To: పచ్చ కుక్కలు.
మా “ఓరుగల్లు, తెలంగాణ”
వాడైన బమ్మెర పోతన గారి
పద్యం ఇది. తెలుగు లో డబ్ చేసుకోండి ర
అల వైకుంఠపురబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందరవనాంతరామత సరః ప్రాతేందు కాంతోపలో
త్పల పరక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేద్రము “పాహిపాహ” యనఁ గుయ్యాలించ సంరంభియై
తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం గురించి
తెలంగాణ ప్రాంత అస్తిత్వం గురించి
తెలంగాణ ఎదుర్కొన్న అణిచివేతల గురించి
తెలంగాణ చవిచూసిన అసమానతల గురించి
తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి
అద్భుతంగా చాటిచెప్పిన అసామాన్యులు ప్రొఫెసర్ జయశంకర్ సార్.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొక్కవోని దీక్షతో మహా తపస్సు చేసిన మహనీయులు జయశంకర్ సార్ భౌతికంగా లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది.
ఉద్యమ సారథి కేసీఆర్ గారికి గురుతుల్యులు, ఉద్యమ చుక్కాని జయశంకర్ సార్ సేవలను గుర్తిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి పేరును భూపాలపల్లి జిల్లాకు మరియు వ్యవసాయ విద్యాలయానికి పెట్టి గౌరవించుకుంది.
ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా.. వారికి ఘన నివాళులు 💐
సదా సార్ యాదిలో...
జై తెలంగాణ!
KCR created unprecedented wealth for Telangana.
He helped create 101 Billion of GSDP wealth
At the time of formation, the state's economy (GSDP) was about $75 billion.
By 2024-25, Telangana's GSDP had grown to approximately $194 billion.
That's 159% growth
Salute #kcr
My compliments to the founders of Hyderabad based @vectortechnics on amazing work 👏
May your tribe grow and make Telangana the most sought after destination for aerospace industry
✳️ తెల్లాపూర్ శాసనం
(క్రీ.శ. 1417).
తెలంగాణ అనే పదం
స్పష్టంగా చెక్కబడింది!
✳️ వెలిచర్ల శాసనం (క్రీ.శ. 1510)
తెలంగాణ ముఖభూమి అని
ప్రస్తావన ఉంది!
✳️ తిరుమల శాసనాల్లో
శ్రీకృష్ణదేవరాయలు
‘తెలంగాణ దుర్గాలు’
జయించినట్లు రాయబడింది!
✳️ అమీర్ ఖుస్రో…
క్రీ.శ. 1318లోనే
“తిలంగి” అనే పదంతో
తెలంగాణ భాషను ప్రస్తావించాడు!
✳️ పాల్కురికి సోమనాథుడు
తన రచనల్లో తెలంగాణ నేల
వైభవాన్ని పలికించాడు!
✳️ విద్యానాథుడి
“ప్రతాపరుద్ర యశోభూషణం”లో…
త్రిలింగ దేశ గౌరవం వెలుగొందింది!
✳️ అబుల్ ఫజల్
“అయినీ అక్బరీ”లో
తెలంగాణను ప్రత్యేక
సుబాగా గుర్తించాడు!
ఇన్ని శాసనాలు…
ఇన్ని గ్రంథాలు…
ఇన్ని చారిత్రక ఆధారాలు
ఒక వైపు ఉంటే…
డిక్షనరీలో తెలంగాణ పదమే
లేదని తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే చరిత్ర తెలియని అఙ్ఞానులకు
వాస్తవాలనే కాదు, అన్నవాడికి
గడ్డి కూడా పెట్టాలి!
Verified & Written By
- తెలంగాణ అస్తిత్వ వేదిక
#Telangana
తెలంగాణ తెలుగుదేశం నాయకులు.. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మహానాడుకు వెళ్లి అక్కడ తెలంగాణ గురించి మాట్లాడింది విన్న తర్వాత.. నాకు అనిపించింది ఒక్కటే...
"ప్రాంతం కోసం ప్రాణాల"ను పణంగా పెట్టిన నాయకుడు ఒకవైపు..
పొరుగు రాష్ట్రం పార్టీ లీడరు, తెలంగాణ ద్రోహి కోసం పుట్టిన గడ్డను తిట్టే ద్రోహులు.. ప్రాంతానికి ద్రోహం చేసే గుంటనక్కలు మరోవైపు.."
రాష్ట్రాన్నే అవమానించే వాళ్లకు.. ఇక్కడ రాజకీయం చేసే అర్హత ఎలా ఉంటుంది..? తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. Jai Telangana! ✊🏻
ఈకో-సెన్సిటివ్ జోన్ అనేది KBR పార్క్ కి ఒక కాంపౌండ్ వాల్ లాంటిది. KBR పార్క్ లో 400కు పైగా జీవరాసులు ఉన్నాయి. 600 కి పైగా వివిధ రకాల చెట్లు ఉన్నాయి. ఇవన్నీ బతకాలి అంటే పార్కులో నీళ్లు ఇంకాలి. మీరు నీళ్లు ఇంకకుండా అండర్ పాస్ లు, రీటైనింగ్ వాల్ లు కట్టేస్తే... నీళ్లు లోపలికి పోవు. భూమిలోకి ఇంకవు, భూగర్భ జలాలు పెరగవు . అందుకే ఈకో సెన్సిటివ్ జోన్ చాల ముఖ్యమైనది. మన దేశంలో మూడు నేషనల్ పార్క్ లు మాత్రమే సిటీ నడిబొడ్డున ఉన్నాయి. ఒకటి సంజయ్ గాంధీ పార్క్- ముంబై లో , మరోకటి గిండి - చెన్నై లో, ఇంకొకటి హైదరాబాద్ KBR నేషనల్ పార్క్. దీన్ని దయచేసి వదిలేయండి.
