చదువులు చెప్పే గురువులంటే వైసీపీ నాయకుడికి గౌరవం లేదు
* అయిదు జిల్లాల నుంచి అసాంఘిక శక్తులను తీసుకొచ్చి అలజడి సృష్టించారు
* అరాచకం, అవినీతికి రాజమార్గం వేసింది జగనే
* రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా అలజడి సృష్టించాలన్నదే వైసీపీ కుట్ర
* వైసీపీ మద్యంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
* లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెరిగే కొద్దీ వైసీపీ కొత్త నాటకాలు ఆడుతోంది
* తెనాలిలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖామాత్యులు, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ @mnadendla గారు
‘రాష్ట్రం అల్లకల్లోలంతో నిండిపోవాలి. అభివృద్ది జరగకూడదు, పెట్టుబడులు రాకూడదు. ప్రజల్లో అయోమయం, అభద్రత కొనసాగాలనే దురుద్దేశంతోనే వైసీపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు చోటు ఉంటుంది. అంతేగానీ నాలుగైదు జిల్లాల నుంచి రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులను నిరసనలకు తీసుకొచ్చి… పాఠాలు చెప్పే గురువులపై దాడులకు పాల్పడటం అత్యంత హేయం’ అని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖామాత్యులు, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. తెనాలిలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో అరాచకం, అవినీతికి రాజమార్గం వేసిన వ్యక్తి జగన్. రాష్ట్రంలో అలజడి, అశాంతి, అరాచకం నిండిపోవాలనే ఉద్దేశంతోనే వైసీపీ నిరసనల పేరుతో విధ్వంసం సృష్టిస్తోంది. అసాంఘిక శక్తులను ప్రతిసారి రంగంలోకి దింపి రాష్ట్ర ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.
గురువులంటే వైసీపీ నాయకుడికి ఎప్పుడూ గౌరవం లేదు
కోవిడ్ సమయంలో మద్యం దుకాణాల వద్ద పాఠాలు చెప్పే గురువులను అమ్మకాల కోసం పెట్టిన చరిత్ర వైసీపీ నాయకుడికి ఉంది. చదువులు చెప్పే గురువులంటే వైసీపీ నాయకుడికి ఎప్పుడూ గౌరవం లేదు. డీఎస్సీ విషయంలో సాక్షాత్తూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు చర్చకు సిద్ధమని పదేపదే చెబుతున్నా, దాన్ని వైసీపీ నాయకులు వినియోగించుకోకుండా నానాయాగీ చేస్తున్నారు. ఇప్పటికీ ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియకుండా మాట్లాడుతున్న జగన్ బహిరంగ చర్చకు వస్తే స్వాగతిస్తాం. ప్రజలు తమ సమస్యల పట్ల శాసనసభలో చర్చించాలని ఇచ్చిన అవకాశాన్ని వైసీపీ వినియోగించుకోవడం లేదు. నిత్యం ప్రజల్లో ఓ రకమైన అయోమయం సృష్టించడమే పనిగా వైసీపీ పనిచేస్తోంది. డీఎస్సీ విషయంలో జగన్ అడిగే ప్రతి ప్రశ్నకు తగిన ఆధారాలతో సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది.
వైసీపీ మద్యం అవినీతికి అంతు లేదు
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం చాలా పెద్దది. అప్పట్లో వైసీపీ అమ్మిన నాసిరకం మద్యం తాగి వేలాది మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మందికి రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తి నేటికీ బాధపడుతున్నారు. అప్పట్లో రాష్ట్రంలో దొరికే మద్యం అత్యంత నాసిరకంగా ఉండటంతో పక్క రాష్ట్రాలకు వెళ్లి మద్యం తాగే పరిస్థితి ఉండేది. వైసీపీ హయాంలో రూ. 1.30 లక్షల కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే, కేవలం రూ. 600 కోట్లకు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయి. అవినీతికి ఈ విధంగా రాజమార్గం వేసింది వైసీపీ నాయకుడే. కేంద్ర దర్యాప్తు సంస్థలు మద్యం కుంభకోణంలో లోతుగా అవినీతిని తవ్వే కొద్ది వైసీపీ నాయకుల పేర్లు బయటకు వస్తున్నాయి. అంతా కూడబలుక్కొని మద్యం కుంభకోణాన్ని చేశారన్నది దర్యాప్తులో తేలుతోంది. ఈడీ దర్యాప్తు వేగంగా సాగేకొలదీ దాన్ని తప్పుదోవ పట్టించడానికి వైసీపీ రకరకాల నాటకాలు ఆడుతోంది. ప్రజలకు నిజానిజాలు తెలియకుండా డ్రామాలు చేస్తోంది.’’ అన్నారు.
