స్వచ్ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా వాడవలసిన వాటిపై అవగాహన ఇస్తూ శివాజీ పార్క్, వైజాగ్ లో గౌరవ కలెక్టర్, జీవీఎంసీ అధికారుల ఆధ్వర్యంలో మా వార్డు సెక్రటరీలు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. విచ్చేసిన మహిళామణులు🙏🙏🙏
కొల్లేరు పరిరక్షణకు అంతిమ హెచ్చరిక -
నేరుగా ప్రధాని మరియు ముఖ్యమంత్రి గారికి బహిరంగ విన్నపం!
ఈ ఉదయం నేను విడుదల చేసిన 'కొల్లేరు అస్తిత్వ పునరుద్దరణ - 2' చూశాక, మనందరిలో ఒకటే ప్రశ్న.. "ఇంకా ఎంతకాలం ఈ మౌనం?" అందుకే, నేడు మీడియా ముఖంగా దేశ ప్రధాని గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు ప్రపంచ పర్యావరణవేత్తలకు ఈ బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాను.
https://t.co/gEN2cu7iBS...
ఈ ఉదయం ప్రెస్ మీట్ లోని ముఖ్యాంశాలు:
• అల్టిమేటం: సుప్రీంకోర్టు ఆదేశాలను కాలరాస్తూ, కొల్లేరు సరిహద్దులను కుదించే (De-notification) ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే ఆపాలి. లేనిపక్షంలో ఒక భారీ ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాల్సి ఉంటుంది.
• కళంకిత వ్యవస్థలు: నిబంధనలను అతిక్రమించి అక్రమ ఆక్రమణలకు సహకరిస్తున్న అధికారులను జవాబుదారీలుగా చేయాల్సిందే.
• గ్లోబల్ అప్పీల్: ఇది కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు. అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు (@IUCN, @RamsarConv) కూడా స్పందించి, ఈ ప్రపంచ ప్రఖ్యాత చిత్తడి నేలను కాపాడాలి.
మా డిమాండ్ ఒక్కటే: కొల్లేరును ఆక్రమణదారుల నుంచి విముక్తి చేసి, దాని సహజ అస్తిత్వాన్ని పునరుద్ధరించండి. మన మనుగడకు ఆధారమైన ఈ జలవనరును కాపాడుకుందాం.
మీడియా సమావేశంలో నేను ఇంగ్లీష్ మరియు తెలుగులో ప్రసంగించిన పూర్తి వీడియోలను ఇక్కడ జత చేస్తున్నాను.
ప్రతి ఒక్క పర్యావరణ ప్రేమికుడు దీన్ని వీక్షించి, షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను.
మీ వద్ద మరింత సమాచారం ఉంటే పంపండి :
బోలిశెట్టి సత్యనారాయణ
పర్యావరణవేత్త,
జల బిరాదరి జాతీయ కన్వీనర్.
ఈమెయిల్: [email protected]
PMO India Bhupender Yadav BJP
#మననుడి_మననది #కొల్లేరు #Kolleru
#SaveKolleru #Ultimatum #EnvironmentJustice #GlobalAction @watermanofindia #EcoRestoration @mvrsastry@PawanKalyan@APDeputyCMO@ncbn@AndhraPradeshCM@moefcc
@AndhraPradeshCM@APDeputyCMO@chiranjeevimlc@JaiTDP@JanaSenaParty@naralokesh@ncbn@OfficeofNL@PawanKalyan@siddikshaik960@apjobaspirants జాబ్ క్యాలెండర్లో జూనియర్ లెక్చరర్ పోస్టులు కేవలం 209 మాత్రమే ఉండటం నిరాశకరం.2010 తర్వాత జరిగిన నోటిఫికేషన్లను పరిశీలిస్తే, 2018లో 240 పోస్టులు,2023లో కేవలం 49 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మాత్రమే ఇవ్వబడ్డాయి.ఇప్పటికీ 209 పోస్టులు మాత్రమే ఇవ్వడం వేలాది అభ్యర్థులకు అన్యాయం.ప్రస్తుతం 1000+ గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్న నేపథ్యంలో,డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కనీసం 1000+ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నాము.
#IncreaseJLVacancies
#forjl1000+
@AndhraPradeshCM@APDeputyCMO@chiranjeevimlc@JaiTDP@JanaSenaParty@naralokesh@ncbn@OfficeofNL@PawanKalyan@siddikshaik960@apjobaspirants జాబ్ క్యాలెండర్లో జూనియర్ లెక్చరర్ పోస్టులు కేవలం 209 మాత్రమే ఉండటం నిరాశకరం.2010 తర్వాత జరిగిన నోటిఫికేషన్లను పరిశీలిస్తే, 2018లో 240 పోస్టులు,2023లో కేవలం 49 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మాత్రమే ఇవ్వబడ్డాయి.ఇప్పటికీ 209 పోస్టులు మాత్రమే ఇవ్వడం వేలాది అభ్యర్థులకు అన్యాయం.ప్రస్తుతం 1000+ గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్న నేపథ్యంలో,డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కనీసం 1000+ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నాము.
