This is a stark example of the plight of our tribal area people under the coalition government😢💔 (staff providing medical treatment to a five-year-old boy who suffered burns from boiling water falling on him, using cell phone lights in the dark after being rushed to the hospital).
In Kurupam constituency, just a few days ago, the government inaugurated the CHC at Bhadragiri in Gummalakshmipuram Mandal, where patients are being treated using cell phone lights. They launched it without providing complete facilities, just for the sake of publicity, and the minister and MLA made grand speeches. Would anyone start a hospital without an electricity generator..? Are they playing with people's lives..? Are they gambling with the lives of tribals..?
Can there be anything more unfortunate than this..? Such imprudence..?
Are you rulers.. or curses on the people..?
Is this a good government ⁉️
#APNotInSafeHands
వెన్నుపోటు పార్టీ పబ్లిసిటీ స్టంట్..
వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు పబ్లిసిటీ పిచ్చితో రైతులను మోసం చేశారు
నీళ్లు ఇస్తారని నమ్మి రైతులు అష్టకష్టాలు పడి వితనాలు, ఎరువులు కొని నార్లు నాటారు.. నీరు లేక అవన్నీ ఎండిపోయిన పరిస్థితి
- మాజీ సీఎం వైఎస్ జగన్
#YSJaganPressMeet
రాష్ట్రంలో తీవ్రమైన కరువు.. చంద్రబాబు కుంభకర్ణుడి నిద్ర నటిస్తున్నాడు
వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కరువు తీవ్రత ఎక్కువగా ఉంది అని చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు
రైతులను ఆదుకోవాలన శ్రద్ధ కూడా లేదు
- మాజీ సీఎం వైఎస్ జగన్
#YSJaganPressMeet
క్రెడిట్ దొబ్బేయడం మీ యజమాని దగ్గర నుంచి నేర్చుకున్నారా ?
పులివెందుల వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు 2021 జూలైలో ముఖ్యమంత్రిగా జగనన్న శంకుస్థాపన చేశారు. 2024 జూన్ నాటికి 80% పనులు పూర్తయ్యాయి. ఇది మేఘా వాళ్లే చెబుతున్న మాట..
మిగిలిన 20% పనులు చేయడానికి 2 ఏళ్లకు పైగా ఎందుకు పట్టిందో పులివెందుల ప్రజలకు వివరణ ఇవ్వకుండా.. మీరు చేయని ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ కొట్టేయడానికి సిగ్గు లేదా, బానిస పార్టీ?
Proofs 👇
https://t.co/QgTdMs3lQG…
https://t.co/igXVr0x7XD…
https://t.co/s9LYhSspVh…
https://t.co/FsLts6WOf3…
@grok
🚨Pulivendula Drinking Water
Project actual facts & figures! 💧📊
As per official GO records (https://t.co/YsVk9FLXHs.56), the Drinking Water Supply Project to Pulivendula Constituency of Kadapa District was sanctioned with an estimated cost of ₹460.00 Crores, backed by Jal Jeevan Mission (JJMY) and state shares.
Kudos to visionary leader
@ysjagan garu for prioritizing clean
drinking water! 💧
Real governance, real development! 👇
@kkuchibhatla@molakalaravi@rbommar@YSRCParty@YSRCP_Space
అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్ కాంట్రక్టర్ లకు బిల్లులు చెల్లించకుండా పనులు ఆపించేస్తే రెవిన్యూ డివిజన్ ఆఫీసర్ కి రాసిన లెటర్ ఇది..
అప్పటికే మెజర్ వర్క్స్ 90% అయ్యాయి..
@YSRCParty@ysjagan
అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్ కాంట్రక్టర్ లకు బిల్లులు చెల్లించకుండా పనులు ఆపించేస్తే రెవిన్యూ డివిజన్ ఆఫీసర్ కి రాసిన లెటర్ ఇది..
అప్పటికే మెజర్ వర్క్స్ 90% అయ్యాయి..
@YSRCParty@ysjagan
పులివెందుల త్రాగునీటి సరఫరా ప్రాజెక్ట్ మీ 5 ఏళ్ల పాలనలో ₹182 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, 40 % పనులు మాత్రమే పూర్తి చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కేవలం 2 ఏళ్లలోనే గౌ|| ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి సారధ్యంలో ₹203 కోట్లు ఖర్చు పెట్టి, 56% పనులు పూర్తి చేశారు. దీనిపై చర్చకు సిద్ధమా జగన్?
ఇంకెన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తావ్ @ysjagan?
#FekuJagan #YSRCheapPolitics
పోలవరం ప్రాజెక్టు :
-డాక్టర్ వైయస్సార్ హయాంలోనే పోలవరం
ప్రాజెక్టు 34% పూర్తయింది
-డాక్టర్ వైయస్సార్ హయాంలో కుడి ఎడమ ప్రధాన కాలువల నిర్మాణం జరగకపోయుంటే
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యంగా మారుండేది
-డాక్టర్ వైయస్సార్ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు పూర్తి అనుమతులు లభించాయి.
ఆ అనుమతులు రావాలంటే మామూలుగా కొన్ని దశాబ్దాల కాలం పడుతుండేది. అనుమతుల వివరాలు ఈ క్రింది పట్టికలో చూడొచ్చు ⤵️