Top Tweets for #Team_GTSMSR
మా స్వగ్రామం గుండుమలలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొనడం జరిగింది.
#Team_GTSMSR
#KrishnaJanmashtami2025
#gundumalathippeswamy #NaraChandrababuNaidu #NaraLokesh @MSRajuTDPOffl @ncbn @naralokesh
మడకశిర నియోజకవర్గం చరిత్ర నే తిరగ రాసిన ఏకైక నాయకులు మా గుండుమల తిప్పేస్వామి అన్న ఎంఎస్ రాజు అన్న Gundumala Thippeswamy ♥️❤️ MS RAJU 🔥💪💥🔥🔥💥✌️✌️ @naralokesh @MSRajuTDPOffl @gtsmlc
#Team_GTSMSR
అమరాపురం మండలం తెలుగుదేశం పార్టీ సినియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ శ్రీ నరసింహా మూర్తి గారి మనుమరాలు నామకరణం వేడుకలో పాల్గొనీ ఆ చిన్నారిని భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వదించాను. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
#Team_GTSMSR

మడకశిర మండలం తెదేపా క్లస్టర్ ఇంచార్జ్ కోట్ల రంగేగౌడ్ వారి తండ్రి గారు స్వర్గస్తులైయారు. విషయం తెలియడంతో వారి స్వగ్రామం T.D పల్లి గ్రామానికి ఎమ్మెల్యే శ్రీ @MSRajuTDPOffl గారితో కలిసి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
#Team_GTSMSR

మడకశిరలో 21న నిర్వహించనున్న సుపరిపాలన-తొలిఅడుగు కార్యక్రమంలో హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి @Anitha_TDP గారు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మంత్రిగారు పర్యటించే ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే శ్రీ @MSRajuTDPOffl గారితో కలిసి పరిశీలించాము.
#Team_GTSMSR

ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మడకశిర మున్సిపాలిటీ మాలేరోప్పలో శాసన సభ్యులు టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ @MSRajuTDPOffl గారితో కలిసి ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది.
#Team_GTSMSR

మడకశిర నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ గా శ్రీ పగడాల జగన్నాథ్ గారు ఈరోజు బాధ్యతలు చేపట్టిన తరుణంలో మర్యాదపూర్వకంగా నన్ను కలవడం జరిగింది.
ఈ సందర్భంగా వారికి మడకశిర మున్సిపాలిటీని మంచి అభివృద్ది చేయాలనీ కోరడమైనది.
#Team_GTSMSR

మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా శ్రేయోభిలాషుల ఇంట జరిగిన పలు వివాహ, గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి సకల శుభాలు కలగాలని కోరుకుంటూ అశువదించడం జరిగింది.
#team_gtsmsr

శివమాల దారుల భక్తులతో కలిసి మడకశిర పట్టణ పుర వీధుల్లో బిక్షాటన..
#Team_GTSMSR
Last Seen Hashtags on Sotwe
蜜桃臀
Seen from Japan
YourVids
Seen from Turkey
สวิงกิ้งชญสาวสอง
Seen from Thailand
mallu actress
Seen from India
mgai()()** +filter:native_video since:2026-09-14
daddydaughter video
Seen from Netherlands
MGAI filter:videos (within_time:5m)
Seen from United States
えろ垢
Seen from Japan
famille
รับงานนางรอง
Seen from Thailand
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers

















