Top Tweets for #100yearsofNTR
ఒక చిన్న అభిమానిగా, శతజయంతి జరుపుకుంటున్న నిండైన తెలుగుదనం మన అన్న ఎన్‌టిఆర్‌కు నీరాజనాలు. బూతులు తిట్టకండయ్యా... ఏదో ఆయనలా కనిపించాలని ఓ చిన్న తాపత్రయం.
#NTRCentenaryCelebrations #100YearsOfNTR #NTRJayanthi #LegendaryNTRJayanthi

అనుపమ విక్రమక్రమ సహస్ర భూజార్గళ భాసమాన సాధనజిత శ్రేష్టుడు, ఘనాఘన గందేభ బంభర కదంబ సంభాసమానానూనాంత దిగంతాక్రాంతాప యశోమండలుండు, తెలుగుకుల సంజాతుడు, ఆంధ్ర యశోరక్షకుడు, దీనజన బాంధవుడు, నారీజన సంరక్షకుడు ,బుధజన విధేయుడు, కుశాగ్రచిత్తుడు... ఎన్.టి.ఆర్.కి నివాళులతో ఓ నాలుగు లైనులు. 1
1986లో శ్రీవారికి అన్నగారు 27,749 వజ్రాలతో కూడిన 'వజ్ర కిరీటాన్ని' సమర్పించిన చారిత్రక ఘట్టం!
#NTRLivesOn
#100YearsOfNTR
"ఆయన చూపులో తండ్రి గాంభీర్యం.. ఆయన మాటలో ప్రజా విజయం! నటనలోనూ, రాజకీయంలోనూ నందమూరి వారసత్వానికి అసలైన చిరునామా.. బాలయ్య!
#100YearsOfNTR
#ChandrababuNaidu
#AndhraPradesh
మా దైవం , మా ఆరాధ్యo తెలుగు జాతికి గర్వకారణమైన యుగపురుషుడు -
‘అన్న’ శ్రీ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను 🙏💐....
#NTRJayanthi #NTRLivesOn
#100YearsOfNTR
అన్నగారి చిత్రపటం బెంగళూరు బాబాయ్ హోటల్లో 😍
#NTR #100yearsofNTR #NandamuriBalakrishna #DaakuMaharaaj





తెలుగు ప్రజల ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన నేత.
పేద వాడి ఆకలి తీర్చడానికి నూతన పథకాలు సృష్టించిన మహోన్నతులు.
విశ్వవిఖ్యాత నట సార్వభ��మ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘననివాళులు🙏
#100YearsOfNTR
#NTRLivesOn
#TDPJSPBJPWinning
@PawanKalyan

ఓ విశ్వ విఖ్యాత.. నీ గాధ నీ బోధ మాకు భగవద్గీత ఓ విశ్వ విఖ్యాత.. నీ ఘనత, నీ చరిత నిర్మించే మా భవిత అన్న గారు శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళి.
#100YearsOfNTR #NTRJayanthi #NTRLivesOn

విశ్వవిఖ్యాత నట సార్వ���ౌముడు,తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానాయకుడు,స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను
#100YearsOfNTR
#GoldenMemories
#NTRLivesOn
#VegesanaNarendraVarma
#VegesanaForBapatla

ఈ చిత్రంలో నాకు మహిళా సాధికారత కనపడుతుంది.

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers



















