Sister gives us some shocking revelations about artificial colors added in chocolates. I can't believe we used to put this into our bodies.
These should be included in our curriculum. Share widely.
#FI
Andhra Pradesh mechanic builds homemade escalator to help wife climb stairs.
A 65-year-old mechanic, Satti Siva Narayana Reddy from Arthamuru village in East Godavari district, has designed and built a homemade escalator to help his wife, Satyaveni (58), climb the 21 steps leading to the first floor of their house.
He added that the idea had been planned two years ago but was completed recently.
పశువులను సంపదగా భావిస్తాం. రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేవి కాడెద్దులు. కుటుంబ సభ్యుల్లా భావించే రెండు ఎద్దులు తుంగభద్ర నదిలో ప్ర���ాదవశాత్తూ చనిపోవడం ఎంతో బాధ కలిగించింది. అన్నదాతకు పవిత్రమైన రోజైన ఏరువాక పౌర్ణమి నాడు ఇవి మృతి చెందడం, ఆ యజమాని కుటుంబం ఆవేదనతో విలపించడం నన్నెంతో కలిచివేసింది. ఎడ్లు లేని లోటు పూడ్చలేనిదైనప్పటికీ...వాటి యజమాని అయిన కర్నూ��ు జిల్లా మంచాలకు చెందిన కురవ సురేష్ కుటుంబానికి ప్రభుత్వం తరపున పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఇప్పటికే ఆదేశించాను. ప్రాణంలా చూసుకునే ఎడ్లను కోల్పోయిన ఆ కుటుంబానికి కొంత సాయంగా నిలవాలని సూచించాను.
This white polish women exposes the western hidden agenda and hate against India
When India was facing severe heat in April -May , entire western and anti India lobby were buying mocking India and its climate.
Now when they are facing the similar issue they asking the world for empathy.
It just the double standard and complete lack of humility that white westerners show when it comes to India .
The Jonnagiri Gold Project is a significant milestone for India's mining sector, but it is classified as the largest private-sector gold mining project in the country, rather than the largest gold mine overall
Jonnagiri/Swarnagiri
Yes...i also obersevred same hatred during some discussions from our roommates who were belongs patel patwari family...life long they hate for their generation
ఈమె పేరు దంటు కనకదుర్���, ఇంగ్లీష్ prof, ఈమె ఆంధ్రా మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీనీ ఘోరంగా మాట్లాడుతున్నది..సరే ఏంటా ఈమె కథ అని ఆమె నేపథ్యం చూస్తే ఇట్టే అర్థం అర్థమైపోయింది..
విజయవాడకు చెందిన ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబం..ఆరేళ్ల వయసులో వారి కుటుంబం హైదరాబాద్కు వెళ్లి స్థిరపడింది.
పెళ్లి చేసుకుంది ఏమో తెలంగాణకి చెందిన భూస్వామి తోట ఆనంద్..
NTR..తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకున్న అతి పెద్ద సామాజిక నిర్ణయం, 1980' లో గ్రామాల్లో ప్రజలను పీడిస్తున్న రెండు వ్యవస్థలు .. ఆంధ్రాలో ఆధిపత్యం చెలాయిస్తున కరణం - మునసబ్ వ్యవస్థ, అలానే తెలంగాణలో పటేల్ - పట్వారీ వ్యవస్థలను రద్దు చేశాడు.
ఆంధ్రాలో కరణాలు అంటే బ్రాహ్మణులు, మునసబ్ అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న అగ్రకులం రెడ్డి..కమ్మ..కాపులకు ఉన్న అధికారాన్ని రద్దు చేశాడు,
అలానే తెలంగాణలో పటేల్ పట్వారీ అంటే దొరలుగా చలామణి అవుతున్న వెలమలు..రెడ్లు..మున్నూరు కాపులు, వీరికి ఉన్న అధికారాలను రద్దు చేశాడు..
పాపం తెలుగుదేశం ఈ రెండు వ్యవస్థలను రద్దు చేసేసరికి అప్పటి వరకు అపరిమిత అధికారాలను.. ఆధిపత్యాన్ని చెలాయించిన ఈ వర్గాలకు అది లేకుండా పోయింది, అందుకే వారికి తెలుగుదేశం మీద ఇప్పటికీ ఆ ద్వేషం ప్రదర్శిస్తుంటారు..
ఇప్పుడు అర్ధం అయ్యి ఉంటుంది కదా ఈమె ఏడుపుకు కారణం ఎంటా అని...
కొసమెరుపు ఏంటంటే ఈమె ఆంధ్రా BRS పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కి దగ్గరి బంధువు..😁🤗
@Gogineni_Pa1onX
ఎక్కడో బీహార్... యూపీ ���ో జరగడం కాదు...
ఇవన్నీ మన రాయలసీమ లో జరిగేవి...
తండ్రి చేతులు కిటికీ కి కట్టేసి తండ్రి ముందే కూతుర్లని రేప్ చేసే వాళ్ళతో మనం రాజకీయం చేస్తున్నాం...
దౌర్భాగ్యం కొంత మంది కి వాళ్ళు రాజ్యంగ వాదులు, సామ్యవాదులు, అంబేద్కర్ వాదులు.