పసుపు - శుభం
ఇల్లు - స్వచ్ఛమైన జీవితం
నాగలి - రైతు పచ్చగా ఉండాలి
కర్షక చక్రం - కష్టించే ప్రతి మనిషి బాగుపడాలి
ఇది మన జండా, ఇదే మన ఎజెండా 🔥🔥🔥
Took 4 hrs to get this output… Thanks to Fable 5.2
"A son of Andhra"
A request from the heart to Andhra Pradesh. 🙏
At the Indian School of Agriculture foundation stone laying ceremony in Madanapalle, Shri Anant Ambani, Executive Director, Reliance Industries Limited, asks Hon'ble CM Shri Chandrababu Naidu to see him not as a guest, but as a son of this soil — ready to serve its people and its future.
"Nannu Andhra biddagaa bhavinchandi."
▶️ Watch his pledge to Andhra Pradesh.
#AnantAmbani #AndhraPradesh #SwarnaAndhra #Reliance #Madanapalle #ChandraBabuNaidu #NirmalaSitharaman
Disgusting Comment by Jagan!
Talking about Sensitive issues like Dealth. When will our Politicians Learn?
"పొరపాటున చంద్రబాబు గారు నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా 'MAVIGUN' అంటే గుండె ఆగి చనిపోతాడు."
#YSJagan
They tried to normalise @ysjagan's blueprint to loot every inch of land in the state.
.@YSRCParty Global general secretary Seema Raja Garu ..
#AndhraPradesh
After Anna NTR, @naralokesh garu said “Maa Mama.” at the ATP cadre meet.
Cadre roared - Jai Balayya 🔥
A lesser man rides the cheer.
He paused , Said “Hari Mamayya.”
Then, “Muddula Mamayya Balayya.”
No name lost on his watch. No brother left behind.
You can teach speeches. You can’t teach gratitude.
A nephew who refuses to ignore.
A karyakartha who refuses to forget the Chaitanya Ratha Saaradhi.
This isn’t politics. This is Nara Lokesh 🔥
హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడి గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. వారిని కలసి విభిన్న అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడం ఎప్పుడూ ఒక ప్రత్యేకతే.
@ncbn
If you want to see how a city should be designed and what is actually more important than the Govt. sponsored Freebies, then you must have a look at how the Future Capital of #AndhraPradesh is being constructed by CM @ncbn.
People who can understand Hindi should watch this great video by @rsliveIndia on @YouTube. Our guy Rajan Singh has truly worked hard, in this heat, to cover all the ongoing work in this upcoming Smart City.
Listening to the facts, I can say, this is truly impressive. The city is being designed in a grid-like structure and will have the best in class public transport facilities with huge university campuses, already functioning. The city is smarty divided into zones and is being built on the banks of River Krishna.
Impressive state of the art infra, ever seen. This can become an Inspiration for future. Here is the Link of the Video.
https://t.co/h1405EeK75
ఏలూరు జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆలయ అధికారులు మరియు అర్చక స్వాముల ఆత్మీయ స్వాగతం, వేద ఆశీర్వచనాలు నాకు ఎంతో ఆత్మీయ సంతృప్తిని ఇచ్చాయి. దర్శనానంతరం స్థానిక శాసనసభ్యులు శ్రీ మద్దిపాటి వెంకట రాజు గారితో కలిసి ఆలయ అభివృద్ధిలో భాగంగా పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం రూ. 12.50 కోట్ల వ్యయంతో క్యూ కాంప్లెక్స్, రూ. 12 కోట్ల వ్యయంతో అనివెట్టి మండపం ఫేజ్-2 పనులు, మరియు రూ. 4.50 కోట్ల వ్యయంతో శివాలయం రాజగోపుర నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే మన ప్రభుత్వ ప్రథమ లక్ష్యం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మకర్తల మండలి సభ్యులకు మరియు అధికారులకు నా ధన్యవాదాలు. ఆ స్వామి వారి కృపాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
#DwarakaTirumala #SriVenkateswaraSwamy #TempleDevelopment #AndhraPradesh #DevotionalVisit
ఇలాంటి అతి సామాన్య కార్యకర్తలకు గుర్తింపు ఇస్తేనే పార్టీ పదికాలాల పాటు చల్లగా ఉంటుంది .అంతేకానీ ఆయారాం గయారాంలకు ఇస్తే 2019 రిపీట్ అవుతుంది లోకేష్ అన్న
Anyways this is one of best bold decisions made by TDP high command in recent times