@anusharavi10@PawanKalyan What a shameless life you have @anusharavi10 …
Supporting a person who abuse children and ladies
Supporting a person who creates religious disturbances
రోడ్లు కావాలని ప్రశ్నిస్తే చంపేస్తారా @prakashraaj?
మాస్క్ కావాలని ప్రశ్నిస్తే డాక్టర్ను చంపేస్తారా?
అన్ని వర్గాలకు, అన్ని మతాలకు సమాన గౌరవం ఇవ్వాలని అంటే గొంతు కోసేస్తామని హెచ్చరిస్తారా?
ఏ ఒక్క అవినీతి మరక లేకుండా పరిపాలన చేస్తుంటే కుటుంబంలోని మహిళలపై నీచంగా మాట్లాడతారా?
ఎక్కడో ఏదో తప్పు జరిగితే దానికి నా* అంటూ బూతులు తిడతారా?
"మేము అధికారంలోకి రాగానే రప్పా రప్పా అని నరుకుతాం" అని వైసీపీ వాళ్లు వార్నింగ్లు ఇస్తుంటే అది తప్పు అని ఎప్పుడైనా ప్రశ్నించావా ప్రకాష్ రాజ్?
ఎవరి కోసం ఇదంతా? హిందూ ధర్మంపై నీచంగా కామెంట్లు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించిన ఒక వ్యక్తిని, మహిళలపై జుగుప్సాకరంగా కామెంట్లు చేసి, వారి గురించి, పిల్లల గురించి అసభ్యంగా మాట్లాడిన ఒక వెధవకు మద్దతు ఇస్తావా?
ఇదేం సెలెక్టివ్ క్రిటిసిజం, మిస్టర్ ప్రకాష్ రాజ్? అయినా ఒక పార్టీకి అనుకూలంగా ప్రెస్ మీట్లు పెట్టి, వాళ్లు చదవమన్న స్క్రిప్ట్ చదివే మీలాంటి వ్యక్తి నుంచి సమాధానాలు ఆశించడం కూడా మా తప్పే.
నువ్వు నిజంగా అన్యాయంపై ప్రశ్నించే వాడివి అయితే గత ప్రభుత్వంలోనూ, గతంలో నువ్వు ఆహా ఓహో అంటూ కితాబిచ్చిన TRS ప్రభుత్వం చేసిన తప్పిదాలపై కూడా ప్రశ్నించేవాడివి. ఇదే ప్రశ్న రావణ్ అనే వ్యక్తి తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు అది తప్పు అని చెప్పి సరిదిద్దేవాడివి. అంతేకానీ అతనితో కూర్చుని ఇంటర్వ్యూలు ఇస్తూ, అతను చేసింది కరెక్ట్ అనే విధంగా వ్యవహరించేవాడివి కాదు. మీ ఇంట్లోని మహిళల గురించి ఎవరైనా ఇలాగే మాట్లాడితే ఇదే విధంగా స్పందిస్తావా, ప్రకాష్ రాజ్?
నువ్వు గొప్ప నటుడివి అయ్యుండొచ్చు. కానీ ఒక మనిషిగా రోజురోజుకీ దిగజారిపోతున్నావు. ఇప్పటికైనా నీ సెలెక్టివ్ క్రిటిసిజం ఆపితే మంచిది.
#JustAsking
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈగల్ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను శ్రీ ఆకే రవికృష్ణ గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగల్ విభాగం తీసుకుంటున్న చర్యలు, సాధించిన ఫలితాలను ఈ నివేదికలో వివరించారు. సోషల్ మీడియా వేధింపులు, ట్రోలింగ్ అంశాలతో పాటు మహిళలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై సైబర్ క్రైమ్ విభాగం ద్వారా తీసుకుంటున్న కఠిన చర్యలను ఉప ముఖ్యమంత్రివర్యులకి వివరించారు.
పిఠాపురం నియోజకవర్గం, మూలపేట జెడ్పీ హైస్కూలు సిబ్బందికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభినందనలు
•నో అడ్మిషన్ బోర్డుపై ఉపముఖ్యమంత్రివర్యుల స్పందన
గత విద్యా సంవత్సరం 10వ తరగతి, ఇంటర్మీడియేట్ లో కాకినాడ జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బందిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు అభినందించారు.
జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో, గురువారం- 7వ తరగతి నుంచి ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం వరకు అడ్మిషన్లు లేవంటూ నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేసిన క్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంతోషం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయులు బోధన విధానాలు, బోధనేతర సిబ్బంది సహకారంతో అత్యుత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేసే స్థాయికి మూలపేట ఉన్నత పాఠశాలను తీర్చిదిద్దడానికి తోడ్పడినందుకు సిబ్బందిని ప్రశంసించారు. ఈసారి పిఠాపురం పర్యటన సందర్భంగా మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శిస్తానని ఉప ముఖ్యమంత్రివర్యులు మాటిచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు… మూలపాడు జెడ్పీ హైస్కూల్ సాధించిన ఫలితాల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
- ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం
@PMOIndia@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
Had a warm and productive meeting with the Hon’ble Governor of Andhra Pradesh, Shri Abdul Nazeer Garu, today.
It was a pleasure interacting with him and exchanging thoughts on various matters. Grateful for his valuable guidance and gracious hospitality.
@governorap
పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి కర్నూలులో 78 సంవత్సరాల విజయలక్ష్మి గారు కర్నూలు జనసేన పార్టీకి సేవకై అర్జీ పెట్టుకున్నారు ❤️🙏
@PawanKalyan@JanaSenaParty@tangella_uday
Telugu is greater than jesus and mary
Telugu is greater than jesus and mary
Telugu is greater than jesus and mary
Telugu is greater than jesus and mary
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న శ్రీ @PawanKalyan గారు
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో విబి జీ – రాం జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నేరుగా తిరుమల వెళ్లి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతోపాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. దీక్షలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారిక కార్యక్రమం ముగిసిన అనంతరం శ్రీవారిని దర్శించుకోవాలని తలంచారు. ఇందులో భాగంగా సాయంత్రం దర్శనానికి వెళ్లారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు తిరుపతి శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
Andhra Pradesh is in SAFE HANDS!!✊
Construction of 74,212 new houses under Pradhan Mantri Awas Yojana-Grameen.
422.1 crore for the construction of 146 new roads and 19 bridges under the Pradhan Mantri Gram Sadak Yojana.