We are all deeply disturbed with the findings of animal fat (fish oil,pork fat and beef fat )mixed in Tirupathi Balaji Prasad. Many questions to be answered by the TTD board constituted by YCP Govt then. Our Govt is committed to take stringent action possible.
But,this throws light on many issues surrounding desecration of temples ,its land issues and other dharmic practices.
Many be the time has come to constitute a ‘Sanatana Dharma Rakshana Board’ at a National level to look into all the issues related to temples in entire Bharath.
A debate has to happen at a National level by all the policy makers, religious heads, judiciary,citizens,media and all others in their respective domains.
I think we all should come together to put an end to desecration of ‘Sanathana Dharma’ in anyform.
पिछली सरकार के कार्यकाल दौरान, तिरुपति बालाजी प्रसाद में पशु मेद (मछली का तेल, सूअर की चर्बी और बीफ़ वसा) मिलाए जाने की बात के संज्ञान में आने से हम सभी अत्यंत विक्षुब्ध हैं। तत्कालीन वाईसीपी (YCP) सरकार द्वारा गठित टीटीडी (TTD) बोर्ड को कई सवालों के जवाब देने होंगे! इस सन्दर्भ में हमारी सरकार हरसंभव सख्त कार्रवाई करने के लिए प्रतिबद्ध है।
लेकिन, यह समूचा प्रकरण मंदिरों के अपमान, भूमि संबंधी मुद्दों और अन्य धार्मिक प्रथाओं से जुड़े कई मुद्दों पर चिंतनीय प्रकाश डालता है।
अब समय आ गया है कि पूरे भारत में मंदिरों से जुड़े सभी मुद्दों पर विचार करने के लिए राष्ट्रीय स्तर पर अविलंब ‘सनातन धर्म रक्षा बोर्ड’ का गठन किया जाए।
सभी नीति निर्माताओं, धार्मिक प्रमुखों, न्यायपालिका, आम नागरिकों, मीडिया और अपने-अपने क्षेत्रों के अन्य सभी दिग्गजों द्वारा राष्ट्रीय स्तर पर एक सार्थक बहस होनी चाहिए।
मेरा मानना है कि हम सभी को किसी भी रूप में ‘सनातन धर्म’ के अपमान को रोकने के लिए अविलंब एक साथ आना चाहिए।
Hon. Chief Minister Sri @ncbn garu, thank you for your heartfelt wishes. It's indeed a privilege to serve alongside you and our esteemed colleagues in the Andhra Pradesh cabinet.
Together, with the guidance of NDA leadership and the collective efforts of our cabinet, we will strive to achieve progress, prosperity, and inclusive development for all sections of society.
I extend my heartfelt congratulations to you and look forward to collaborating closely with you in realizing our vision for a vibrant and prosperous Andhra Pradesh. Jai Hind!
జనసేన నాయకులు, జన సైనికులకు నా విజ్ఞప్తి..
పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పింఛన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. పింఛన్ ఇప్పించండి. ఆ తరవాత ఇంటి దగ్గర దించి రాగలరు. సామాజిక బాధ్యతగా మీరంతా పింఛన్లు తీసుకొనేవారికి సహాయం అందించగలరు.
జనసేన శ్రేణులతోపాటు కూటమిలో భాగమైన టిడిపి, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరుతున్నాను.
#JanasenaFormationDay
జనసైనికులకు, జనసేన నాయకులకు, వీరమహిళలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
సర్వ జన హితం
సదా ప్రజా పక్షం
సమ సమాజ స్థాపనకై
పూరించిన సమర శంఖం
ఇదీ జనసేన ప్రస్థానం..
నవశకానికి మనదైన ముద్ర వేస్తూ, సుపరిపాలనే ధ్యేయంగా...ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజాశ్రేయస్సు కోసం జరగబోయే రేపటి ఎన్నికల తుదిపోరులో గెలుపు బాటకై రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళదాం.
జై జనసేన! జై హింద్!!
To Hon.Chief Minister of AP,
Shri Y.S. Jagan Reddy garu…
@AndhraPradeshCM
Respected Sir,
This letter is regarding the sensitive personal data that is being collected in the name of ‘AP Caste Based Census’, through your ‘extra Constitutional body called Volunteer System’,as stated by CAG. Our @JanaSenaParty raises the following questions on behalf of AP public. Kindly ,look into it and respond to them.
P.S - Instead of personal abuses,I hope you answer to the relevant queries.Thank You.
Our sincere gratitude and special appreciation to the JanaSena Cherlapalli (Greater Hyderabad) Division President, Nagaraju garu, for his invaluable support in aiding the rescue forces during the operation to free the trapped workers in Uttarkashi.
#UttarakhandTunnelRescue #UttarkashiRescue
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్.
వైసీపీ ప్రభుత్వంలో రోజుకో స్కామ్ అనే నినాదంతో రెండో రోజు ప్రెస్ మీట్లో ఇండస్ట్రీస్ శాఖలో కుంభకోణంపై శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వివరాలు వెల్లడించారు.
•వైసీపీ ప్రభుత్వ కేబినెట్ న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ అనే విధానాన్ని ఆమోదించింది.
