#రాజధాని అమరావతిలోని ఉండవల్లిలో రెండున్నర ఎకరాలకు పైగా
రైతుల భూమిని దౌర్జన్యంగా సేకరించడాన్ని సిపిఐ(యం) తీవ్రంగా ఖండిస్తున్నది.
#ఉండవల్లిలో ఎకరం భూమి 5 నుండి 7 కోట్ల రూపాయలకు పైగా ఉంది.
#ఎకరం విలువ కోటి 18 లక్షలుగా లెక్క గట్టి
ఆగమేఘాల మీద దౌర్జన్యంగా భూములు లాక్కోవటం అక్రమం.
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎపి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలంతా నిరసన నిర్వహించారు. గౌరవ వేతనం వద్దని, కనీస వేతనం కావాలంటూ నినాదాలు చేశారు.
SFI, DYFI and other Left mass organizations jointly organized a huge people’s march in Nagarnausa, Bihar, demanding the release of 39 student activists including SFI Bihar State President Kanti Kumari and Nalanda District Secretary Savitri Kumari. On 18 June, the students were brutally dragged, assaulted and arrested by the Bihar Police during a peaceful protest demanding a degree college in Nalanda. They have been in jail for over 20 days.
The protesters marched to the same spot where Kanti Kumari and her fellow students were arrested. CPI(M) Polit Bureau member Amra Ram, Bihar State Secretary Lallan Choudhury, State Secretariat member Ajay Kumar, MLA, SFI General Secretary Srijan Bhattacharyya, and other senior leaders led the march. Thousands of people gathered to demand the immediate release of the jailed students.
#దొంగలకు రాజీనామానే శిక్షనా?
ఇప్పుడు దొంగలు 'జై శ్రీరామ్' అంటూ శ్రీరాముడి ఆలయాన్నే దోచుకుంటున్నారు.
అప్పుడు దొంగలకు యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరిశిక్ష పడేది.
* ఇప్పుడు దొంగలు తమ పదవులకు రాజీనామా చేసి, ఎలాంటి శిక్ష లేకుండానే బయటపడిపోతున్నారు. జై శ్రీరామ్.
సంజయ్ సింగ్,
#ఇదేమి న్యాయం..?
* ఒక నేరంలో దోషిగా తేలకుండా కేవలం నిందితుడన్న ఆరోపణతో ఒక వ్యక్తిని ఎంతకాలం జైల్లో కొనసాగిస్తారు
న్యాయ ప్రక్రియలో ఉద్దేశపూర్వక జాప్యం
* బెయిల్ నియమం, జైలు మినహాయింపు అనే సూత్రం ఊపా వంటి కఠిన చట్టాలకు, ఉగ్రవాద కేసులకు కూడా వర్తిస్తుంది
#ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసును ఉపసంహరించుకోవాలి #సిపిఐ(యం)
యుట్యూబర్ ప్రశ్న రావణ్‌పై అత్యంత నిరంకుశ ఉపా చట్టం కేసు నమోదు చేయడం అప్రజాస్వామికం.
రావణ్ మాట్లాడిన ఉపన్యాసంపై పెట్టిన
వరుస కేసుల్లో కోర్టులు బెయిల్ ఇస్తుండడంతో
• ప్రమాదకరమైన ఉపా చట్టం కింద కేసు పెట్టడం దుర్మార్గం.
Despite documents emerging that the Adani Group had written to SEBI seeking approval for the stake transfer, the state government continues to hesitate in addressing Kerala's concerns. The government should have immediately informed SEBI that the company had neither obtained the state's mandatory prior approval for the stake transfer, as required under its agreement with the government, nor made a complete disclosure before the regulator. This lapse must not result in Kerala's interests being compromised.
Highlighting these serious issues, I have written to SEBI requesting appropriate action. The Opposition will challenge the government's collusion both legally and politically. The letter urges SEBI to seek an explanation from the Adani Group regarding its application for the stake transfer, since it failed to obtain the prior approval of the Kerala government and did not comply with the applicable SEBI regulations.
Clause 5.3.1 of the concession agreement signed between the Adani Group and the Kerala government clearly states that any transfer of more than 25% of the shareholding, whether individually or collectively, also requires the government's prior approval. It further states that the Adani Group cannot transfer ownership, either wholly or through a share transfer, without the prior approval of the Kerala government. The concession agreement also stipulates that any approval must be granted only after safeguarding national security and the public interest. These concerns have been specifically highlighted in my letter.
Com. Pinarayi Vijayan
Leader of the Opposition
#దొంగలే దర్యాప్తు చేస్తే ఎలా?
#స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి జ్యోతిర్మఠ్ శంకరాచార్య
#అయోధ్య ట్రస్ట్‌ను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. #తమకు అనుకూలమైన దొంగలను అందులో నియమించింది.
#ఇప్పుడు దొంగతనానికి పాల్పడినవారే, దొంగతనంపై దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.
#ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం #సిపిఐ(యం)
* ఉపాధిహామీ చట్టం రద్దు కావడంతో కూలీలు,
* గిట్టుబాటు ధరలు లేక రైతులు,
* కనీస వేతనాలు అందక కార్మికులు,
* ఉద్యోగాలు లేక నిరుద్యోగులు
#కూటమి ప్రభుత్వం పట్ల తమ నిరసనలను వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు.