Top Tweets for #APAssemblyBudget
అంబటి రాంబాబులా బూ*తులు మాట్లాడకూడదంటే ప్రత్యేక చట్టం తీసుకురావాలి, అధ్యక్షా!
#APAssembly #MLAYarlagaddaVenkataRao #APAssemblyBudget #ABNTelugu
బెల్ కొట్టినప్పుడు గౌరవం ఇవ్వండి..రాకరాక వచ్చిన అవకాశం సర్ | ABN Telugu
#MLAVenigandlaRamu #APAssemblyBudget #APAssembly #ABNTelugu
అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ బాయ్‌కాట్...
గవర్నర్ ప్రసంగాన్నీ వైఎస్సార్సీపీ బాయ్‌కాట్...
అసెంబ్లీ నుంచి బయటకి వచ్చిన వైఎస్సార్సీపీ..
#ApAssemblyBudget
అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ బాయ్��కాట్...
గవర్నర్ ప్రసంగాన్నీ వైఎస్సార్సీపీ బాయ్‌కాట్...
అసెంబ్లీ నుంచి బయటకి వచ్చిన వైఎస్సార్సీపీ..
#ApAssemblyBudget
పక్క పక్కనే దువ్వాడ,అనంతబాబు..కౌన్సిల్ సమావేశంలో నవ్వులు
#DuvvadaSrinivas #MLCAnantababu #YSRCP #MinisterNarayana #APAssembly #ApAssemblyBudget #MahaaNews
#APBudget : నవంబర్ 22 వరకు అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ వెల్లడ���?
#APBudget2024 #APBudgetSession2024 #APAssembly #ChandrababuNaidu #ApAssemblyBudget #APAssemblySessions #apassembly2024 #AndhraPradesh #AndhraPradeshBudget #HashtagU
https://t.co/Z5OHDFdwZA
రాష్ట్ర ప్రగతిని పునర్నిర్మించడానికి ఈ బడ్జెట్ తొలిమెట్టు #APBudgetSession2024 #APAssembly #ChandrababuNaidu #AndhraPradeshBudget #ApAssemblyBudget #APAssemblySessions #apassembly2024 #AndhraPradesh #HashtagU
వ్యవసాయంలో టెక్నాలజీని ఉపయోగించి రైతులు అధిక దిగుబడులు పొందేలా చర్యలు చేపడతాం #APBudgetSession2024 #APAssembly #ChandrababuNaidu #AndhraPradeshBudget #ApAssemblyBudget #APAssemblySessions #apassembly2024 #AndhraPradesh #HashtagU
కూటమి ప్రభుత్వం “సూపర్ సిక్స్" కార్యక్రమం కింద రైతులకు "అన్నదాత సుఖీభవ - పిఎమ్. కిసాన్" పథకంలో ఏడాదికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది.#APBudgetSession2024 #APAssembly #ChandrababuNaidu #AndhraPradesh #ApAssemblyBudget #APAssemblySessions #apassembly2024 #HashtagU
2024-25 ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖకు 16,705 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. #APBudgetSession2024 #APAssembly #ChandrababuNaidu #ApAssemblyBudget #APAssemblySessions #apassembly2024 #AndhraPradesh #andhrapradeshbudget #HashtagU
2024-25 ఆర్థిక సంవత్సరానికి గృహనిర్మాణ శాఖకు 4,012 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. #APBudgetSession2024 #APAssembly #ChandrababuNaidu #ApAssemblyBudget #APAssemblySessions #apassembly2024 #AndhraPradesh #andhrapradeshbudget #HashtagU
#APAssemblySessions : ఏపీ అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా?
#APBudgetSession2024 #APAssembly #ApAssemblyBudget #APAssemblySessions #andhrapradeshbudget #apbudget #HashtagU #Andhra
https://t.co/1BeaAmjBMK
ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా.. రేపు ఏపీ అసెంబ్లీకి సెలవు.. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూటమి శాసనసభాపక్ష సమావేశం. #apassembly #AndhraPradesh #APAssemblySessions #TeluguNews #ApAssemblyBudget #HashtagU
మా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సుస్థిర పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉంది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు తదితర ప్రధాన నగరాలను అభివృద్ధి చేయనున్నాము. #APBudgetSession2024 #apassembly #ApAssemblyBudget #APAssemblySessions #apbudget #HashtagU #AndhraPradesh
2024-25 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 16,739 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. #APBudgetSession2024 #apassembly #ApAssemblyBudget #APAssemblySessions #Andhra #apbudget #HashtagU #AndhraPradesh
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం జరిగింది. రాష్ట్ర పునర్నిర్మాణమే అజెండాగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టామని ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ అన్నారు
#ApAssemblyBudget
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers








