@TGRTCHQ@RMnlgtsrtc
మహాలక్ష్మి పథకం లో ఆధార్ కార్డు తెలంగాణ కి చెందిన అడ్రస్ ప్రామాణికం తీసుకోవాలా లేక అందులో ఫొటో ప్రామాణికం తీసుకోవాలా, ఇందులో పంపిన టికెట్ మా చెల్లి, కోడలు నల్లగొండ కి వెళ్తే ఎదురైన ఘటన కండక్టర్ తో మాట్లాడితే ప్రతి సంవత్సరం ఫొటో మార్చుకోవాలని సమాధానం ఇచ్చారు.
హన్మకొండ బస్టాప్ లో డ్రైవర్ కండక్టర్ ఇద్దరు జర్నలిస్ట్ ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, బస్ లో జర్నలిస్ట్ లు ఎంత మంది ఎక్కుతరని, డ్యూటీ లో ఉన్న లేకుంటే మీ సంగతి ఎలా ఉండునో అని మాట్లాడటం ఎంత వరకు సమంజసం @tgsrtcmdoffice @TelanganaCMO@TGSRTCHQ
హన్మకొండ బస్టాప్ లో డ్రైవర్ కండక్టర్ ఇద్దరు జర్నలిస్ట్ ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, బస్ లో జర్నలిస్ట్ లు ఎంత మంది ఎక్కుతరని, డ్యూటీ లో ఉన్న లేకుంటే మీ సంగతి ఎలా ఉండునో అని మాట్లాడటం ఎంత వరకు సమంజసం @tgsrtcmdoffice @TelanganaCMO@TGSRTCHQ
@srinivasgoud439 @tsrtcmdoffice @TSRTCHQ @RMnlgtsrtc@DMYGT_TSRTC ఈ విషయం పై సంబంధిత వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకున్నారో లేదో తెలియదు గానీ, నేను ఇచ్చిన పిర్యాదు ను గోప్యంగా ఉంచాల్సిన అధికారులు బయటి వ్యక్తులకి నా నెంబర్ తో సహా చేరవేశారు. నా దరఖాస్తు బయటికి ఎందుకు వెళ్ళింది సార్
ఈ రోజు అనగా ఏప్రిల్ 15 వ తేదీ యాదగిరగుట్ట డిపో కి చెందిన TS30Z0033 గల బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ లు ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించిన విషయం పై చర్యలు తీసుకొగలరు.
మీ.... బత్తుల గణేష్
C/o తీన్మార్ తెలుగు దిన పత్రిక - CEO
@tsrtcmdoffice @TSRTCHQ @RMnlgtsrtc@DMYGT_TSRTC ,
@srinivasgoud439 @tsrtcmdoffice @TSRTCHQ @RMnlgtsrtc@DMYGT_TSRTC సార్ మీరు సిబ్బంది నీ వివరణ కోరితే అలా అనలేదు అనే సమాధానమే వస్తుంది. మీ మీద కంప్లైంట్ వచ్చింది అంటేనే మీ ప్రవర్తన మార్పు గురించి అడిగితే తప్ప....ఉచిత బస్సు సౌకర్యం వచ్చిన తర్వాత డ్రైవర్ లు మరియు కండక్టర్ లు ప్రజలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ సిబ్బందిపై చర్యలు తీసుకోగలరు
@KTRBRS ,@TelanganaCMO ,@TelanganaCS,@BRSHarish నకిరేకల్ నియోజకవర్గం....యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రవేశ ద్వారం దగ్గర నిండు కుండలగా చెరువు నిండినట్టు నిండి అభివృద్ది నోచుకోవడం లేదు......లోపల పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.
@TSRTCHQ @tsrtcmdoffice @RMnlgtsrtc@tsrtcdmnlg ఈ ఒక్క బస్ కాకుండా అన్ని చోట్లా కూడా ఇలా వర్షాల కారణంగా లీకేజీ ఉన్న వాటిని గుర్తించి వాటికి ఉన్న సమస్యలు పరిష్కరించి సర్వీస్ ఇవ్వగలరు.
Good evening sir,@TSRTCHQ ,@tsrtcmdoffice ,@RMnlgtsrtc భువనగిరి నుండి నల్లగొండ వరకు అప్ అండ్ డౌన్ తిరిగే ఎక్స్ప్రెస్ TS24Z0089 నెంబర్ సర్వీస్ బస్సు వర్షంలో బస్సులోకి నీరు కారుతూ ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉన్నది కావున ఇలాంటి బస్సులు నకేమన్న ఉంటే మరమత్తులు చేసి సర్వీస్ ఇవ్వగలరు.
@KTRoffice , @Collector_NLG, @TelanganaCMO, @TelanganaCS నకిరేకల్ నియోజకవర్గం లోని రామన్నపేట మండలం, కక్కిరేణి గ్రామం నుండి నార్కట్ పల్లి మండలం, మాండ్ర గ్రామం వరకు రెండు గ్రామల లింక్ రోడ్డు పరిస్థితి ఇలా ఉన్నది సార్
@tsrtcmdoffice @TSRTCHQ @RMnlgtsrtc నల్లగొండ జిల్లా నుండి యాదగిరగుట్ట కి వెళ్తున్న బస్ మధ్యలో బేరింగ్ సమస్య వల్ల ఆగి గంట అవుతున్న ఒక్క బస్ కూడా పంపకుండా రాత్రి పూట ప్రజలు ఇబ్బంది పెడుతున్న ఇక్కడి ఆర్టీసీ అధికారులు అట్టించుకోవడం లేదు
@TSRTCHQ @tsrtcmdoffice @RMnlgtsrtc నమస్తే సార్ నాపేరు బత్తుల గణేష్ తీన్మార్ తెలుగు దిన పత్రిక సీఈఓ
సార్ ఈ క్రింది లేఖ లో ఉన్న సమస్య పరిష్కారం చేయగలరని కోరుతున్నాను
విద్యార్థులు ,వివిధ గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కావున ఈ రూట్ నందు బస్సు ఏర్పాటు చేయగలరు.