తం #Annagaru గుంటూరు వస్తె జనప్రభంజనము ఎడ్ల బండ్లు కట్టుకొని కోలాటాలు వేసుకుంటూ అన్నగారిని ఊరేగిస్తూ వెలుగులోకి వచ్చిన వీడియో
#NTRLiveson 🙏
one & only NTR 😍 🙏
కాపు రాక్స్ అంటూ తిరిగే తమరికి పదవి ఇచ్చారు కుల గజ్జి తప్పితే ఇంకేమి తెలియదు
#Annagaru నీ కించ పరుస్తావు
ఇంతకన్నా నీకేం తెలుసు
కుల స్టిక్కర్లు అంటుంచుకో కొత్తగా కొనుకున్న కారు కి 😆
ఏ పార్టీ కార్య కర్త అయినా తన నాయకుడి ని , వాళ్ల కుటుంబాన్ని అకారణం గా వ్యక్తిత్వ హననం చేస్తుంటే నాకు పదవి ఉందనో స్పందిస్తే పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో అని చూస్తూ ఊరుకునే వ్యక్తిని కాదు
నా నాయకుడి మీద జరుగుతున్న దాడిని పార్టీ అధిష్టానానికి తెలియజేయాలి అనుకున్నాను
అందుకే టాగ్ చేసి పోస్ట్ చేశాను ఆ విషయం పెద్దల దృష్టికి చేరింది , కూటమి ధర్మం గా నన్ను పోస్ట్ డిలీట్ చేయమని మా పార్టీ ఆదేశించింది
డిలీట్ చేశాను
నా నాయకుడి మాట మాకు శిరోధార్యం
ఆయన మీదకి వస్తే మేము ఊరుకోము అని తెలిసి కూడా వివాదాలను ప్రోత్సహించే వ్యక్తి అసలే కారు కాబట్టి మా నాయకుడి మీద ఉన్న గౌరవం తో పోస్ట్ డిలీట్ చేయటం జరిగింది
నేను ఏదో భయపడ్డాను ఏదో పడ్డాను అని కామెడీ చేసే వాళ్లకి ఇది విషయం తెలుసుకోండి
నా ఇంటెన్షన్ అధిష్టానానికి చేర్చటం ,చేరింది .
నెలాఖరులో ఐపీఎస్ సీతారామాంజనేయులు రిటైర్మెంట్!
నెలాఖరులో ఐపీఎస్ సీతారామాంజనేయులు రిటైర్ కానున్నారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి పూర్తి స్థాయిలో పనిచేస్తారని.. కేసులు పెట్టిన ప్రభుత్వంపై పగ తీర్చుకుంటారని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది.
సస్పెన్షన్లో ఉన్న ఆయన ఇప్పటికే తాడేపల్లిలో ఓ ఆఫీసు తీసుకుని వైసీపీ కోసం పని చేస్తున్నారని అంటున్నారు.
ఏది ఏమైనా ఆగస్టు 31న ఆయన రిటైర్మెంట్ తర్వాత సీతారామాంజనేయులే తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
#Sitaramanjaneyulu #IPS #YSRCP #APPolitics #Tadepalli #AndhraPradesh #APNews
కొణిదెల శివ శంకర వరప్రసాద్ గారు మాకు దైవం 🙏🙏
జనసేన నా రక్తం 🩸
జనసేన జెండా పట్టుకున్న వాడు పవన్ కళ్యాణ్ గారి సొంత అన్నయ్య గౌరవాన్ని కాపాడకపోతే ఆ జెండా పట్టుకోవడం అనవసరం 🤮
ఆయన్ని మాటలు అని మేము పొత్తులో ఉన్నాము మేము ఇత్తులో ఉన్నాము అంటే నేను ఊరుకోను
నేను నికార్సైన జనసేన కార్యకర్తను🙏🙏🙏
జై చిరంజీవ
జై జనసేన
#KonidelaPariwar
పేరు చివర కులం తోక తగిలించి తిరిగే నువ్వు కందుకూరి వీరేశలింగం లాగా కబుర్లు చెబుతావు ఏంటి అన్న @DrPradeepChinta reddy
జన సైనికులు కి కులగజ్జి ఉందని ఎలా స్టేట మెంట్ ఇస్తావు
వాళ్ళు మీకు లాగా కులం పెట్టుకొని తిరుగుతున్నారా ?
శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి మంత్రోపాసన చేస్తే నిజంగానే గురు బలం పెరిగింది 🙏
Personal Experience ✅
Correct గా 2 నెలలు చేసాను అంతే... బృహస్పతి చాలా స్ట్రాంగ్ అయిపోయాడు నా జాతకంలో 🙏 పోయిన అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి 😅
#SanatanaDharma
పవన్ కళ్యాణ్ గౌరవం కాపాడటానికి గవర్నర్ అయి ఉండి కూడా తన ప్రోటోకాల్ బ్రేక్ చేసి కళ్యాణ్ కి చైర్ ఇచ్చిన వ్యక్తి
సినిమాలు ఎక్కువ చూసి మీకు ఆయన కుటుంబం ఆ స్థాయి తెలీదులే
కాకినాడ జిల్లా కి ముద్రగడ పద్భనాభం పేరు పెట్టాలి
ఈ ప్రభుత్వం పెట్టకపోతే వచ్చే ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు కాకినాడ జిల్లా కి ముద్రగడ పేరు పెట్టాలి అని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాము
వైసిపి నాయకుడు
/ అంబటి మురళి/