మీరు చెబుతున్నది ఏంటి "KBR పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్ లు కట్టేసిన తరువాత ట్రాఫిక్ సమస్య ఉండదు అని".
నేను అడుగుతున్నా మాదాపూర్ , హైటెక్ సిటీ నుండి వచ్చిన ట్రాఫిక్, చెక్ పోస్ట్ మరియు టీడీపీ ఆఫీస్ కూడా దాటేస్తది బాగానే ఉంది. కానీ ముగ్ద జంక్షన్ తరువాత TV9 జుంక్షన్ దగ్గర సిగ్నల్ ఉంది కదా... నాగార్జున సర్కిల్ సిగ్నల్ ఉంది కదా... ఈ ట్రాఫిక్ అంతా అక్కడ పోయి జాం అయితది. అపుడు మీరు 40 నిముషాలు ఒకే జంక్షన్ దగ్గర ఆగాల్సి వస్తది. మీరు అక్కడ, అక్కడ మాత్రమే తొందరగా వెళ్తారు కానీ మీ గమ్యానికి వెళ్లే సమయం లో మాత్రం ఎలాంటి తేడా ఉండదు.
#SaveKBR
All the shrill cine-cats have gone quiet now. No loud calls for swift justice, encounter-policing, performative moral outrage, tweet barrage from any corner of the film fraternity. Utthappudu ayithe andharu pululu, simhalu, vetagaallu.. iga ippudu endhuko moogaboyyinaru mari
ఒకే ఒక్కడు తెలంగాణ గొంతెత్తిండు..
ఢిల్లీ గద్దెను వణికించిండు..
రాష్ట్రాన్ని సాధించిండు.
జై తెలంగాణ ✊ జై కేసీఆర్ ✊
పార్టీ శ్రేణులకు, అభిమానులకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 💐
సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడని గంట సేపు ట్రాఫిక్ ఆపితే ఎట్లా!
రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తూ ఔటర్ రింగ్ రోడ్డుపై హారన్లు కొట్టి వాహనదారుల నిరసన
ఓవైపు నాకోసం ట్రాఫిక్ ఆపొద్దు అంటూ అబద్ధపు ప్రకటనలు ఇచ్చి మరోవైపు ట్రాఫిక్ ఆపి ప్రజలను ఇబ్బంది పెడుతున్న తెలంగాణ సీఎం
ఆదివారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్డు పుప్పాలగూడ టోల్ గేట్ సమీపంలో రేవంత్ రెడ్డి వివాహాది కార్యక్రమాలకు వస్తున్నాడని గంటకు పైగా వాహనాలను నిలిపివేశారని ప్రజల ఆగ్రహం
దీంతో హారన్లు కొట్టి నిరసన తెలిపిన వాహనదారులు
అత్యవసర పనులలో బయటకు వెళ్లే వారి పరిస్థితి రోజు దయనీయంగా మారిందని మండిపడుతున్న ప్రయాణికులు
ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన ప్రజాప్రతినిధి నిత్యం పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్తుంటే పోలీసులు వాహనాలను గంటలు గంటలు ఆపుతున్నారని వాహనదారుల ఆగ్రహం
సీఎం రేవంత్ రెడ్డి తరచూ నార్సింగి, గచ్చిబౌలి, జన్వాడ తదితర ప్రాంతాలలోని కన్వెన్షన్ సెంటర్లకు జరుగుతున్న పెళ్లిళ్లకు, ఇతర చిన్నపాటి కార్యక్రమాలకు కూడా ఔటర్ రింగ్ మార్గం గుండా వెళ్తుండడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్
The BJP spits venom against the formation of Telangana yet again!
Likening the Telangana demerger to the India-Pakistan Partition is foolish and deserves strong condemnation.
Telangana was formed due to the protracted struggle and sacrifices of its people.
BJP leaders seem to have developed a habit of insulting the sacrifices and self-respect of the people of Telangana.
It is utterly shameful that 8 Telangana BJP MPs sitting in the same house could neither stop nor correct their fellow MP’s unacceptable remarks.
I condemn these remarks and demand an unconditional apology from @Tejasvi_Surya
Yadadri Thermal Power Station ⚡️💡Damacherla, Nalgonda,Telangana 🇮🇳
This is the largest power station owned by a state in India and envisioned to be one of the largest energy hubs in Asia considering future expansion including a mega solar park 🔋🌅
స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలో మొట్టమొదటి సిలిండర్ తయారైంది 1967 మన హైదరాబాద్ ఆల్విన్ ఫ్యాక్టరీలో
నాడు ఆ ఫ్యాక్టరీ సేవల వలన దేశంలో ప్రతీ మూలకి సిలిండర్లు వెళ్ళాయి
ఆ ఆల్విన్ ఫ్యాక్టరిని మూసేసిన ఘనత మన బాబొరి ది కాగా ఏపీలో గ్యాస్ తో వంట చేయచ్చని నేనే చేశానని చెప్పుకోవడం పెద్ద కామెడీ.