ఇండియాలో
4% land కల్గుండి
6% Population ఉండి
9.21% 🔥National GDP కి కాంట్రిబ్యూట్ చేసిన
స్టేట్... ఏది అనుకుంటున్నారా...!?
గుజ్జు గ్యాంగ్ ను వంగోపెట్టి గుడ్డలో రాడ్స్ దింపుతున్న ద్రవిడ రాష్ట్రం - తమిళనాడు...🔥
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో…
విజయం సాధించిన
టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు గారికి,
జనసేన అధినేత
పవన్ కల్యాణ్ గారికి
నా అభినందనలు.
ఇరు రాష్ట్రాల మధ్య
సత్సంబంధాలను కొనసాగిస్తూ…
సమస్యలను పరిష్కరించుకుంటూ…
అభివృద్ధి పథం వైపు సాగుదాం.
@ncbn@PawanKalyan
కాంగ్రెస్ ను జాతీయవాదులు, దేశభక్తులు స్థాపించుకున్నారు. కాంగ్రెస్ ను ఒక వ్యక్తి స్థాపించలేదు రా బీజేపీ ఆరెస్సెస్ ఫేకు వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులారా.😄😄
TSPSC తర్వాత మరో అవినీతి ,అసమర్థ ,పిచ్చి అధికారులు Osmania University లో తిష్ట వేశారు ..
***********************
👉VC - ఎలాంటి పరిశోధన పత్రాలు సమర్పించకుండానే ...దొంగ పరిశోధన పత్రాలు సమర్పించి ,ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుతూ పేద విద్యార్థులు రక్తం తాగుతున్నాడు ..( నేను చెప్పిన ప్రతి పదానికి ఆధారం ఉంది )
👉OSD - ఎలాంటి టీచింగ్ చేయకూడదు అని VC ద్వారా ఆర్డర్ తెచ్చుకొని , VC కి సంపూర్ణ పని మనిషిగా మారాడు ..
👉కొంత మంది ప్రొఫెసర్లు - డబ్బులు ఇచ్చి పదోన్నతులు తెచ్చుకున్నారు ..
👉మరి కొంత మంది ప్రొఫెసర్లు -కేవలం VC తొత్తులు గా మారి ,VC బిల్డింగ్ చుట్టే తిరుగుతున్నారు ...విద్యార్థులను పట్టించుకున్న రోజు ఒక్కటి కూడా లేదు ....
👉👉పరిశోధన్ కేంద్రంగా మారాల్సిన OU - పర్యాటక కేంద్రంగా మారింది ...
👉🏽👉🏽OU లో సమర్థులైన ప్రొఫెసర్లు , అత్యున్నత విలువలు కలిగిన ప్రొఫెసర్లు , నీతి , నిజాయితీ , నైతికత కలిగిన ప్రొఫెసర్లు , అధికార్లు చాలా మంది ఉన్నారు ... వాళ్లకు విద్యార్థులు పాదాభివందనం చేస్తారు ... కానీ పాలకులు మాత్రం వాళ్ళను దగ్గరికి రానివ్వరు .... దళారుల దే రాజ్యం ఇక్కడ ...
👉👉OU లో విద్యా వాతావరణం కల్పించి ,OU లో టీచింగ్ , నాన్ టీచింగ్ పోస్టులను నింపు , అవినీతి అధికారులను అరెస్టు చేసి, OU ఔన్యత్యాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి @revanth_anumula@TelanganaCMO