Top Tweets for #APMDC
చంద్రబాబు విజన్ నిజంగా సూపర్ | విదేశాల్లో ఏపీ ప్రభుత్వం మైనింగ్ లీజులు!
#APMDC #Chandrababu #CriticalMinerals #Lithium #Cobalt #EV #NationalCriticalMineralsMission #AtmanirbharBharat #Mangampetabarytesmines #thinkandhra
ఏపీలో నిండుకుంటున్న ముగ్గురాయి - విదేశాల్లో మైనింగ్‌పై APMDC దృష్టి
#APMDC #mining #TeluguNews #etvbharatandhrapradesh
https://t.co/PNhsxDcFgY
చిలకలూరిపేట మండలం, యడవల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMDC) వారికి కేటాయించిన భూములని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా IAS గారు పరిశీలించారు. #కృతికా, #Kritika, #Shukla, #IAS, #AIS, #AP, #Palnadu, #CollectorPalnadu, #Narasaraopet, #APMDC, #Chilakaluripet

ఏపీ గనుల శాఖ డైరెక్టర్‌గా చంద్రశేఖర్ నియామకం..
ప్రస్తుతం మైనింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న చంద్రశేఖర్
APMDC డైరెక్టర్‌గా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు..
#APMDC #AndhraPradesh

#RapidNews | అమరావతి | ఏపీ గనుల శాఖ
ఏపీ గనుల శాఖ డైరెక్టర్‌గా చంద్రశేఖర్ నియామకం! మైనింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న చంద్రశేఖర్‌కు APMDC డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగింత.
#Amaravati #MiningDepartment #APMDC
15/10/25 బుధవారం #Obulavaripalli మండలం #Mangampeta గ్రామం వద్ద ఇటీవలే మరణించిన యువకుడు స్థానిక #APMDC పాఠశాల లో పనిచేస్తున్న రవి తేజ గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.
చిన్న వయస్సులోనే చనిపోవడం వల్ల అతని కుటుంబం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అతని కుటుంబ బతుకుతీరు విషయంపై #APMDC ఉన్నతాదికారుల దృష్టికి తీసుకు వెళ్ళి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడం జరిగినది.
@MadhavBJP

4/10/25 శనివారం ఒబులవారిపల్లి మండలం #Mangampeta గ్రామం చెందిన @BJP4Andhra కార్యకర్త శ్రీమతి విజయమ్మ కుమారుడు పసుపులేటి రవి తేజ #APMDC పాఠశాల వద్ద సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తుండగా ఆకస్మితంగ మరణించారు.
24 సం. చిన్న వయస్సులో మరణించడంతో గ్రామం అంతా శోకేసముద్రంలో మునిగింది. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగినది.
ఈ సంఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అతని కుటుంబమునకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని తెలిపాను. గౌ ముఖ్య మంత్రి శ్రీ @ncbn గారు రవి తేజ కుటుంబమును ఆదుకోవాలని కోరుతున్నాను.
@MadhavBJP

#NewsAlert | JSW Steel JV with APMDC for Iron Ore Project
#JSWSteel #APMDC #IronOre #Mining #BusinessUpdate #SteelIndustry #Minerals

ఇసుక నుంచి పిండుకుంది...రూ.1,860 కోట్లు
జగన్ జమానాలో అక్రమ తవ్వకాలతో దోపిడీ
అనుమతి లేని చోట 2,611 హెక్టార్లలో తోడేశారు
3.91 కోట్ల మెట్రిక్ టన్నులు తరలించారు
ఏపీశాక్ సాయంతో లెక్క తేల్చిన గనులశాఖ
#SandMafia #SandScam #SIT #RajKasireddy #Turnkey #jppower #PrathimaInfra #APMDC

ఇసుకను గట్టిగా పిండిన, వైసీపీ'ముఖ్య' నేతకు నెల నెలా రూ.కోట్లు!
#ysjagan #sandminingscam #ysrcp #tdp #ycpregime #apmdc #minesdepartment #apsac #satelliteimages #konaseemaDistrict #venkatareddy #supremeCourt #financialirregularities #cashpayments #ycpscams #thinkandhra
ఇసుక నుంచి పిండుకుంది...రూ.1,860 కోట్లు
జగన్ జమానాలో అక్రమ తవ్వకాలతో దోపిడీ
అనుమతి లేని చోట 2,611 హెక్టార్లలో తోడేశారు
3.91 కోట్ల మెట్రిక్ టన్నులు తరలించారు
ఏపీశాక్ సాయంతో లెక్క తేల్చిన గనులశాఖ
#SandMafia #SandScam #SIT #RajKasireddy #Turnkey #jppower #PrathimaInfra #APMDC

మొన్న ఖనిజ అభివృధి సంస్థ పేరుతో వేల కోట్ల అప్పులు చేసిన కూటమి ప్రభుత్వం నేడు జల జీవన్ మిషన్ పేరుతో వేల కోట్ల అప్పులకు తెర తీసింది
- మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
#APMDC #AndhraPradesh #UANow
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.5M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
97.9M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.1M followers

Taylor Swift 
@taylorswift13
82M followers

Lady Gaga 
@ladygaga
73.5M followers

Virat Kohli 
@imvkohli
70.7M followers

Kim Kardashian 
@kimkardashian
70M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.2M followers

Neymar Jr 
@neymarjr
63.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.2M followers

X 
@x
60.8M followers
































