That is KCR ✊💥💥..
కేసీఆర్ గారికి భయపడి మోడీ సింగరేణిని ప్రైవేట్ చెయ్యమని ప్రకటన చేశారు.. ఆంధ్రలో కూడా కేసీఆర్ నాయకత్వం ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కూడా కాపాడేవారు.
@KTRTRS
#ModiStopVizagSteelPlantSale#GoBackModi మోడీ యువత మీరు చెప్పిన ఉద్యోగాలు ఎక్కడ అని అడుగుతున్నారు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వ రంగ సంస్థలను చంపేయాలనే మీ ఆలోచనలను విరమించుకోండి. లేదంటే దేశంలో ఉన్న యువత తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉంది.
మా కంపెనీలో మేము శాంతియుతంగా చేసుకుంటున్న నిరసనను అడ్డగించి నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు.
ఆటవిక రాజ్యం లోకి రాష్ట్రాన్ని నడిపిస్తున్న రాష్ట్ర, మరియు కేంద్ర ప్రభుత్వాలు.
#ModiStopVizagSteelPlantSale#GoBack_Modi#ShameonApPolice
వైసిపి ప్రభుత్వం మాత్రం ఒకవైపు స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ వద్దంటూనే మరోవైపు కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అరెస్టులు చేస్తోంది. ఈ ఘటనతో వైసిపి ప్రభుత్వం రెండు నాల్కల ధోరణి స్పష్టంగా వెల్లడవుతోంది - CPM
#ModiStopVizagSteelPlantSale#ModiBetrayedAp