@PawanKalyan@NitinNabin@BJP4India Sir mimmalini nammi naa first vote tdp కి vote vesa prati january lo job calendar ani cheppi 2 january s ayyipoyayi eppitikaina dinipaina spandinchandi sir 🙏🙏🙏
ఈరోజు ఉండవల్లి విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులతో సమావేశమయ్యాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లిస్తాం, గత ప్రభుత్వం సుమారు రూ.4,200 కోట్లు పెండింగ్లో పెట్టింది, ఆ సొమ్మును కూడా ఆర్థిక వెసులుబాటు చూసుకొని దశలవారీగా చెల్లిస్తామని చెప్పాను. ఈ సందర్భంగా 11 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని విద్యార్థి, యువజన సంఘ నాయకులు ఇచ్చారు.
@siddikshaik960@ysjagan@YSRCParty Anna please group2 case lo ag garini court ki attend avvamani cheppandi notification right ayyithy select ayyinavallaki job ichiyand wrong unthy malli renotification Or remains conduct cheyyandi anthy gani unemployes time waste cheyyakandi
ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. మార్చి 31లోగా బకాయిలన్నీ చెల్లిస్తే, వడ్డీలో 50% రాయితీ ఇస్తామని ఏపీ పురపాలక శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
#IdiManchiPrabhutvam#ChandrababuNaidu#vepadachiranjeevirao