చిల్లర రాజకీయాలకు పరాకాష్ట వైసీపీ.. దిగజారుడు రాజకీయాలకు c/o వైసీపీ. 😡🤬
సొంత చెల్లిని, అమ్మను, సొంత పార్టీ నాయకులతోనే అవమానకరంగా తిట్టించిన ఈ జగన్ రెడ్డికి… ఇతర మహిళలు ఒక లెక్కా? 😡
మహిళల పట్ల కనీస గౌరవం లేని ఇలాంటి వ్యక్తుల నుంచి ఎక్కువ ఆశించడం మన పొరపాటే! 👎
ఇలాంటి చిల్లర రాజకీయాలు, దిగజారుడు ధోరణులు వైసీపీ సంస్కృతిలోనే ఉంది. మహిళా లోకం, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు @ysjagan@gudivadaamar 🤬
Cc: @Anitha_TDP@naralokesh
#APPolitics #YCPCriminalPolitics #WomenRespect #AndhraPradesh #YSRCPCulture #WeStandWithAnitha
చింతమనేని ఇంటి ఆడబిడ్డ గురించి మాట్లాడిన ఆ నోరు ని చింతమనేని చీరేయడం లో తప్పు లేదు…I support Chintamaneni
@Anitha_TDP మీ మీదకి వస్తున్నాయి..ఆ చెత్త నోర్లు…కట్టాడి చేయాల్సిన సమయం మళ్ళీ వచ్చింది.
What a YSRCP leader said about me on camera, at a public meeting was not merely an insult. It was a vile, casteist attack aimed at humiliating a woman and a Dalit holding a constitutional office.
The language he used is so disgraceful that it cannot even be repeated in public. That fact alone exposes the culture YSRCP has nurtured and normalised.
This is what some men do when a woman rises through her own hard work, conviction and public service. Unable to challenge her politically, they resort to abuse and intimidation.
I have faced such attacks throughout my life, and every one of them has only strengthened my resolve.
I will not bow down. I will not be intimidated. I will not be silenced.
But this is bigger than me.
#WeStandWithAnitha
#WeSupportAnitha
మంగళగిరి టు అమరావతి రూట్ క్లియర్.. రూ.142 కోట్ల నిడమర్రు ఆర్వోబీ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన
మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలు మార్చేలా మంత్రి #NaraLokesh కీలక అడుగు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణ పనులకు శంకుస్థాపన.
రోజూ 60 రైళ్లు వెళ్లే ఈ మార్గంలో గేటు పడితే గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారంతోపాటు, అమరావతి-మంగళగిరి-తాడికొండ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది.
ట్రాఫిక్ కష్టాలకు ఎండ్ కార్డ్.. ఒకే ఒక్క నిమిషంలో రైల్వే ట్రాక్ దాటేలా లోకేష్ స్పీడ్ ప్లాన్!
అనకాపల్లిలో ఘనంగా జరిగిన "రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం" ర్యాలీ మరియు బహిరంగ సభ
పాల్గొన్న హోం మంత్రి శ్రీమతి అనిత, ఇంచార్జి మంత్రి రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, ప్రభుత్వ విప్ డా. వేపాడ, కూటమి నేతలు
@ncbn@OfficeofNL@naralokesh@Trends4TDP#2yearscompleted
మేమొస్తే -
🔵 అమరావతి ఆపేస్తాం
🔵 DSC రద్దు చేస్తాం
🔵 డేటా సెంటర్ ని తోలేస్తాం
🔵 భోగాపురం మూసేస్తాం
🔵 IT కంపెనీలు తరిమేస్తాం
గొడ్డలి పార్టీ 🪓🪓🪓
అందుకే రానివ్వం - ప్రజలు
నాడు వైసీపీ రౌడీ మూకల అరాచకానికి బలైన ఉప్పాల అమర్నాథ్ 3వ వర్ధంతి నేడు 😭🙏🏻
Good to see the Kutami government stepping up and providing real support to his family today.
#JusticeForAmarnathGoud#HeroAmarnathGoud
గొడ్డలి పార్టీ రాజకీయం!!
కూతుర్ని అలా అంటే ఏ తండ్రికి కోపం రాదు. నరికి పోగులు పెడతారు ఎవరైనా!!
చింతమనేని గారి ఇన్సిడెంట్ జరగడానికి కారణం కూడా గొడ్డలి పార్టీ మీడియా నే కారణం!! చూడండి!!
We strongly condemn @gudivadaamar’s derogatory personal remarks against Home Minister Smt. @Anitha_TDP Garu.
From a normal teacher to AP’s Home Minister, a Dalit woman who rose on grit alone..
She deserves respect, not gutter politics. Fight on policy, not on a person’s dignity.
The people are watching @ysjagan ..
#YSRCPNeverAgain #AndhraPradesh
Dropped by Vijayawada Airport on #YatriSuvidhaDiwas and unexpectedly found myself in the frame with the picture of a man who has led India through 12 transformative years. 😄🙏 Couldn’t miss the photo opportunity, sir!
Congratulations to the teams at Vijayawada Airport for making travel smoother, safer and more passenger-friendly every day. As part of #YatriSuvidhaDiwas various activities like blood donation camp, saplings distribution and health check ups were offered.
@narendramodi@aaivjaairport@AAI_Official@MoCA_GoI@AAIRHQSR
కేసు పెట్టి బొక్కలు ఇరగతీయకుండా స్టాండ్ సిట్ ఇది మంచి ప్రభుత్వం అని చూస్తా ఉంటే ఇంకా బరితెగిస్తారు..
మిమ్మల్ని నమ్ముకొని ఓట్లు వేసి కూడా ఇంకా ycpians కి భయపడాల్సి రావటం టూ బాడ్ అన్న.. సారీ for d words but తప్పదు anna. కార్యకర్తల మనోభావాలు ఇవే
#WeStandWithAnitha#YCPinsultsWomen
The disgraceful misogynist remarks made against Home Minister Smt. Vangalapudi Anitha Garu expose the true character of YSRCP.
When YSRCP has no answers on its failed 5 years of governance, law and order, or development, it falls back on what it knows best - abuse, intimidation, misogynyand casteist attacks. Targeting a woman and a Dalit leader holding a constitutional office is not an isolated incident; it reflects the toxic political culture nurtured under YSRCP.
Anitha Garu’s journey is one of hard work, courage, and public service. No amount of abuse from YSRCP leaders can diminish her achievements or silence her voice.
The people of Andhra Pradesh have repeatedly rejected this politics of hatred. YSRCP must apologise to Anitha Garu and to every woman and every Dalit who has been insulted by such shameful conduct.
✈️🌏 ఏపీ గ్లోబల్ టేక్ ఆఫ్‌కు సింగపూర్ భాగస్వామ్యం!
సింగపూర్ విదేశాంగ మంత్రి తో ముఖ్యమంత్రి @ncbn సమావేశం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కీలక మలుపు. ✨
✅ సింగపూర్‌కు డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీ
✅ అమరావతిని "క్వాంటం వ్యాలీ"గా అభివృద్ధి
✅ వైజాగ్‌లో డేటా సెంటర్ ఎకోసిస్టమ్
✅ గ్రీన్ హైడ్రోజన్ & గ్రీన్ ఎనర్జీ హబ్
✅ భారీ పారిశ్రామిక పెట్టుబడులు
"Fifty Secrets of Singapore's Success" పుస్తకం బహుమతిగా అందుకోవడం కేవలం మర్యాద కాదు... అభివృద్ధి, విజన్, గ్లోబల్ పోటీతత్వానికి ప్రతీక. 📖🚀
విజన్ ఉంటే అభివృద్ధి వస్తుంది... గ్లోబల్ కనెక్టివిటీ ఉంటే అవకాశాలు పరుగెడతాయి! 💪🇮🇳
#APGlobalTakeoff #ChandrababuNaidu #Singapore #Amaravati #QuantumValley #AndhraPradesh #ViksitAP #FutureReadyAP #GlobalConnectivity #GreenHydrogen #InvestInAP 🚀✈️🌍🇸🇬🇮🇳
Andhra Pradesh is blessed to have a leader who is tech savvy, visionary, investor friendly and has a vision to transform the future of knowledge economy for AP and India- wonderful meeting Honourable Chief Minister @ncbn garu in an Investors round-table meet in Singapore.
In my interaction I emphasised on having a Centre for Intellectual Property in Andhra Pradesh in partnership with Singapore, and have a Healthcare Innovation Challenge between #Singapore and #AP to foster entrepreneurial ignition of minds between the two in elderly care, ageing, medtech and diagnostics
There is lot of good work being carried out at @RTIH_AP especially in Skilling and Bootcamps for founders and promote entrepreneurship amongst Telugu diaspora.
@AndhraPradeshCM
హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉంది. రాజ్యసభ సభ్యుడిగా నాపై ఉంచిన నమ్మకానికి మరింత బాధ్యతతో పనిచేయాలని పరమేశ్వరుని ప్రార్థించాను.
ఈ సందర్భంగా వేదమంత్రాలతో ఆశీర్వదించిన ఆలయ అర్చకులు, సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ గారు, బాలాజీ గారు, రాజా సూర్యనారాయణ గారితో పాటు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తాను.
హర హర మహాదేవ! 🔱
#ChintakayalaVijay #RajyaSabhaMP #FilmNagarTemple #HarHarMahadev #AndhraPradesh
రాజకీయాల్లో మహిళలను, మహిళా నాయకురాల్లను గౌరవించడం కంటే, వారిని కించపరచడం అలవాటుగా మారిపోయింది.
ఎన్నికల సమయంలో నాపై, గతంలో వేమిరెడ్డి ప్రశాంతి గారిపై వైసీపీ నాయకులు, నిన్న హోం మంత్రి అనిత గారిపై మాజీ మంత్రి అమర్నాథ్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు, వాటికి వైసీపీ కార్యకర్తలు చప్పట్లు కొట్టడం చూస్తే మహిళల పట్ల వారికి ఎంత గౌరవం ఉందో అర్థమవుతోంది.
రాజకీయాల్లో విమర్శలు చేయండి... కానీ మహిళలను అవమానించడం కాదు. మహిళలను కించపరచడం మీ రాజకీయ దివాళాకోరుతనానికి, దిగజారిన సంస్కృతికి నిదర్శనం.
#WeStandWithAnitha
#YCPinsultsWomen
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
@JaiTDP@ncbn@naralokesh@Anitha_TDP
రెండేళ్ళ క్రితం వరకు ప్రైవేటీకరణ చేయబోయే సంస్థల జాబితాలో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించి లాభాల బాట పట్టించింది ఎవరు? చంద్రబాబుగారికి విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఉన్న అనుబంధం ఎలాంటిది? వీడియోలో చూడండి.
#VizagSteelPlant#ChandrababuNaidu#AndhraPradesh