యధావిధంగా మీరు నిత్యం తీస్తున్నట్లు కరెంట్ తీసేసారా లేక మా సమావేశానికి ఆటంక పరచడానికి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు లో తీసేసారా @Bhatti_Mallu ?
ఇందిరమ్మ రాజ్యం - కరెంట్ ఉండడం కష్టం
ఖమ్మం ప్రజల గుండెల్లో తను చేసిన అభివృద్ది సంక్షేమం తో సుస్థిర స్థానాన్ని సంపాదించకున్నారు. అజయ్ అన్న గెలుపు అభివృద్ధికి మలుపు అని దానిని ప్రజలకు స్వీయ అనుభవంలో నిలిపి చూపించిన నేత @puvvada_ajay గారు....
#TeamPuvvada
ఓ విశ్వవిఖ్యాతా... నీ గాధ... నీ బోధ మాకు భగవద్గీత...
ఓ విశ్వవిఖ్యాతా... నీ ఘనత నీ చరిత నిర్మించే మా భవితా...
అమరపురి అధినేతా... అందుకో మా జ్యోతా... అందుకో మా జ్యోతా... అందుకో మా జ్యోతా
#Telangana పౌరుషాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణ బిడ్డ.. నిజమాబాద్ కు చెందిన అన్వితా రెడ్డి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, సాహసోపేత వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అన్వితా రెడ్డి కి నా అభినందనలు. @TelanganaCMO@VSrinivasGoud@KTRTRS@trspartyonline