Pithapuram Set for ₹1,500 Crore Development
Over the past two years, Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan has accelerated development in Pithapuram.
Today, Sri @PawanKalyan Garu has launched, laid foundation stones for, and announced projects worth ₹1,500 crore across roads, drinking water, healthcare, sanitation, temples, greenery, coastal protection and railway infrastructure.
The vision is to transform Pithapuram into a model constituency through comprehensive development.
#Pithapuram #AndhraPradesh
A Dumping Yard Transformed into a Green Haven "Peethikapuravanam"
Hon’ble Deputy Chief Minister & Minister for Forests and Environment Sri @PawanKalyan inaugurated ‘Peethikapuravanam’, developed across 6 acres at a cost of ₹1.83 crore under the Government of India’s Nagar Van Yojana.
Once a dumping yard, the site has now been transformed into a vibrant urban forest featuring Nakshatra Vanam, Shiva Panchayatana Vanam, a 70-cent Miyawaki plantation, Butterfly Park and a large pond, bringing together greenery, recreation and spirituality.
PCCF & HoFF Dr P.V. Chalapathi Rao, CCF Smt. Jyothi, Kakinada DFO Sri Ramachandra Rao and other Forest Department officials participated in the programme.
With 18 Nagar Vans developed at a cost of ₹36 crore already opened across Andhra Pradesh, Peethikapuravanam marks another significant step towards greener and healthier urban spaces. 🌱
#Peethikapuravanam #NagarVan #GreenAndhraPradesh #APForestDepartment
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ
ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
దాదాపు రూ. 10 కోట్ల జేజేఎం-అమరజీవి జలధార నిధులతో నాగులాపల్లి మంచి నీటి పథకం పునరుద్ధరణ
ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక చొరవతో పనులు పూర్తి
52 ఆవాసాలు.. 97 వేల మందికి తాగునీటి కష్టాల నుంచి ఉపశమనం
కొత్త నిర్మాణాలను పరిశీలించి.. స్వయంగా నీటి నాణ్యత పరీక్షించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. గౌరవ పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ @kanduladurgesh గారు, రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, రుడా చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం పిఠాపురం నియోజకవర్గంలోని ఫకృద్ధీన్పాలెంకు బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సుందరీకరణ పనులు పూర్తయిన మైసమ్మ చెరువును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
రెండు రోజుల పిఠాపురం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
#Pithapuram
“యువత తప్ప పవన్ కళ్యాణ్ పక్కన ఎవరూ నిలబడరు” అన్నారు “ .
కానీ నేడు పరిస్థితి మారింది.
@PawanKalyan గారిని ఎవరైనా ఏమైనా అంటే… యువత కంటే ముందే పెద్దవాళ్లు వచ్చి ఆయనకు అండగా నిలబడుతున్నారు.
ఇది కేవలం అభిమానం కాదు… ఆయనపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం.
వయసుతో సంబంధం లేదు… పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచే గుండెలు ఉంటే చాలు .
VIDEO | Visakhapatnam: On the beach cleaup organised at Rushikonda Beach under the Swachh Sagar, Surakshit Sagar 5.0 Initiative, Pollution Control Board Member Sandeep Panchakrla says, "Today, on the occasion of Swachh Sagar, Surakshit Sagar 5.0, an initiative by PM Narendra Modi's government, in Visakhapatnam, we have organised a beach cleanup program at Rushikonda Beach, which is a Blue Flag beach in Andhra Pradesh. In this activity, we are not just involving citizens, but also all the NGOs, students, and representatives from various companies have attended this beach cleanup today. In this beach cleanup, we made every person take a pledge saying that they will not just do a beach cleanup for one day, but they will incorporate these activities into their day-to-day life and also create awareness among the public so that the beach and also the marine life will not be disturbed. For a balanced ecosystem, we took a pledge that every day in our day-to-day activities, we will not use single-use plastic and also will not dispose of single-use plastic onto the beaches."