•ఇది కేవలం సీఎం కి అత్యంత సన్నిహితమైన రెండు మూడు కంపెనీల కోసమే ఈ పాలసీ తీసుకువచ్చారు. ఈ పాలసీ పేరుతో వైసీపీ వాళ్ళు స్కాండల్స్ చేస్తున్నారు.
•రామాయపట్నం పోర్టు దగ్గర ఇండోసోల్ అనే కంపెనీకి 5,148 ఎకరాలు కేటాయించింది. తొలుత 10 సం. లీజు అని చెప్పారు. కొత్త పాలసీ పేరుతో ఆ కంపెనీ కాస్తా ఆ భూమికి లెస్సీ స్థాయి నుంచి ఓనర్ కి మారింది.
•లీజు పేరుతో కేటాయించిన భూమి తాలూకు సర్వహక్కులను ఇండోసోల్ కి ధారదత్తం చేసి యజమానిని చేశారు.
•అక్కడితో వీరి దోపిడీ ఆపలేదు. మరో 3200 ఎకరాలు పొందే విధంగా ప్రభుత్వమే ఫెసిలిటేటర్ గా వ్యవహరించబోతుంది. మొత్తంగా 8348 ఎకరాలను ఇండోసోల్ కి కట్టబెట్టారు.
•ఇంతకీ ఈ ఇండోసోల్ సంస్థ వెనక ఉన్నది ఎవరంటే... షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్.
•షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిదో కాదు ముఖ్యమంత్రి సన్నిహితులదే.
•అసలు ఇండోసోల్ అనే సంస్థ పుట్టి ఈ రోజుకి 1 సంవత్సరం 9 నెలల 12 రోజులు అయింది
.
•అంటే ఏడాది కిందట సృష్టించిన డమ్మీ కంపెనీ పేరుతో భూ దోపిడీ కోసం న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ తెచ్చారు.
Link: https://t.co/q02by6Wqac
ఇండోసోల్ కంపెనీకి 8,348 ఎకరాల భూ సంతర్పణ
• ఏడాది కిందట ఏర్పాటైన కంపెనీకి వేల ఎకరాలా?
• ఒప్పందానికి విరుద్ధంగా తక్కువ ఉద్యోగాలే ఇస్తామని చెప్పినా పచ్చ జెండా ఊపేశారు
• లీజును కాస్తా యాజమాన్య హక్కులు కట్టబెట్టేయడం వెనక ఏం జరిగింది?
• ఇండోసోల్ అనేది షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళ ఎస్.పి.వి.
• షిర్డీ సాయితో వైసీపీ వాళ్ళకి ఉన్న బంధం ఏమిటో అందరికీ తెలుసు
• న్యూ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ పేరుతో రెండుమూడు సంస్థలకే అనుచిత లబ్ధి
• సోమశిల, సంగం, కనిగిరి రిజర్వాయర్లు... చుట్టుపక్కల చెరువులు ధారాదత్తం
• ట్రాన్స్ కో వాళ్ళే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి నిర్వహించాలి
ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీషు ల్యాబులను నిర్మిస్తామని, పిల్లలకు మేలు చేస్తామని చెప్పి 8,022 ల్యాబ్స్ కోసం ప్రతిపాదనలు తీసుకొని, ఒక్క ల్యాబ్ కూడా ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది.
#HelloAP_ByeByeYCP
Nation Needs Shri Narendra Modi!
@narendramodi ji is a visionary leader who is crucial for our nation as he possesses the ability to see beyond immediate challenges, devise innovative solutions, and inspire progress. He has the ability to steer the country towards a better future by articulating a compelling vision, fostering unity, and driving transformative change across various sectors, ensuring long-term growth and prosperity for all.
@JanaSenaParty will support BJP and @narendramodi ji with all its might to make his 'Vision 2047' a reality.
@PMOIndia@HMOIndia@JPNadda@blsanthosh@VMBJP@BJP4India@BJP4Telangana
#AurEkBaarModiSarkar
YSRCP - ఇచ్చట పదవులన్ని ఒక కులానికి మాత్రమే ఇవ్వబడును
నువ్వు, ఆఖరికి నువ్వు కూడా నీతులు చెప్పేవాడివా @ysjagan? ఇతర కులాల వారు మనుషులు కాదా? SC,ST, BC, మైనారిటీ ఇతర అగ్ర కులాల్లో వారికి @YSRCParty ప్రభుత్వంలో ప్రభుత్వ పదవుల్లో అర్హత లేదా? 1/2
#HelloAP_ByeByeYCP#VarahiVijayaYatra
ఆంధ్రప్రదేశ్ కు మంచిరోజులు వస్తున్నాయి, కొత్త ప్రభుత్వం రాబోతుంది
• పవర్ షేరింగ్ ఎలా అనేది నాకు వదిలేయండి, మనం వైసీపీ ను ఓడిద్దాం.
• 2009 లో కలలు కన్న కలను 2024 లో మనం సాకారం చేద్దాం
• We are in NDA, We are with BJP , We are with Narendra Modi Ji.