Top Tweets for #APGSDP

వచ్చే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏకంగా ₹20 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2022-23లో రాష్ట్ర జీఎస్డీపీ 16 శాతం వృద్ధితో ₹13 లక్షల కోట్లకు చేరింది.2027 నాటికి ₹20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం
#CMYSJagan #GSDP #APGSDP

వృద్ధి లో దూసుకుపోతున్న AP
- రిజర్వ్ బ్యాంక్
-గత 3 ఆర్థిక సంవత్సరాల్లో 1.20 లక్షల కోట్లు పెరిగిన GSDP
-2021–22లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 11.42 శాతం వృద్ధితో అన్ని రాష్ట్రాలనూ అధిగమించిన ఏపీ
-పారిశ్రామిక రంగం లో ఏటా సగటున 5.85 శాతం మేర వృద్ధి 1/3
#apgsdp
#APCMYSJagan

కాగ్ నివేదికను కుల మీడియా కాదనగలదా ?
కోవిడ్‌తో 2020–21లో జాతీయ జీడీపీ వృద్ధి రేటు తిరోగమనంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీలో వృద్ధి సాధించింది. దేశ జీడీపీ –2.97 శాతంగా ఉండగా ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ వృద్ధి రేటు 1.58 శాతంగా ఉంది.
- కాగ్ నివేదిక
#CAGReport
#apgsdp
2021 -22 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగింది. వృద్ధి రేటులో అద్భుతంగా రాణించింది. ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో మొదటి స్థానంలో నిలిచింది.
2021-22 వృద్ది రేటు 11.43 శాతం
ఏపీ ర్యాంకు 1
#APGSDP
#APAssembly
#CMYSJagan

2014-19 చంద్రబాబు హయాంలో జాతీయ ఆదాయంలో రాష్ట్రం వాటా 4.45 శాతం, వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ మూడేళ్లలో జాతీయ ఆదాయంలో రాష్ట్రం వాటా 5 శాతం
#ContributionToNationalIncome
#APGSDP
#APAssembly
#CMYSJagan

2021 -22 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగింది. వృద్ధి రేటులో అద్భుతంగా రాణించింది. ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో మొదటి స్థానంలో నిలిచింది.
2021-22 వృద్ది రేటు 11.43 శాతం
ఏపీ ర్యాంకు 1
#APGSDP
#APAssembly
#CMYSJagan

2018 -19 చంద్రబాబు పానలనలో వృద్ధి రేటు 5.36 శాతం, ఏపీ ర్యాంకు 21
2019-20 సీఎం జగన్ పాలనలో వృద్ధి రేటు 6.89 శాతం, ఏపీ ర్యాంకు 6
#APGSDP
#CMYSJagan
#APAssembly

కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కష్టాలు ఎదుర్కొన్నాయి.అయినా..ఏపీ మాత్రం అన్ని కష్టాలను తట్టుకుంది. వృద్ధి రేటులో నాలుగో స్థానానికి ఎదిగింది.
2020 -21 వృద్ధి రేటు 0.08 శాతం ఏపీ ర్యాంకు 4
#APGSDP
#APAssembly
#CMYSJagan

కేంద్రం విడుదల చేసిన ఆర్థిక నివేదికలో ఏపీకి మొదటి స్థానం
#APPlanningSecretaryVijayKumar #CMJagan #APGSDP
వృద్ధిరేటులో ఏపీ ఫస్ట్.మిగతా రాష్ట్రాల కన్నా ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తివృద్ధి అత్యధికం.2021-22లో ఏపీరాష్ట్ర స్థూల ఉత్పత్తివృద్ధిరేటు 11.43 శాతం.కేంద్ర వృద్ధిరేటు కంటే అధికం.కేంద్ర గణాంకాలు,కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖనివేదిక వెల్లడి.
#APIsFirstInGrowthRate
#APGrowthRate
#APGSDP

వృద్ధిరేటులో ఏపీ ఫస్ట్. మిగతా రాష్ట్రాల కన్నా ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి అత్యధికం. 2021-22లో ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 11.43 శాతం. కేంద్ర వృద్ధి రేటు కంటే అధికం.
#APIsFirstInGrowthRate
#APGrowthRate
#APGSDP

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.6M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers










