I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
@TRAI Who wil control Mobile network's .
1. Just complition of #recharge in #12hrs they want's to stop incoming service ..
2. There is no plan without OTT platform's . I m having plenty of ott subscription's . Still why should I pay for that.
తెలంగాణ క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన చేనేత శాలువాను నంది నగర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఆవిష్కరించారు.
ఈ క్యూఆర్ కోడ్ ద్వారా పోగు బంధంతో పాటు ఫోన్ బంధం ఏర్పడేలా, తెలంగాణ చరిత్రను తెలిపే ప్రత్యేక శాలువాను సిరిసిల్లకు చెందిన నేతన్న నల్ల విజయ్ కుమార్ నేసారు.
తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, విశిష్ట కట్టడాలు, సంప్రదాయాలు, కేసీఆర్ గారు చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఈ శాలువాను రూపొందించారు.
ఈ సందర్భంగా నేతన్న నల్ల విజయ్ కుమార్‌ను కేటీఆర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ @vaddirajumprs, పార్టీ జనరల్ సెక్రటరీ @RavulaRCR, మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్, సీనియర్ నేత @JohnsonKTRS తదితరులు పాల్గొన్నారు.
@TrumpUpdateHQ 🇮🇳 till date #India stood with #humanity . But not from now . Definitely 🐖 #Pakistan will pay for this .
ఇప్పటి వరకు భారతదేశం మానవత్వంతో నిలబడింది కానీ ఇప్పటి నుండి కాదు. ఖచ్చితంగా పాకిస్తాన్ దీనికి మూల్యం చెల్లించుకుంటుంది.