ఐదేళ్ళలో ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వడం చేతకాని జగన్, మెగా డీఎస్సీ -2025 గురించి ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. మెగా డీఎస్సీ ఎంత పారదర్శకంగా జరిగిందో చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త టీచర్లు చేస్తున్న ఆందోళనలే నిదర్శనం. ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడ��� వింత సైకో చేష్టలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఏళ్ళ తరబడి తాము చేసిన సాధనను, పడిన కష్టాలను జగన్ అవమానించడమే వీళ్ళ ఆగ్రహానికి కారణం. ఎన్నో పేద కుటుంబాలలో తమ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఉండింది. కానీ ఇప్పుడు ఆ సంతోషాన్ని దూరం చేయడానికి దుష్టగ్రహంలా కుట్రలు చేస్తున్నాడు జగన్. ప్రజల జోలికి వస్తే చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు. ఆయన వెనుక మీరున్నా���ు. న్యాయం ఉంది. యువశక���తి తోడుంది.
#MegaDSC
#YSRaavanCP#AntiNationalJagan
వైఎస్సార్సీపీ అంటే వైఎస్ 'రావణ్' కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ప్రజలు. అంబటి నుంచి జగన్ వరకు మా రావణ్ కు మేము అండగా నిలబడతాం అనడం... న్యాయసహాయం అందించమని జగన్ ఆదేశించినట్టుగా అంబటి చెప్పడం... గొడ్డలి పార్టీ నేత ఫ్లాట్ నుంచే రావణ్ నడిపించే 'ప్రశ్న' ఛానెల్ నడుస్తుండటం చూస్తే ప్రజలు అనుకునేది నిజమే అనిపిస్తోంది.
#PsychoFekuJagan
#AndhraPradesh
మా నాన్న ఉత్తరం రాశాడు.. మా తాత కలలు కన్నాడు.. నేను రాత్రి ఆత్మలతో మాట్లాడి కంపెనీలు తెచ్చానని సొల్లు కబుర్లు చెప్పే ఎమ్మెల్యే ఉన్నాడు.
ఆ వ్యక్తికి ఒక్కటే చెప్తున్నా.. జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే, గొడ్డలి మీ బ్రాండ్..
#SAELComesToAP#RayalaseemaTakesOff#ChooseSpeedChooseAP
#NaraLokesh
#AndhraPradesh
శాసనసభలో ‘పాపులేషన్ మేనేజ్మెంట్’ ముసాయిదాపై సీఎం చంద్రబాబు గారు ప్రకటన..
* ���ూడో సంతానానికి డెలివరీ సమయంలో రూ.25,000 ప్రోత్సాహకం.
* 5 సంవత్సరాల పాటు నెలకు పోషణ కింద రూ.1,000 సాయం.
* 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తాం.
* మూడో సంతానం మరియు ఆపై జననాలకు 12 నెలల పేరెంటల్ లీవ్.
* తండ్రులకు 2 నెలలు పెటర్నల్ లీవ్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాం.
* మూడో సంతానానికి ‘పోషణ-శిక్షా-సురక్ష’ ప్యాకేజ్ ఇస్తాం.
* ‘తల్లిదండ్రుల సమాన బాధ్యత’ పేరుతో కుటుంబ బాధ్యతలు పంచుకోవడంపై అవగాహన క్యాంపెయిన్ నిర్వహిస్తాం.
* మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ సేవలు అందిస్తాం.
వీటిపై సమాజంలో చర్చ జరగాలని కోరుతున్నా.
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh
ఇది @ysjagan చేసిన ఒక ఆర్గనైజ్డ్ స్కాం..
టెండర్ నిబంధనలను సడలించారు..
అర్హతలను కుదించారు..
ఫుడ్ సేఫ్టీ నియమాలను నీరుగార్చారు..
ఫైనల్గా నెయ్యిలో కల్తీ తెచ్చారు..
ఇది కేవలం 250 కోట్ల ���ుంభకోణం కాదు..
ఇది భక్తుల విశ్వాసంపై దాడి..
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#APLegislativeCouncil
#AndhraPradesh
20 నెలల్లో కూటమి ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మొత్తం : 6,28,347 ఉద్యోగాలు
* ప్రభుత్వ ఉద్యోగాలు 30,607 – డీఎస్సీ, కానిస్టేబుళ్ల నియామకాలు పూర్తి
* ఎంఎస్ఎంఈల నుంచి ఉపాధి : 2,48,906
* జాబ్ ఫెయిర్, స్కిల్ డెవలప్మెంట్ ద్��ారా : 1,46,627
* పరిశ్రమల రంగం – 95,174
* ఫుడ్ ప్రాసెసింగ్ – 64,035
* ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ – 13,866
* పర్యాటక రంగం – 5,028
#APAssembly
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
తిరుమలేశుని లడ్డూని కల్తీ చేసి హిందూమతం పట్ల ఘోర అపచార��� చేసారు. అయినప్పటికీ వారిలో రవ్వంత పశ్చాత్తాపం లేదు. జగన్ అధికారంలోకి రాగానే దేవతా విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. వాటిని సిమెంటు బొమ్మలు అంటూ అవహేళన చేసారు. జగన్ కి హిందూ ధర్మంపై విశ్వాసం లేదు అంటూ విజయవాడలో సమావేశమైన సాధువులు బాధను వ్యక్తం చేసారు.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#AndhraPradesh
తిరుమలేశుని లడ్డూని కల్తీ చేసి హిందూమతం పట్ల ఘోర అపచారం చేసారు. అయినప్పటికీ వారిలో రవ్వంత పశ్చాత్తాపం లేదు. జగన్ అధికారంలోకి రాగానే దేవతా విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. వాటిని సిమెంటు బొమ్మలు అంటూ అవహేళన చేసారు. జగన్ కి హిందూ ధర్మంపై విశ్వాసం లేదు అంటూ విజయవాడలో సమావేశమైన సాధువులు బాధను వ్యక్తం చేసారు.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#AndhraPradesh
2019-2024 మధ్య జగన్ రెడ్డి హయాంలో జరిగిన తిరుమల ప్రసాదం కల్తీ పై, యావత్తు హిందూ సమ��జానికి నేను ఒక రాష్ట్ర మంత్రిగా క్షమాపణ చెప్తున్నా. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన నిబంధనలు తీసుకొచ్చి, ఇలాంటి నేరాలు చేసే వారిని శిక్షిస్తాం.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ABPIOI2026
#ABPIdeasOfIndia
#IdeasOfIndia2026
#NaraLokesh
వెలిగొండ ప్రాజెక్ట�� విషయంలో ఇప్పుడు అప్పుడు అంటూ నాలుగుసార్లు మాటమార్చిన జగన్ చివరికి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ప్రాజెక్టు పూర్తికావాలంటే ఇంకా రూ.4000 కోట్లు ఖర్చు చేయాలి. ఇది తెలిసికూడా ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడానికి జాతికి అంకితం అంటూ పూర్తి కాని ప్రాజెక్టు దగ్గర నాటకాలు వేసాడు జగన్.
#VeligondaProject
#PsychoFekuJagan
#AndhraPradesh