I extend my congratulations to Thiru Vijay Avl on his spectacular victory in the Tamil Nadu Assembly elections. I wish him every success in his efforts to serve the people of Tamil Nadu and to contribute meaningfully to their progress and well being.
@TVKVijayHQ
#HBDOneAndOnlyCBN
Warm birthday greetings to Hon’ble Chief Minister N. Chandrababu Naidu garu - an inspiring leader I also have the privilege of calling Nanna. ❤️
With each passing year, your passion for public service only grows stronger; your experience and wisdom now blending seamlessly with a renewed energy to lead from the front.
I feel fortunate to learn from you every single day - your clarity of thought, resilience, and unwavering commitment to the people continue to guide me. Wishing you continued good health, strength, and many more years of inspiring leadership.
@ncbn
I am overwhelmed by the love showered upon me on my birthday. A big thank you for the beautiful wishes - you all made me feel so special!
Please accept my sincere apologies for not being able to respond to each of you individually. Please know that I am forever grateful. Your wishes remind me exactly why I love what I do - to positively transform lives!
Thanks again!!
Marking another year of life alongside my wonderful life partner, whose enduring support and grace make this journey truly meaningful.
@ManagingTrustee
IT నుండి AI వరకు హైదరాబాద్ నుండి అమరావతి వరకు అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....💐🙏 #happybirthdaycbn#sir#tdp#hyderabad#telangana
మంత్రి @naralokesh గారు @JaiTDP పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ నిర్ణయం తీసుకున్న #టీడీపీ జాతీయ అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి @ncbn నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు...💐🙏🏻 #tdp#andhrapradesh#ttdp
ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ అన్న గారి ఆదేశాల మేరకు చౌట గణేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి @ncbn శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పై అనుచిత వ్యాఖ్యలు
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ దసరా పండగ అన్నివేళలా అందరిలో పూర్తి నింపాలని ఆశిస్తూ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా అమ్మవారు దీవించాలని ప్రార్థిస్తూ...
విజయదశమి శుభాకాంక్షలు..💐🙏🏻 #HappyDussehra#tdp#ncbn#NaraLokesh
నాన్న శ్రీ నందమూరి తారకరామారావు గారి పేరు తో NTR Trust ద్వారా వేల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతూ వారికి అండగా ఉంటూ తల్లి లాంటి ఆప్యాయతను చూపుతున్న @ManagingTrustee భువనేశ్వరమ్మ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.. 🙏💐 #ncbn#NaraLokesh#TDP#NBK111#NTR