Top Tweets for #AARAA
ఎవర్రా బాబు వీళ్లకి చెప్పేది, ముందు వాళ్లని మింగాలి వీళ్లు 🤣
మీ ఒక్క సర్వే సంస్ధ తప్ప మాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి, అంటూ నాకు ఒక హై లెవెల్ పెద్దాయన ఫోన్ చేసాడు - ఆరా షేక్ మస్తాన్ .
#Aaraa #UANow #ExitPolls
ఆరా సంస్ద అధినేత షేక్ మస్తాన్ కు టిడిపి, బీజేపీ, వైకాపా, జనసేన, కాంగ్రెస్ అన్ని పార్టీల నుండి ఫోన్ కాల్స్ వరద !
#Aaraa #ExitPolls #UANow
ఆరా మస్తాన్:
Tight చెప్పిన కొన్ని: నెల్లూరు సిటీ, కోవూరు, మైలవరం, గుడివాడ, గుంటూరు వెస్ట్, అద్దంకి, కర్నూలు, పెనమలూరు
TDP ఓడిపోతుందని చెప్పిన కొన్ని: గన్నవరం, నర్సీపట్నం, మండపేట, ఇచ్చాపురం, సత్తెనపల్లి, ఒంగోలు, నెల్లూరు రూరల్
ఇక sync చేసుకొని మీరే ఆలోచించుకోండి
#Aaraa
Congrats Panyam guys. ఆరా మస్తాన్ చేత కూడా YSRCP కి కష్టం అని చెప్పించారంటే . . మీరు సామాన్యులు కాదు
కర్నూలు జిల్లా పాణ్యం లో TDP గెలుస్తుంది, కోడుమూరు లో గట్టిపోటీ. కానీ రాష్ట్రం లో TDP ఓడిపోతుంది. - ఆరా మస్తాన్.
ఇక మీరే sync చేసుకొని ఆలోచించుకోండి #Aaraa
జిల్లా: కర్నూలు అసెంబ్లీ: పాణ్యం
మీరే చదువుకోండి. నాకు ధైర్యం రావడం లేదు
#Panyam

లగడపాటి రాజగోపాల్ కొత్త వారసులు ఎవరు?
ఆక్సిస్ ప్రదీప్ గుప్తానా? లేక..
ఆరా షేక్ మస్తాన్ ఆ?
మరి కొన్ని గంటల్లో తేలనుంది.
#Axis x #Aaraa #ExitPolls #UANow

Either #AARAA Mastan or #IndiaTodayAxisExitPoll is going to lose its credibility this time. One day to go to know who!
#AndhraPradesh predictions by
#Aaraa - YCP : 94 - 104, TDP+ : 71 - 81
#AxisMyIndia -
YSRCP: 55-77
TDP: 78-96
Janasena: 16-18
BJP: 4-6
Congress: 0-2
#ExitPolls
మన తరుపున #exitpoll ఇచ్చిన #aaraa వాళ్లని @PawanKalyan గెలుస్తాడు అని చెప్పించావు చూడు, నీ ధైర్యన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం.
నీలాంటి వాడికి ఓటు వెయ్యకపోవడం #AndraPradesh ప్రజలు చేసుకున్న దురదృష్టం.
Anyways @PawanKalyan గారికి మా తరుపున ముందస్తు శుభాకాంక్షలు.
#YsrcpWinningBig
@ActualIndia @AxisMyIndia AS PER THE LOGICAL ANALYSIS of #Aaraa, 8MPseat win means minimum 35 MLAs&in remaining 17 MP segments, 40 MLA seats ,total doesn't cross 75!so,surely NDA will form govt in AP in 2024.🙏
మరో బలిపశువు 🤣
#aaraa

ఆరా సంస్థ వారి తెలంగాణా లోకసభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇలా..
➡️బీజేపీ 8-9 సీట్లు
➡️కాంగ్రెస్ 7-8 సీట్లు
➡️మజ్లిస్ 0-1 సీట్లు
#Aaraa #ExitPolls #Telangana #UANow

#APExitPolls
#Aaraa Mastan #Exitpoll:
@YSRCParty : 94-104
@JaiTDP + @JanaSenaParty
+ @BJP4Andhra : 71-81.
#AndhraPradesh
#elections2024

Only person who supported @ysjagan more than @YSRCParty supporters
is #AARAA survey person.
#AndhraPradesh
#APElections2024
#ExitPoll
#HelloAP_ByeByeYCP

Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers














