Top Tweets for #365DaysofRINLProtest
Vodafone total loss was 16000 crores but government of India occupied the management act.....
What is the strategy behind this....
What about BSNL....they had also running with operational profits but due to lack of support of govt of India
#365DaysofRINLProtest
Visakhapatnam steel plant total debt is 20000 crores.....in this government of India even single Penny not provided but
1.Debt recovery and interest amount paid by Visakhapatnam steel plant only
2. Without Captive mines also products@market price
#365DaysofRINLProtest
#365DaysofRINLProtest
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
Don't sell vizag steel, people of andhra are protesting since one year @YSRCParty @ysjagan @iTDP_Official @BJP4India #365DaysofRINLProtest
#365DaysofRINLProtest విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు


First, they ignore you,
Then they laugh at you,
Then they fight you,
Then you win! - Mahatma Gandhi
The audacious statement of #KCR Garu from May, 2001 was mocked by many political opponents
But today the state of #Telangana stands tall in India under his able leadership 🙏

అప్పుల గురించి బాబు గారు ఎకసెక్కాలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. ఆర్థిక నిర్వహణలో అతి చెత్త రికార్డు సొంతం చేసుకున్న తమరు వదిలి వెళ్లిన బకాయిలు ఎంత? 11% వడ్డీకి తెచ్చిన అప్పులు, రోడ్ల కోసం తీసుకున్న రుణాలను పసుపు-కుంకుమ కోసం ఖర్చుపెట్టింది మీరే కదా.
Hashtag is #365DaysofRINLProtest

హవ్వ! విదేశీ టెక్నాలజీ కోసం విశాఖ ఉక్కు అమ్మకమా? ఇండియాలో ఉన్న స్టీల్ ప్లాంటులలోకెల్లా లేటెస్ట్ విదేశీ టెక్నాలజీతో కట్టబడి, తన లాభాలతో తానే లేటెస్ట్ విదేశీ టెక్నాలజీతో విస్తరణ జరుపుకుని 17600 ఉన్న మ్యాన్ పవర్ ను 11500కు తగ్గించుకొని అంతర్జాతీయ క్వాలిటీకి ఐకాన్.
కేంద్ర తమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. #365DaysofRINLProtest

విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం 365 రోజులు
365 జెండాలు
365 కార్మికులు
12-02-2022
ఉదయం 8గంటలనుండి సాయంత్రం 6గంటలవరకు రిలే నిరాహార దీక్ష ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆద్వర్యంలో పాల్గొని విజయవంతం చేద్దాం.
ప్రయివేటు వారు స్టీల్ ప్లాంట్లు కడతామని ఐరన్ ఓర్ మైన్స్ కేటాయింప చేసుకొని స్టీల్ ప్లాంట్లు కట్టకుండా ఐరన్ ఓర్ ఎగుమతి చేసి డబ్బులు సంపాదించుకున్నారు. ఆ ఐరన్ ఓర్ మైన్స్ వాళ్లకు క్యాన్సిల్ చేసి విశాఖ ఉక్కుకు కేటాఇంచవచ్చు కదా!
గత 30 ఏండ్ల నుండి విశాఖ ఉక్కుకి ఐరన్ ఓర్ మైన్స్ కేటాయిస్తాము, ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాము అని ఓట్లేయించుకొని గెలిచిన ప్రజా ప్రతినిధులు ఇప్పటికి కేటాయించ లేదు. పై పెచ్చు ప్రయివేటీకరణ ముంగిట్లోకి వచ్చినా స్వాతంత్రం కోసం అర్జీలు పెట్టిన స్టేజ్ లోనే ఉంది.
Save Vizag Steel
అలుపెరగని ఉక్కుకార్మిక జయహో 🙏
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టి ఈరోజుకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా 365 మందితో నిరాహార దీక్ష 🙏
#365DaysofRINLProtest
జయప్రదం చేయండి రేపటి జైల్ భరో
@VizagWeather247 #365DaysofRINLProtest

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers

















