ఇది జస్ట్ సెల్ఫీ కాదు.. @ysjagan గారి ముందుచూపునకి.. శాడిస్ట్ @ncbn అహంకారానికి ప్రత్యక్ష సాక్ష్యం!
సర్వాంగ సుందరంగా, అన్ని సదుపాయాలతో పులివెందులలో మెడికల్ కాలేజీ కట్టించిన వైయస్ జగన్ గారు
కానీ ఆ మెడికల్ కాలేజీకి వచ్చిన సీట్లని వైయస్ జగన్ గారిపై ద్వేషంతో మాకొద్దంటూ దుర్మార్గంగా ఎన్ఎంసీకి లేఖ రాసిన కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ఇప్పుడు ప్రైవేటు పరం చేసే కుట్ర.
పులివెందుల పర్యటనలో ఆ మెడికల్ కాలేజ్ వద్ద వైయస్ జగన్ గారు సెల్ఫీ
#IdhiMunchePrabhutvam
#100DaysOfCBNSadistRule
#MosagaduBabu
#SadistChandraBabu
పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డికి ఒక ప్రశ్న..
నీ లాజిక్ ప్రకారం మీ బాబాయ్‌ని వేసేసిన సునీల్ యాదవ్ నీ భార్య భారతితో, నీతో, నీ మామతో సెల్ఫీ దిగారు.. ఇప్పుడు మీరంతా నిందితుల లిస్ట్ లో ఉండాలిగా? దీనికేం సమాధానం చెప్తావ్?? #FekuJagan#AndhraPradesh#StopWhatYouStartedFekuJagan
సొంత పార్టీ ఎంఎల్సీ ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినపుడు ఢిల్లీ వీధుల్లో ధర్నా ఎందుకు చేయలేదు @ysjagan గారు?
పదిహేనేళ్ల విద్యార్థిని నడిరోడ్డులో పెట్రోలు పోసి తగలపెట్టినప్పుడు మీ గొంతు ఎందుకు పెగలలేదు?
మీ తాడేపల్లి ప్యాలెస్ కు కూత వేటు దూరంలో ఒక అమాయకురాలిపై అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు?
ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ కాలుతుంటే ఫిడేలు వాయించుకుంటూ చలికాచుకున్న మీకు ఇప్పుడు సుద్దపూస మాటలెందుకు?
విచ్చలవిడిగా గంజాయి వ్యాపారాలు చేయించి, యువతను మత్తుకు బానిసలను చేసి, వారి భవిష్యత్తును ఛిద్రం చేసి ఇప్పుడు వేదాలు వల్లిస్తారా?
ఇప్పటికైనా రాజకీయాలు మాని కలిసి రండి, రాష్ట్రాన్ని మారుద్దాం. వికసిత ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దాం.
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పెద్ద వాలంటీర్ లా ఉదయం 6 గంటలకే
ఇంటింటికి పించన్ అందజేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు
పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు.
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందచేసిన CBN ✌️
ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగపడే వాటర్ ప్లాంట్ కట్టకుండా, మత్స్యకారుల భూమి ఆక్రమించి, కబ్జా చేసి కట్టామని, సిగ్గు వదిలేసి చెప్తున్నాడు. ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ, నీ కబ్జాలు, నీ ఆక్రమణలు, నీ విలాసవంతమైన ప్యాలెస్‌లు వదిలేయమంటావా ?
ఇంత పెద్ద పెద్ద డైలాగులు వద్దులే కానీ, ముందు అసెంబ్లీకి వచ్చి పోరాడు.
#EndOfYCP
#AndhraPradesh
*కళ్ళు పెద్దవి చేసుకొని మాట్లాడితే భయపడతాం అనుకున్నావా @ysjagan అనే స్థాయి నుంచి అసెంబ్లీ కి రావాలి అంటే భయపడే చివరికి ఇ స్థాయికి వచ్చావా. అధికారం మధం నెత్తికి ఎక్కితే మెట్టు దెబ్బలు తింటారు అని నీ చెల్లి అనే మాటలు నిజం...*
తిరుమలలో నవ్వుతూ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు. పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారు అంటూ, పోలీసులపై మంత్రి నారా లోకేశ్ సెటైర్లు. మనకు పరదాలు అవసరం లేదని, ఇక నుంచి కట్టవద్దు అని పోలీసులని కోరిన లోకేష్.
#LokeshInTirumala#NaraLokesh#AndhraPradesh#HOPEJETTI
*గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు,*
**ఈరోజున ఏరూరు గ్రామంలో* *EVM PAD* లో 3 NO సైకిల్ గుర్తు కి ఓటు వేయమని డోర్ టు డోర్ తిరిగి తెలియజేయడం జరిగింది..@itdp_gudur120