#IncreaseJLVacancies
#forjl1000+
కొల్లేరుపై ప్రభుత్వం పెట్టబోయే ఖర్చు కొల్లేరు రక్షణ కోసమా? లేక కాంట్రాక్టర్ల లాభం కోసమా ?
కొల్లేరు రక్షణ కోసం ప్రజా ఉద్యమం అవసరం!
సైబీరియా నుండి వచ్చే అతిథి పక్షులకు నిలయం ప్రకృతి ప్రసాదించిన వరం 'కొల్లేరు'.. కానీ నేడు చాలవరకు ఆక్రమణలకు గురై ఆక్వా చెరువుల చెరలో చిక్కుకుంది..
ఆక్రమణలను తొలగించకుండా, కనీస శాస్త్రీయ హైడ్రాలజీ అధ్యయనం లేకుండా ₹2,952 కోట్లతో 'శాలినిటీ మిటిగేషన్' పేరుతో అశాస్త్రీయ కట్టడాలు చేపట్టడం ఎంతవరకు సమంజసం? అందుకే NGT (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) ఈ పనులపై స్టే ఇచ్చింది.
ప్రకృతిని కాంక్రీట్ గోడలతో బంధించలేము; కొల్లేరుకు కావాల్సింది 'శాస్త్రీయ పునరుద్ధరణ'.
ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ల ఉపాధి హామీ పథకంగా మార్చవద్దు. కొల్లేరును దాని సహజ స్థితికి ఎలా తీసుకురావచ్చో, శాస్త్రీయ ఆధారాలు మరియు మ్యాప్స్‌తో సహా ఈరోజు ఇంటర్వ్యూలో వివరించాను..
https://t.co/iaktJ5y2XT
మన పర్యావరణాన్ని, భావితరాల భవిష్యత్తును కాపాడుకోవడానికి మనమందరం ఏకం కావాల్సిన సమయం ఇది ✊
#SaveKolleru #EnvironmentalJustice #AndhraPradesh #RamsarSite #ActNow #Kolluru #SaveBiodiversity
@moefcc@AP_PCB@APDeputyCMO
@naralokesh@ncbn@chiranjeevimlc@APDeputyCMO
Respected sir, in the Job Calendar only 209 Junior Lecturer posts have been announced.
We request you to increase the vacancies to at least 1000+ to provide fair opportunities to aspirants across the state.
#IncreaseJLVacancies
@AyanPawanist_ మీది తక్కువే బ్రదరూ... వైజాగ్ లో అందరూ తెగ కోరుకునే హైవేలో హనుమంతువాక పక్కనే ఉన్న ఒక ప్రముఖ స్కూల్ UKG బుక్స్ కోసం 6000 పైనే బాదారు. యూనిఫామ్, బుక్స్ కూడా వాళ్ళు ఏదో ఒక షాప్ తో ఒప్పందం కుదుర్చుకుని అక్కడికి మాత్రమే వెళ్ళి కనుక్కోవాలని అడ్రెస్స్ తో ఇస్తారు. ఖర్మ
ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో తలసేమియా చిన్నారుల కోసం రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు, తన మాట ప్రకారం విరాళాన్ని చెక్క్ రూపంలో అందజేశారు.
#PawanKalyan#Thalassemia#DonateNow#NTRTrust
@YSRCParty@PawanKalyan ఈ 2 ముక్కలు చెప్పడానికి మీరే ఎందుకు ముందుకు వచ్చారు... అంతకు ముందు పవన్ కళ్యాణ్ ను తిట్టిన వారు ప్రజా విశ్వాసం, మద్దతు కోల్పోయి రాజకీయంగా పాతాళానికి పోయారు. వాళ్ళు ఐతే ఇంకా పప్పులు ఉడకవని మిమ్మల్ని ముందుకు తెచ్చారా? కాస్త పనికి వచ్చే టాపిక్స్ ఇమ్మని గొట్టం ముందుకు రండి.
Let's work together to keep our city clean and beautiful! Remember to properly dispose of your waste to show appreciation for our sanitation workers who work day & night to keep our city clean.
#CleanCity #NoLittering #SegregateWaste #SanitationHeroes✨🌿#EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam
ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారితో భేటీ అయిన ప్రముఖ నటులు శ్రీ షాయాజీ షిండే గారు.
ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని శ్రీ షాయాజీ షిండే గారు ఇటీవల తెలిపి... శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి తన ఆలోచనలను పంచుకుంటానని అన్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే ఆయన మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రివర్యుల క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
@APDeputyCMO
విశాఖపట్నం నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి విజ్ఞప్తి చేశారు. సోమవారం, ఆమె తమ క్యాంపు కార్యాలయం నుండి బస్సులో ప్రయాణించి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.
#SwachhataHiSeva #CleanlinessDrive #EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SHS2024 #SwachhataHiSeva2024 #SwabhavSwachhata #SanskaarSwachhata