మా అమ్మ చెప్పింది ఎన్టీ రామారావు గారి లవకుశ మూవీ చూడడానికి ఎద్దుల బండిమీద థియేటర్ దగ్గరికి వచ్చేవాళ్ళంట టికెట్స్ దొరకకపోతే అక్కడే ఉండి వంట వార్పు చేసుకుని సాయంత్రం సినిమా చూసి వెళ్లే వారంట
మళ్లీ ఇప్పుడు ఈ సినిమాకి ట్రాక్టర్ మీద వస్తున్నారు @tarak9999@DevaraMovie#DEVARA
అరే టైగర్స్ నెక్స్ట్ ప్రభాస్ అన్న Movie వచ్చేసరికి టైగర్స్ రెబల్స్ బాండింగ్ ఎలా ఉన్నా సరే ప్రభాస్ అన్న మూవీ మీద ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా పెట్టకూడదు.
నెక్స్ట్ వచ్చే ప్రభాస్ అన్న మూవీకి ఇంతకన్నా ఎక్కువ డ్యూటీ చెయ్యాలి...🔥🔥❤️❤️
@tarak9999 🔥 #Prabhas
The time has come to unleash the unparalleled power of Trivikram Srinivas’ pen to the world on the grandest canvas of his career, a canvas without boundaries, without limitations.
His most ambitious vision begins unfolding in just a few hours. 🦚
ThaaaankU soooooo much dear Thalaiva… my Dear Brother @tarak9999 🤗♥️🎶
Am glad U loved it 😍
You Being an Amazing Singer Yourself, I believe You wud have really enjoyed it and also understood the hardwork of every artist n technician in the movie !!!
ThankUuu for the Love Dear Thalaiva 🤗😍♥️🎶
@VyjayanthiFilms@SwapnaCinema@nagashwin7@divomusicindia
#HappyBirthdayNBK
సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ, మాతృమూర్తి పేరుతో నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తూ మీరు సాగిస్తున్న జీవనయానం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నవరస నటనా సార్వభౌముడు, తెలుగువారి అన్న నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులు మీపై కలకాలం ఉండాలని కోరుకుంటూ మరొక్క మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
Thank you so very much @tarak9999 Mama 🤗🤗 with love Smaran and Stharaka 😘
What started as a casual comment actually turned into the sweetest surprise. Today, the cookies reached home. The kids are happy, i am on cloud nine with the autograph, and we are all just smiling at how wholesome this is.
Sometimes the internet is not just noise. Sometimes it becomes a tiny bridge between people, fandom, kindness, and memories. ❤️🍪
More on instagram : https://t.co/d61LysgaAW