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశం భోగాపురం విమానాశ్రయం సమీపంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖమాత్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎం ఎస్ ఎం ఈ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ టి శివశంకర్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు @Pallasrinivas4u గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రుషికొండ బీచ్ లో నిర్వహించిన Swachh Sagar Surakshit Sagar 5.0 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.
🌱 సముద్ర తీరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
#SwachhSagarSurakshitSagar
#BeachCleanUp #APPCB
శ్రీ @PawanKalyan గారి మాటే శిరోధార్యం
* స్థానిక సమస్యలు తీర్చే నేర్పు, నైపుణ్యం నాయకుడికి ఉండాలి
* అన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకొని అభ్యర్థుల ఎంపిక ఉంటుంది
* అధినేత దారిలో నడవండి
* సోషల్ మీడియాలో అనవసర అపోహలకు, ప్రచారాలకు తావు ఇవ్వొద్దు
* విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత కీలకమైనవి
* కూటమి స్ఫూర్తిని నిలబెట్టేలా బాధ్యతగా, గౌరవంగా ఉందాం
* విశాఖపట్నంలో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు
‘వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. జనసేన పార్టీ బలాన్ని చూపించాల్సిన ఎన్నికలు ఇవి. కూటమిలోని అన్ని పార్టీల నాయకులను కలుపుకొని సమష్టిగా ఎన్నికలల్లో ముందుకు సాగాలి. జన సైనికులకు క్రమశిక్షణే బలం. పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే శిరోధార్యం. సోషల్ మీడియా లో అనవసర అపోహలకు, ప్రచారాలకు దూరంగా ఉండండి. మన అధినేత ఏం చెప్తే అది మాత్రమే వినండి, దాన్నే ఆచరించండి’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. మొదటి దశలో జరగబోయే అర్బన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకోవడం చాలా కీలకమైంది అన్నారు. బలబలాలను పక్కాగా బేరిజు వేసుకొని, ఎన్నికల రణరంగంలో దిగి, 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాలి అన్నారు. విశాఖపట్నంలోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్ వేదికగా జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం శనివారం జరిగింది. విశాఖపట్నంలోని నాలుగు నియోజకవర్గాల పార్టీ శ్రేణులు, ఉత్తరాంధ్ర నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో శ్రీనాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ "2021లో జరిగిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ మూడు స్థానాలను కైవసం చేసుకుంది. 7 చోట్ల రెండవ స్థానంలో నిలిచింది. అప్పటి పాలకుల వైఖరిని తట్టుకొని జనసేన పార్టీ బలంగా పోరాడింది నిలబడింది. ప్రజల ఆశీర్వాదాన్ని అందుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది శ్రీ పవన్ కళ్యాణ్ గారే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కేంద్రం నుంచి ప్రకటన వెలువడిన వెంటనే మొట్టమొదట స్పందించిన నాయకుడు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు అధికారంలో లేకపోయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాధాన్యాన్ని ఆయన గుర్తించారు. త్యాగాల పునాదుల మీద నిర్మించిన ఈ స్టీల్ ప్లాంటు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఢిల్లీ వెళ్లి గౌరవ కేంద్ర హోం మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారితో నేరుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. దీంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయంపై అన్ని పార్టీలు, ట్రేడ్ యూనియన్లతో కలిసి అఖిలపక్షం ఏర్పాటు చేసి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి వద్దకు వెళ్లి ప్రైవేటీకరణ నిలిపి వేసేలా కోరుదామని ఆనాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరిని కలిపే ఆలోచన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకు నిస్వార్ధంగా, నిజాయితీగా పోరాడిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈనాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడే స్వార్థ రాజకీయ నాయకులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి తెలియదు.
