Top Tweets for #APGenZWAR
ANAKAPALLI 📍
🔥 అడుగు అడుగునా పోలీసుల అడ్డంకులు… అయినా ఆగని ర్యాలీ! ✊
📢 DSC అక్రమాలపై శ్రీ మలసాల భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ భారీ నిరసన.
🔥 అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు!
#MalasalaBharat #YSRCP #DSC #APGenZWar #Anakapalli
*ANAKAPALLI 📍లో భరత్ అన్న సైన్యం మాస్ జాతర మొదలయ్యింది ఇంకా.....!*🔥
*DSC అక్రమాలపై యువత గర్జన…* అనకాపల్లిలో పోటెత్తిన జనసంద్రం! ✊🏻🔥
#MalasalaBharat #YSRCP #DSC #APGenZWar #Anakapalli #SrikanthSri #goodvibes #fypシ゚
అనకాపల్లి 📍
🔥 అడుగు అడుగునా పోలీసుల అడ్డంకులు… అయినా ఆగని ర్యాలీ! ✊
📢 DSC అక్రమాలపై శ్రీ మలసాల భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ భారీ నిరసన.
🔥 అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు!
#MalasalaBharat #YSRCP #DSC #APGenZWar #Anakapalli

రాజ్యాంగ బద్దంగా శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే..ప్రభుత్వం అడ్డుకోవడం ధర్మం కాదు.
#BotchaSatyanarayana #YSJagan #APGenzWar #YSRCP #Cheepurupalli #Vizianagaram
డీఎస్సీ పై గొప్పలు చెప్పుకోవడం కాదు.. అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలి.
#BotchaSatyanarayana #YSJagan #APGenzWar #YSRCP #Cheepurupalli #Vizianagaram
దేశంలో ఎక్కడైనా జరిగిందా.. అధికారం ఉందని మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదు.
#BotchaSatyanarayana #YSJagan #APGenzWar #YSRCP #Cheepurupalli #Vizianagaram
యువతకు, ప్రజల తరుపున వైసీపీ అండగా ఉంటుంది...ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం.
#BotchaSatyanarayana #YSJagan #APGenzWar #YSRCP #Cheepurupalli #Vizianagaram
పరీక్ష లేకుండా ఉద్యోగం ఇస్తారా.. దోచుకోవడం,దాచుకోవడమే ప్రభుత్వం లక్ష్యం.
#BotchaSatyanarayana #YSJagan #APGenzWar #YSRCP #Cheepurupalli #Vizianagaram
విద్యార్థులు, యువత, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన 3 రోజుల AP Gen-Z WAR రిలే నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది.
ఉద్యోగాల భర్తీ, DSC అవకతవకలపై విచారణ, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం పోరాటం కొనసాగుతుంది.
#APGenZWAR #YSRCP #BotchaAnusha
పోలీసుల ఆంక్షలు.. అధికార పార్టీ కుట్రలు..
మా పోరాటాన్ని ఆపలేవు..🔥🔥
#APGenZWAR #YSRCP #ICHCHAPURAM #ProtestRally
పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్య నిరసనను అడ్డుకోవడం సరికాదు.
విద్యార్థులు, యువత, నిరుద్యోగుల సమస్యలపై నిర్వహించిన AP Gen-Z WAR నిరసన కార్యక్రమానికి హాజరవడం జరిగింది.
#BotchaSatyanarayana #BotchaAnusha #APGenZWAR #YSRCP #Cheepurupalli #Vizianagaram

మూడో రోజైన 'AP Gen-Z WAR' రిలే నిరాహార దీక్షల కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
ఈ కార్యక్రమానికి విద్యార్థులు, యువత, నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది.
#BotchaAnusha #Cheepurupalli #YSJagan #APGenZWAR #YSRCP #viziangaram
*🔥 AP Gen-Z War ANAKAPALLI 🔥*
*విద్యార్థుల కోసం… నిరుద్యోగుల కోసం… యువత భవిష్యత్తు కోసం… పోరాటం కొనసాగుతుంది! 🔥*
#APGenZWar
#MalasalaBharat #Anakapalli #APYouth #AndhraPradesh
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు గౌరవ శ్రీ బొత్స సత్యనారాయణ గారి సూచనల మేరకు చీపురుపల్లి మూడు రోడ్ల జంక్షన్ వద్ద నిర్వహిస్తున్న AP Gen-Z WAR రిలే నిరాహార దీక్ష
#BotchaAnusha #YSJagan #APGenZWAR

ఈ రోజు విజయవాడ సెంట్రల్ లో రెండవ రోజు రిలే నిరాహార దీక్షలో..
#NaraLokeshMustResign
#MegaDSCScam
#YSRCP
#APGenZWar

డీఎస్సీ బాధితుల గొంతుకగా…
నిరుద్యోగ యువతకు అండగా…
మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది.
#APGenZWar #JusticeForDSC #YSRCP #YouthFirst #Chilakaluripet #VidadalaRajini
#AP_GEN_Z_WAR విజయవాడ సెంట్రల్ లో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై వైయస్ఆర్ సీపీ రిలే నిరాహారదీక్షలో పాల్గొనడం జరిగింది.
#NaraLokeshMustResign
#MegaDSCScam
#YSRCP
#APGenZWar

Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
113.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.7M followers

Taylor Swift 
@taylorswift13
83.6M followers

Lady Gaga 
@ladygaga
75.1M followers

Virat Kohli 
@imvkohli
72.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.9M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.8M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers















