Top Tweets for #APDebt
27 నెలల్లో 4 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు..! 🔥
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 27 నెలల్లో రాష్ట్ర అప్పులు భారీగా పెరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పులపై అధికార–ప్రతిపక్షాల మధ్య వాదనలు కొనసాగుతున్నాయి.
#ChandrababuNaidu #APDebt #TDP #YSRCP
జగన్ అప్పులు చేస్తున్నాడంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు..! 🔥
జగన్ ప్రభుత్వ హయాంలో అప్పులపై చంద్రబాబు చేసిన విమర్శలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఏపీ అప్పులు, ఆర్థిక పరిస్థితిపై టీడీపీ–వైసీపీ మధ్య రాజకీయ వాదనలు కొనసాగుతున్నాయి.
#ChandrababuNaidu #YSJagan #TDP #YSRCP #APDebt
🚨 4 నెలల్లోనే ₹49,134 కోట్ల అప్పు!
CAG రిపోర్ట్ ప్రకారం దేశంలోనే AP అప్పులు టాప్.
రోజువారీ ఖర్చుల కోసం చేసిన అప్పు: ₹49k+ కోట్లు
ఆస్తుల కల్పన (Capital Exp): కేవలం ₹9,963 కోట్లు
ఈ అప్పుల భారం చివరికి ప్రజలపైనే కదా!
#APDebt #PublicMoney #APNews #CAG

రెండేళ్లలో ఏపీ సర్కార్ రూ. 1,69,341 కోట్లు అప్పు
@FinMinIndia @PankajBofficial @ncbn @AndhraPradeshCM @JaiTDP @YSRCParty
#AndhraPradesh #APGovernment #APDebt #PankajChaudhary #Parliament #Finance #PublicDebt #IndiaPolitics #BreakingNews #APPolitics #EconomicNews #LatestNews #NewsUpdate #IndiaNews #FiscalPolicy
https://t.co/Q4v9Pk1Xfr
తాజా అప్పుతో
కూటమి 2 ఎళ్ళల్లో చేసిన మొత్తం అప్పు
అక్షరాల 3 లక్షల 55 వేల కోట్లకు చేరింది !!
#ApDebt

ఆదాయం కంటే అప్పులే ఫుల్
కాగ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు!
#APFinance #CAGReport #APDebt #ChandrababuNaidu #Sakshi
చంద్రబాబు విజన్ ఇదేనా..!
అప్పుల్లో అగ్రస్థానంలో ఏపీ..
#ChandrababuNaidu #AndhraPradesh #APDebt #APPolitics #sakshitv
మేము అంతకంటే ఎక్కువ ఇస్తా అన్నారు
ఇప్పుడ జనాల దగ్గర ఈ అడుక్కోవడం ఏంటి?
#JaganannaConnects #YsjaganMarkGovernance #ApDebt
అప్పుల పరుగులో ఏపీ ఫస్ట్ ..అమరావతి పేరుతో భారీ అప్పు.
#Chandrababu #APDebt #Amaravati #APPolitics #DebtTrap #Sakshinews
మరో 4వేల కోట్లు..
అప్పుల్లో బాబు ఆల్‌టైం రికార్డు..
#APDebt #Chandrababu #APPolitics #DebtCrisis #BreakingNews
60 నెలల్లో 3 లక్షల 32 వేల కోట్లు
23 నెలల్లో 3 లక్షల 56 వేల కోట్లు
Comparing YCP and Kutami Government Debts in Andhra Pradesh | YS Jagan - CM Chandrababu
#JournalistYNR #YSJagan #CMChandrababu #APDebts #KutamiGovt #YCPGovt #YNR #YNRAnalysis #APDebt #AndhraPradesh #ChandrababuNaidu #APPolitics #Economy #KutamiGovernment #YCP
2019 - 2024 జగన్ హయాంలో 👇
60 నెలలు-3 లక్షల 32 వేల కోట్లు
ప్రస్తుత కూటమి ప్రభుత్వం 👇
23 నెలలు-3 లక్షల 56 వేల కోట్లు
#YSJagan #ChandrababuNaidu #PawanKalyan #APDebts #KutamiGovt #YCP #TDP #APDebt #AndhraPradesh #APPolitics #Economy #KutamiGovernment #YNR #YNRAnalysis #journalistynr
మళ్లీ భారీ అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
మంగళవారం రూ.3900 కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం
రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు సమీకరణ
#AndhraPradesh #APDebt #Chandrababu #APPolitics #EconomicCrisis #StateDebt #SakshiNews
స్పష్టంగా, బాబు విధ్వంసం...
అంచనాలను మించి ఏపీ అప్పులు
#APDebt #CAGReport #ChandrababuNaidu #sakshitv
#ApDebt 🤐
2014TDP : ₹1L cr
2019TDP ends: ₹2.57L cr
2024YSRCP ends, TDP returns: ₹4.9-5.2L
In 18 months ~₹3L cr added, total nearing ₹8-9L crDebt rises
Per citizen burden: 😕₹1.5-2 lakh+
AP needs revenue growth & reforms, notEndless debts🤐
https://t.co/zhKWE59Nws
Neutral people 🤔 .@ncbn garu Guiness record kosamu try chasthunaru it's wealth creation 🤑
But Facts 18 months lo TDP govt ₹3 lakh crore fresh debt pile chesindi ₹1.71L budgetary + ₹1.27L off-budget Dec end ki ₹2.93L, Jan 6 ki ₹6,500 cr extra🤐
#APDebt
Why are we Taking these Many Debts?🤔
₹6,500 crore today, January 6, 2026,
Auction of "state government securities"
ఏపీకి మరో రూ.6,500 కోట్ల అప్పు
నేడు ఆర్బీఐ నుంచి రూ.6,500 కోట్లు అప్పు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
వారం క్రితం రూ.4 వేల కోట్లు అప్పు
డిసెంబర్ 31 నాటికి రూ.2,93,269 కోట్ల అప్పులు
ఈరోజు మరో రూ.6,500 కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం
దీంతో రూ.3 లక్షల కోట్లకు చేరువలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అప్పులు

@Telugufeedsite అక్కడ యుద్ధం యూరియా రేట్లను పెంచితే.. ఇక్కడ మన 'స్పెషల్ ఫ్లైట్లు' రాష్ట్ర అప్పులను పెంచుతున్నాయి! ✈️💸 అంతర్జాతీయ సమస్యల మీద ఉన్న అవగాహన, ఖాళీ అవుతున్న రాష్ట్ర ఖజానా మీద కూడా ఉంటే బాగుంటుంది. #APDebt #GlobalLogic #AndhraPradesh"

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers












