Requesting @trsharish garu @TelanganaHealth@TelanganaCMO to consider Pharm.D & Pharm.D(PB) for MidLevel Healthcare Providers (MLHP) recruitment in accordance to National health policy 2017. PharmD are well trained clinical professionals. Kindly consider #PharmD#justiceforPharmD
ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో భాగంగా డాక్టర్ ఆఫ్ ఫార్మసీ గ్రాడ్యుయేట్లను ఉపయోగించుకోవడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు వైద్యరంగంలో అధునాతన వైద్య ప్రమాణాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి
మా గౌరవపూర్వక అభ్యర్ధన @KTRTRS@TelanganaCMO