పూర్తి అవగాహన.. ప్రజలతో మమేకం అనేది చాలా ముఖ్యం
స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం పార్టీ సిద్ధాంతాలు, విధానాలు సగం ఓట్లను తెచ్చిపెడితే మిగిలిన సగం కచ్చితంగా అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రజా సమస్యల మీద ఉండే అవగాహన, పోరాడే తత్వాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం మెండుగా ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. బలమైన అభ్యర్థులు అంటే నిత్యం ప్రజలతో మమేకమై, పార్టీ పట్ల క్రమశిక్షణతో, ప్రజా సమస్యల తీర్చే నేర్పు నైపుణ్యం కలిగి, ఓర్పుతో రాజకీయాలు చేసేవారు అర్హులు. అన్ని అంశాలను బేరిజు వేసుకొని అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అభ్యర్థుల ఖరారు జరిగిన తర్వాత వారి గెలుపు కోసం అంతా ఐక్యంగా కష్టపడదాం. అందరికీ అవకాశాలు ఇవ్వాలి అనేది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. మనలో ఒకరికి అవకాశం వస్తే దానిని అందరికీ వచ్చిన అవకాశం గా భావించి కష్టపడాలి. టికెట్ రాగానే గెలిచేసాము అనే భావన వద్దు. ప్రజల్లో బలంగా తిరగండి.. వారి మన్ననలు పొందాలి. ప్రజా సమస్యలను తీర్చే సత్తా ఉండాలి.
On the occasion of Swachh Sagar Surakshit Sagar 5.0, an initiative by Honourable PM Shri @narendramodi ji, the APPCB, under the leadership of Honourable Deputy Chief Minister @PawanKalyan Garu, organized a coastal cleanup at Rushikonda Beach. With the support of scuba divers from Livein Adventures, we cleared the plastic waste that was deposited in the sea.
#APPCB
#BeachCleanUp
#Rushikonda
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిజం కావాలంటే జనసేన రావాలి
• ఇకపై తెలంగాణలో ప్రతీ సమస్యపై జనసేన గళమెత్తుతుంది, పోరాడుతుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది.
• ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన అసెంబ్లీ వేదనకు రాజకీయ విమర్శలకు పరిమితం చేసే పార్టీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధం కండి.
విద్యార్థులు, యువత, మహిళలు, వెనుకబడిన బడుగు బలహీన వర్గాల పక్షంగా పోరాడే @JanaSenaParty వెంట నడుద్దాం, తెలంగాణలో మార్పు సాదిద్దాం.
@PawanKalyan@JSPTelangana
#JSPForTelangana
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తరపున ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, తలపెట్టిన ప్రతి కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా సాగాలని ఆ విఘ్నేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.
#GaneshChaturthi
The Andhra Pradesh Forest Department extends warm wishes to everyone on the auspicious occasion of #GaneshChaturthi.
May Lord Ganesha bless us with wisdom, prosperity and harmony, and inspire us to protect and cherish our forests, wildlife and the natural world we all share.
#APForestDepartment #VinayakaChavithi #PawanKalyan
వినాయక చవితి శుభాకాంక్షలు
విఘ్నాలను తొలగించి, విజయాలను అందించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ…
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
గణపతి బప్పా మోరియా ✊
AP-GREEN Executive Committee Chairman & Hon’ble MLC Sri @NagaBabuOffl Garu visited the Gutchimi Elephant Holding Area in Seetanagaram Mandal, Parvathipuram Manyam District, and reviewed the Forest Department’s elephant conservation and human–elephant conflict mitigation measures.
During the visit, he interacted with elephant trackers, forest officials, mahouts and the veterinarian, and reviewed field monitoring measures and the movement of wild elephants. He appreciated the dedicated efforts of the Forest Department in mitigating human–elephant conflict.
Sri Nagababu Garu also planted Raavi and Vepa saplings in Gutchimi Reserve Forest and fed nutritious enrichment food to Kumki elephants Jayanth and Abhimanyu. Coming just ahead of the Ganesh festival, the interaction with the elephants made the visit even more special.
Senior Forest Department officials and AP-GREEN representatives participated in the programme.
@APDeputyCMO@AndhraPradeshCM@moefcc@PIB_India@pibvijayawada
#APForestDepartment #APGREEN #ElephantConservation #KumkiElephants #ElephantCamp