Paapam malli music start chesirru rahul ki🤣😭🤣
RTI vesaava leda Rahula...?
నీ దొర కి,దొర బిడ్డ ల కి...దొర గ్రాండ్ కిడ్స్ కి మొత్తమ్ కలిపి కేవలం 440 ఎకరాలు ఏ అంట..
సరదాగా necessary information kosam ఆర్టీఐ వేసి ఆ digital copies post cheyyochu ga 😊
సియం @ncbn గారికి విన్నపం.
ఆంధ్ర పేపర్ మిల్స్ 12ఏళ్ళుగా పన్నులు చెల్లించకుండా, తీవ్ర కాలుష్యం చేస్తున్నా ఏడు సార్లు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అయిన @GORANTLA_BC గారు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఎంతవరకు సమంజసం.
ఒకసారి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారి పర్ఫార్మెన్స్ రివ్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నాము
-ఇట్లు
రాజమండ్రి ప్రజానీకం
NTR కి, TDP పార్టీకి సంబంధం లేదు
ఆ వర్గానికి కావాలంటే వెళ్ళి వేరే పార్టీ పెట్టుకోవచ్చు
- Supreme Court Judgement
Note : మీరు ఎదుటి వారికి గౌరవం ఇచ్చి పుచ్చుకుంటే అందరికీ మంచిది 👍
There is one more bigger reason.
Many of the TDP supporters in social media are a bunch of casteist, feudal and arrogant idiots.
వాళ్ళ నాయకులు పైనుంచి దిగొచ్చారు. ఎవరినైనా ఏమైనా అనొచ్చు అని వాళ్ళ భావన, కానీ వాళ్ళ నాయకులని తిరిగి చిన్న మాట అనకూడదు. ఏమైనా అంటే వాళ్ళని నీచంగా తిడతారు.
ఎన్టీఆరే కాదు, బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి, అశోక్ గజపతి రాజుల విషయంలో కూడా అదే తీరు. వాళ్ళు అన్న మాటలకి తిరిగి సమాధానం ఇస్తే వాళ్ళ అహం ఒప్పుకోదు.
AP ki vache investments gurinchi oka post undadu 😂
Roads development gurinchi oka post undadu
PK panchayati raj ministry gurinchi oka post undadu
24hrs seva rajakeeyalu chese puk gadi fan veedu...veedu neethulu cheppadam😂😂
తెలంగాణ లో బిడ్డకు సహాయం చేస్తే ఆంధ్రాలో ఎక్కడో కోనసీమ లో సంతోషిస్తున్నారు..!
రెండు తెలుగు రాష్ట్రాలు అనే పదం తీసేసి..! మేము తెలుగు వాళ్ళం అనేలా చేస్తున్నావ్ అన్న @PawanKalyan ❤️🙏
School fees and other issues are just excuses in this video. The moment this gorre said ‘unapologetic Sanatani’ to mock in the end... it’s very clear, the main thing is to attack Kalyan. These gorres and missionaries are so rattled.
Great going man @PawanKalyan
@driven_at_home@ACTFibernet@ACTFibernetHYD This is the fourth day I am completely without internet. Your team has given me six false ETRs in four days, and even the ETR promised by your Nodal Officer has lapsed. Your customer service is bottom-tier and deeply frustrating.SR10180665320964