ఎలక్షన్ నామినేషన్లు ఆన్లైన్ లో తీసుకుంటే బాగుంటది. అసలు ఏ అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, ఒకవేళ రిజెక్ట్ అయితే దాని రీసన్ ప్రజలకి అందరికి తెలుస్తుంది. డేటా మొత్తం ఆక్యురేట్ గా ఉంటది @ECISVEEP ఒకసారి ఇది చూడండి.
#APlocalbodyelections2026#politics
చిత్తూరు జెడ్పీ ఆఫీస్ లో పెనుమూరు జడ్పీ���ీసీ నామినేషన్ దాఖలు చేయుటకు వెళుతున్న మహిళా YSRCP అభ్యర్థి చేతిలో నామినేషన్ పత్రాలను లాక్కుని పత్రాలను చింపివేస్తున్న అధికారపక్ష నాయకులు. అదికూడా అధికారులు అందరూ అక్కడ చూస్తుండగానే .. ఆపేవారు కూడా లేరు ..
చూస్తున్నారా? అనిల్ చంద్ర పునేటా గారు
@SunithaTDP చెప్పింది చేసిన వాళ్ళు అయితే మరి అపోజిషన్ వాళ్ళని నామ��నేషన్ వెయ్యకుండా ఎందుకు అధికారాన్ని పోలీసులని అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్నారు. మీ మీద మీకే నమ్మకం లేదు, దేవుడు అన్ని చూస్తున్నాడు రేపు అనే రోజు ఒకటి ఉంటది మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ అబద్ధాలు ఎవరు నమ్మురులే
Shocking state of law & order in Andhra Pradesh ! 🚨
Right before the eyes of the police, goons forcibly snatched nomination papers from a woman YSRCP candidate.
Cops stood by as mute spectators doing absolutely nothing.
Who is paying their salaries ? Why aren't these negligent officers suspended immediately for failing to protect a woman and democracy itself ?
@ECISVEEP@HMOIndia@NCWIndia
రేయ్ కూటమి కొజ్జా గాల్లారా మా జెన్ జీ జోలికి కానీ, ఆడవాళ్ల జోలికి కానీ వస్తే కు** సి��చుతం లం*** కొడుకల్లారా..! సిగ్గుండాలి రా కొంచెం అయిన ఏం చేసుకుంటారు రా బొచ్చు లో పదవులు. మొగోళ్ళు అయితే మొగోడిలాగా రాజకీయం చెయ్యాలి, ఇలా ఆడంగి గాళ్ళు లాగ కాదు
#APlocalbodyelections2026
రాజకీయం చేయండి… కానీ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేంత దిగజారకండి!
కూటమి నాయకులారా.. రాజకీయ పోరాటంలో విమర్శలు సహజం, కానీ మహిళలను ���వమానించడం, వారి గౌరవాన్ని కించపరచడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు.
ముందు ఆడవాళ్లను గౌరవించడం నేర్చుకోండి… లేదంటే మహిళల ఆగ్రహమే మీ రాజకీయ పతనానికి కారణమవుతుంది! ✊🔥
Famous Politicains ~ South INDIA 🇮🇳
Tamil Nadu -> VIJAY
Andhra -> YS Jagan
Kerala -> Pinarayi Vijayan
Telangana -> KCR
Karnataka -> Siddaramaiah
🚨Big Breaking🚨
మున్సిపల్ కార్పొరేషన్ , మున్సిపాలిటీ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేసిన ఎన్నికల కమిషన్
అలాగే ఆ MPTC & ZPTC ఎన్నికలు కూడా నిలిపివేసి. ఇప్పుడు వీళ్ళు గెలిచి పీకేది ఏం లేదు అధికారులు పాలిస్తే బాగుంటది.
#APLocalBodyElections#APLocalPolls#AndhraPradesh
ఈనెల 27లోగా AP సర్కార్, SEC చర్య నివేదిక రావాలి.. ఎన్నికల నిర్వహణలో SEC అధికారాలు మాకు తెలుసు.. కానీ YSRCP చూపిన ప్రాథమిక రుజువులు చూశాక మా జోక్యం ఈ విషయంలో అవసరంగా కనిపిస్తోంది-సుప్రీంకోర్టు
#SupremeCourt#APSEC#StateElectionCommission#APMunicipalElections #APLocalBodyElections
నారా లోకేష్ ఆదేశించాడు అని టీడీపీ వాళ్లు రాష్ట్రం అంత గొడవలు సృష్టిస్తున్నారు, పగలు పెంచుకుంటున్నారు. కాని లోకేష్ తన నియోజకవర్గం లో, ఆయనకి చెడ్డ పేరు రాకూడదు అని ఇలాంటి గొడవలు ఏమి లేకుండా చూసుకున్నాడు. మీరు రెచ్చిపోకండి సోదరా...!
#AndhraPradesh#Elections2026
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ అరాచకం
ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేతుల నుంచి నామినేషన్ ఫారాలు తీసుకుని వాటిని చించివేస్తున్న టీడీపీ నాయకుడు
@Telugufeedsite@APPOLICE100 ఇది విని సిగ్గుతో తల దించుకోండి. కష్టపడి చదువుకొని ఉద్యోగం పొందుకొని, జనాల సొమ్ము జీతాల లాగ తీసుకుంటూ కనీసం డ్యూటీ చెయ్యండి
సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
- నామినేషన్ల గడువు పెంచాలి..!
- నామినేషన్ వేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాలి
- హింస జరుగుతూ ఉంటే చూస్తూ ఉండలేం
- డీజీపీ కి ఆదేశాలు జారీ
ఏరా @JaiTDP ఎక్కడ కూడా యునానిమస్ ఉండదు చూస్తూ ఉండండి.
#andhrapradesh#Elections2026