అమరావతి..
ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ మల్లేశ్వరస్వామి సమేత స్వయంభూ శ్రీ కనక దుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారిని దర్శించుకుని వేద పండితుల ఆశీస్సులను పొందడం జరిగింది..
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే!
జై దుర్గా భవాని!!
#TeamGTSMSR
బూతులే సిద్ధాంతం.. దూషణలే అభివృద్ధి! ఇదీ గత వైకాపా పాలనా తీరు. ప్రజలు ఎన్నికల్లో ఉప్పు పాతర వేసినా ఆ పార్టీ తీరు మారలేదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంస్కృతికి చోటు ఉండకూడదు. కుక్క తోక వంకర అన్న చందంగా ఇప్పటికీ అదే బాటలో సాగడం సిగ్గుచేటు.
#YcpCriminalPolitics#PsychoFekuJagan
#AndhraPradesh
ఏపీ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పి... కూటమి పార్టీలను గెలుపు బాట పట్టించిన చారిత్రాత్మక 'యువగళం' పాదయాత్రకు మూడేళ్లు. 2023 జనవరి 27వ తేదీన కుప్పం నుండి ప్రారంభమైన యువగళం పాదయాత్ర. రాష్ట్ర ప్రజల తరపున మంత్రి నారా లోకేష్ గారికి అభినందనలు.
#3YrsOfHistoricYuvaGalam
నాడు యువగళమై గర్జించినా.. నేడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తున్నా.. ఐటీ కొలువులకు బాటలు వేసి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తున్నా.. అది మీ పట్టుదలకే సాధ్యం. యువతకు ఉపాధి, రాష్ట్రానికి పెట్టుబడులు లక్ష్యంగా సాగుతున్న మీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం @naralokesh#hapoybirthaday.
రాష్ట్ర రెవెన్యూ,రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ మంత్రి మరియు శ్రీ సత్యసాయి జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు శ్రీ @SatyaAnagani గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#TeamGTSMSR
హిందూపురం పార్లమెంట్, శ్రీ సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షునిగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మడకశిర శాసన సభ్యులు & టిటిడి పాలకమండలి సభ్యులు యువకుడు, ఉత్సాహవంతుడు గౌరవనీయులు శ్రీ @MSRajuTDPOffl గారిని నియమించిన శుభసందర్భంగా.. రాజు గారికి హార్థిక శుభాకాంక్షలు అభినందనలు
#TeamGTSMSR
తెదేపా రాష్ట్ర కార్యదర్శి, గుడిబండ మండల మాజీ జడ్పీటీసీ డా.శ్రీ శ్రీనివాస్ మూర్తి గారు మడకశిర పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి ఈరోజు స్లాబ్ వేస్తున్న సందర్భంగా.. ఇంటిని సందర్శించి శుభాకాంక్షలు తెలియజేయజేస్తూ.. పలు సూచనలు చేయడం జరిగింది.
#TeamGTSMSR
మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం హేమవతి పంచాయతీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు 100 కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి @JaiTDP లో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాను.
మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం హేమవతి పంచాయతీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు 100 కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి @JaiTDP లో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాను.
కర్నూలు జిల్లా చిన్నటేకూరు NH44 పై జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది వరకు ఉన్నట్లు సమాచారం 22 మందికి పైగా దుర్మరణం చెందారు అనే వార్త దిగ్భ్రాంతి కలిగింది.చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రాతిస్తున్నాను.
హిందూపురం, సేవా మందిర్ కొడిగెనహళ్లి వద్ద హిందూ సాధన సంక్షేమ అభివృద్ధి సంఘం వారు నూతన కళ్యాణమండపం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.. ఈ కార్యక్రమంలో సాధన సంఘం నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
#TeamGTSMSR
మడకశిర మండలం భక్తరపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరియు జిల్లేడు కుంట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా నియమితులైన నరసేగౌడ్ గారు మరియు దేవాలయ కమిటీ మెంబెర్ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నాను.
#TeamGTSMSR
మడకశిర తాలుకా రోల్ల మండలం కాకి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారిని పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడమైనది.
#TeamGTSMSR
ధర్మ సంస్థాపనార్థం భువిమీద అవతరించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించిన అవతార పురుషుడే శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతతో రాజనీతి, స్నేహధర్మం, స్వజన రక్షణ, శాంతి, బోధించిన జగద్గురువు వాసుదేవుడి ఆశీస్సులు సదా మీ అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రజలందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు
అమరాపురం మండలం తెలుగుదేశం పార్టీ సినియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ శ్రీ నరసింహా మూర్తి గారి మనుమరాలు నామకరణం వేడుకలో పాల్గొనీ ఆ చిన్నారిని భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వదించాను. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
#Team_GTSMSR
మడకశిర మండలం తెదేపా క్లస్టర్ ఇంచార్జ్ కోట్ల రంగేగౌడ్ వారి తండ్రి గారు స్వర్గస్తులైయారు. విషయం తెలియడంతో వారి స్వగ్రామం T.D పల్లి గ్రామానికి ఎమ్మెల్యే శ్రీ @MSRajuTDPOffl గారితో కలిసి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
#Team_GTSMSR