మంగళగిరిలో రూ.2,000 కోట్ల విలువైన ఆస్తిపై ప్రజలకు శాశ్వత హక్కులు అందించిన @naralokesh అన్న
మాట ఇచ్చాడు….
నిలబెట్టుకున్నాడు…..
మంగళగిరి ప్రజల రుణం తీర్చుకున్నాడు…..
💛💛💛💛❤️❤️❤️❤️❤️
కరువు తీరా వానలు..
నిండిన చెరువులు..
రాష్ట్రవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో చాలావరకు నీటి వనరులు అడుగంటాయి. ఈ దశలో వాయుగుండం ప్రభావంతో విస్తారంగా కురిసిన వానలతో చెరువులు నిండాయి. రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి.
#ChandrababuNaidu#AndhraPradesh
తిరుపతి పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి శ్రీ @naralokesh గారికి రేణిగుంట ఎయిర్పోర్ట్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఘన స్వాగతం పలికారు.
#NaraLokesh#tirupathivisit
కరువు తీరా వానలు..
నిండిన చెరువులు..
రాష్ట్రవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో చాలావరకు నీటి వనరులు అడుగంటాయి. ఈ దశలో వాయుగుండం ప్రభావంతో విస్తారంగా కురిసిన వానలతో చెరువులు నిండాయి. రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి.
#ChandrababuNaidu#AndhraPradesh
మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి మండలాలకు చెందిన సీనియర్ వైసీపీ నేతలు మునగాల మల్లేశ్వరరావు గారు, వారి సతీమణి, కళ్లం సంజీవ్ రెడ్డి గారు, జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, దొంతిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి గారు, కట్టెపోగు బాబురావు గారు, మంగళగిరి రూరల్ యర్రబాలెంకు చెందిన గుంటూరు బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వేమవరపు నారాయణ గారితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాను.
సాధారణంగా మనల్ని ఎవరైనా ఒక్కరు అవమానిస్తేనే కొన్ని ఏళ్లు మరిచిపోలేం.. అలాంటిది ఎంతోమంది, ఎన్నో రకాలుగా అవమానించినా వాటన్నింటినీ భరిస్తూ, పట్టుదలతో నిలిచారు! 🎯
నాడు విమర్శించిన వారి ముందే.. నేడు మంగళగిరి చరిత్రలోనే హయ్యెస్ట్ మెజారిటీ (91K+) తో గెలిచి, నిరుపేదల దశాబ్దాల కల అయిన ఉచిత ఇళ్ల పట్టాలను తన చేతుల మీదుగా అందిస్తున్నారు.
ఇప్పటివరకు "మన ఇల్లు – మన లోకేష్" ద్వారా 6,008 మందికి శాశ్వత హక్కులు!
Thank you @naralokesh Anna 💛🙏
#ManailluManaLokesh
#NaraLokeshForPeople
#NaraLokeshForMangalagiri
#NaraLokesh
#Mangalagiri
#AndhraPradesh
@ncbn@JaiTDP
నున్న సిఐ అహ్మద్ అలీ గారు గుండెపోటుతో కన్నుమూయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అలీ గారికి నివాళులర్పిస్తున్నాను. నిబద్ధతతో పనిచేస్తూ విధి నిర్వహణలోనే తనువు చాలించడం ఎంతో బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాను. అహ్మద్ అలీ గారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాను.
Congratulations to the Rayalaseema Xen Stars on becoming champions of the inaugural Women’s Andhra Premier League! Kudos also to runners-up Godavari Golden Eagles for a spirited fight. The #WAPL has created an exciting platform to discover and nurture women’s cricketing talent across Andhra Pradesh. Compliments to the Andhra Cricket Association and everyone involved in making the inaugural season such a grand success!
అన్ని కల్చర్లను సర్వనాశనం చేసి.. కేవలం తాగుడు కల్చర్ ను మాత్రమే తెచ్చిపెట్టారు.
నాడు రాష్ట్రంలో రైతు బజార్లు ఉంటే.. గత ప్రభుత్వం వాటి స్థానంలో బెల్ట్ బజార్లు తీసుకొచ్చింది.
#RevanthReddy
యాక్సిడెంట్ లు చేసి మనుషులను చంపినోళ్లు, మర్డర్ లు చేసినోళ్లు, టీచర్లపై రాళ్లు, కర్రలతో దాడిచేసినోళ్లు చిన్నపిల్లోళ్లా..? మరీ ఇంత సైకో ఆలోచనలేంటి జగన్..? రౌడీలను, గుండాలను, మనిషి ప్రాణమంటే లెక్కలేని వాళ్లను చిన్నపిల్లోళ్ళు అంటున్నావ్..?
#PsychoFekuJagan#AndhraPradesh