ఆగస్టు 6న హైదరాబాద్లో @TRSparty_HQ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ' పోస్టర్లను మెట్ పల్లిలో పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించిన్న కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ డా.రఘు గారు...!
@RaoKavitha@jagruthi_Talks@Jayanthyadavv
సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రజల ఆత్మగౌరవమే లక్ష్యంగా...సామాజిక తెలంగాణ సాధన కోసం ఒక్కటవుదాం...
ఆగస్టు 6న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరగనున్న “సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ”ను విజయవంతం చేద్దాం ...!
@TRSparty_HQ@RaoKavitha@Jayanthyadavv@DrRaghuBJP71139@jagruthi_Talks
నేరెళ్ల.. తీరని గాయం.. బాధితులకు జరగని న్యాయం...!
ఓట్ల కోసం నేరెళ్ల బాధితులను పరామర్శించిన హస్తం నేతలు.. గద్దెనెక్కినాక వారి ఆక్రందనలను గాలికి వదిలేశారు. BRS అరాచకానికి సాక్ష్యంగా నిలిచిన నేరెళ్ల బాధితులకు కాంగ్రెస్ చేసిన న్యాయం ఏది...?
@jagruthi_Talks@Jayanthyadavv
కోరుట్ల మండలం యూసఫ్ నగర్ గ్రామానికి చెందిన గొల్లపల్లి విజయ గారు బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి @TRSparty_HQ నాయకులు @DrRaghuBJP71139 గారి ఆధ్వర్యంలో 40 మందితో కలిసి TRS లో చేరిక వారికి డా. రఘు గారు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు....!
@jagruthi_Talks
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ కమిటీకి తెలంగాణ రక్షణ సేన పార్టీ నివేదికను, సూచనలను ఇవ్వడానికి బంజారాహిల్స్ లోని తన నివాసం నుండి అమరజ్యోతి భవనంకు బయలుదేరిన తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారు. విద్యా కమిషన్ రిపోర్ట్ పేరుతో రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేల పాఠశాలలకు కుదించే ప్రయత్నాన్ని తెలంగాణ రక్షణ సేన వ్యతిరేకిస్తుంది.
ముఖ్యమంత్రి చర్యలను చూస్తుంటే, తెలంగాణ గ్రామాల్లోకి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లను రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతున్నట్టుగా కనిపిస్తోంది. బడ్జెట్ స్కూళ్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా వాటిని చంపేస్తున్నారు. ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ భవనాలు ఎప్పటికీ కడతారో తెలియదు గానీ ఉన్న పాఠశాలలను మూసి వేసే కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల జోలికి వస్తే ప్రజలు ఈ ప్రభుత్వాన్నే పడగొడుతారు.
@TRSparty_HQ అధ్యక్షురాలు @RaoKavitha అక్క గారికి వేలాది మంది అనుచరులు మహిళలతో ఘనంగా స్వాగతం పలికిన డా. రఘు అన్న గారు
సత్తక్కపెల్లి గ్రామ శివారులో తెలంగాణ తల్లికి,అంబెడ్కర్ విగ్రహనికి పూల మాల వేసి,అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన కవిత గారు
@jagruthi_Talks@Jayanthyadavv
బండలింగాపూర్లో నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డా.రఘు గారు ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని @RaoKavitha గారు ద్వారక పీఠాధిపతి శ్రీ సూర్య చార్యుల గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.ప్రత్యేక పూజలు చేసారు.!
@DrRaghuBJP71139@jagruthi_Talks@TRSparty_HQ@Jayanthyadavv